Shalini Pandey  

(Search results - 25)
 • shalini pandey

  News16, Oct 2019, 1:05 PM IST

  దిల్ రాజుకు తలనొప్పిగా మారిన హీరోయిన్!

  రీసెంట్ గా షాలినీపాండే కు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. అప్పటి నుంచి డేట్స్ ఇవ్వక దిల్ రాజు ని ఇబ్బంది పెడుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

 • Shalini pandey

  News14, Oct 2019, 7:45 PM IST

  రాజ్ తరుణ్, షాలిని 'ఇద్దరిలోకం ఒకటే' ఫస్ట్ సాంగ్.. స్వీట్ మెలోడీ అదుర్స్!

  స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వస్తున్న మరో చిత్రం ఇద్దరిలోకం ఒకటే. యంగ్ హీరో రాజ్ తరుణ్, అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ దర్శకుడు. 

 • Courtesy : instagram - shalini pandey

  ENTERTAINMENT3, Sep 2019, 2:26 PM IST

  విజయ్ దేవరకొండ హీరోయిన్ దశ తిరిగినట్లే..!

  షాలిని పాండే కి బాలీవుడ్ నుండి ఆఫర్ రావడం విశేషం. అది కూడా యష్ రాజ్ సంస్థ లాంటి టాప్ బ్యానర్ లో ఛాన్స్ రావడం గొప్ప విషయం. పైగా మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నారు. యష్ రాజ్ బ్యానర్ లోకి వెళ్లడమంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్లేనని బాలీవుడ్ లో చెబుతుంటారు.

 • shalini pandey

  ENTERTAINMENT12, Jul 2019, 12:20 PM IST

  అర్జున్ రెడ్డి బేబీ.. అవకాశాలెక్కడ?

  టాలీవుడ్ లో క్లిక్కయితే ఎక్కడైనా అవకాశాలు ఈజీగా అందుతాయని నార్త్ మోడల్స్ కు ఒక సెంటిమెంట్ ఉంది. అదే తరహాలో అదృష్టాన్ని పరీక్షించుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీకి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ హిట్ /అందుకున్న షాలిని పాండేకు మంచి క్రేజ్ ఏర్పడింది. 

   

 • shalini pandey

  ENTERTAINMENT3, Jul 2019, 3:31 PM IST

  కష్టమంతా షాలినిది.. గుర్తింపు మాత్రం ఆమెకు!

  రెండేళ్ల క్రితం విడుదలైన సంచలన చిత్రం అర్జున్ రెడ్డితో వెండితెరకు పరిచయమైంది. అర్జున్ రెడ్డి చిత్రం సాధించింది. వాస్తవానికి అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ కష్టం ఎంతుందో షాలిని పాండే కష్టం కూడా అంతే ఉంది. 

 • షాలిని పాండే - కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ (గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్, జబల్ పూర్)

  ENTERTAINMENT20, Jun 2019, 3:29 PM IST

  ఆ ముగ్గురు హీరోలతో 'అర్జున్ రెడ్డి' బ్యూటీ!

  ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్నదత్.. స్వప్న సినిమా బ్యానర్ పై ఓ సినిమా తీయడానికి సిద్ధమవుతోంది.

 • shalini

  ENTERTAINMENT12, Jun 2019, 2:10 PM IST

  బికినీలో 'అర్జున్ రెడ్డి' బ్యూటీ!

  'అర్జున్ రెడ్డి' చిత్రంతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ షాలిని పాండే. 

 • Courtesy : instagram - shalini pandey

  ENTERTAINMENT20, Mar 2019, 8:06 PM IST

  బేబీకి నిజమైన అర్జున్ రెడ్డి కావాలట!

  ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో షాలిని అర్జున్ రెడ్డిలో ప్రీతీ లా మాట్లాడేసింది. నాకు అర్జున్ రెడ్డి లాంటి యువకుడు కావాలని భవిష్యత్తులో అలాంటి వ్యక్తి వస్తే వెంటనే మూడు ముళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అని వివరణ ఇచ్చింది.

 • shalini pandey

  ENTERTAINMENT16, Mar 2019, 3:01 PM IST

  హీటు పెంచేస్తోన్న 'అర్జున్ రెడ్డి' బ్యూటీ!

  హీటు పెంచేస్తోన్న 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

 • vijay devarakonda

  ENTERTAINMENT7, Mar 2019, 3:38 PM IST

  మరోసారి ముద్దులతో రెచ్చిపోనున్నారా..?

  'అర్జున్ రెడ్డి' సినిమాలో జంటగా నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండేలకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. 

 • 118
  Video Icon

  ENTERTAINMENT23, Feb 2019, 4:12 PM IST

  ఇలాంటి సినిమాలు మన తెలుగులో చాలా అరుదు: కళ్యాణ్ రామ్ (వీడియో)

  ఇలాంటి సినిమాలు మన భారతదేశంలోనే చాలా అరుదు: కళ్యాణ్ రామ్ 

 • Courtesy : instagram - shalini pandey

  ENTERTAINMENT22, Jan 2019, 4:03 PM IST

  'అర్జున్ రెడ్డి' భామకు బాలీవుడ్ బంపర్ ఆఫర్!

  విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటి షాలిని పాండేకి సినిమా హిట్ అయినప్పటికీ సరైన అవకాశాలు రాలేదు. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కాలం గడుపుతుంది. 

 • 118 movie

  ENTERTAINMENT11, Jan 2019, 5:47 PM IST

  కళ్యాణ్ రామ్ 118.. @మార్చ్

  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం 118 రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది. సమ్మర్ స్టార్టింగ్ లోనే సినిమాను రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కెవి.గుహన్ దర్శకత్వం వహిస్తుండగా మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 • shalini pandey

  ENTERTAINMENT10, Jan 2019, 7:21 PM IST

  అర్జున్ రెడ్డి హీరోయిన్.. స్పెసి స్టెప్స్!

  అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే వచ్చిన అవకాశాలను మిస్ చేసుకోకుండా బాగానే యూజ్ చేసుకుంటోంది. తమిళ్ లో 100% లవ్ రీమేక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది మహానటి బయోపిక్ లో సావిత్రి స్నేహితురాలిగా కనిపించిన బేబీ ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు లో షావుకారు జానకిగా నటించింది.