Shakuntala Devi  

(Search results - 9)
 • thrilled and overwhelmed with the love that Shakuntala Devi is receiving Says Shakuntala Devi Director anu Menon

  EntertainmentAug 5, 2020, 3:01 PM IST

  శకుంతల దేవికి అద్భుతమైన రెస్సాన్స్.. ఆనందంలో చిత్రయూనిట్‌

  అను మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోని పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ప్రొడక్షన్స్‌, విక్రమ్‌ మల్హోత్రాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో విద్యాబాలన్‌ నటించగా జిష్షు సేన్‌ గుప్తా, అమిత్ సాధ్‌లు కీలక పాత్రల్లో నటించారు. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా దర్శకురాలు అను మీనన్‌ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

 • Love story of Vidya Balan and Siddharth Roy Kapur

  EntertainmentAug 4, 2020, 2:24 PM IST

  సిద్ధార్థ్‌తో ఉన్నప్పుడే డర్టీ పిక్చర్‌ చేశా.. హీరోయిన్‌ ప్రేమకథలో ట్విస్ట్‌

  బాలీవుడ్‌లో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న బ్యూటీ విద్యా బాలన్‌. హీరోయిన్‌గా కెరీర్ ఫుల్‌ ఫాంలో ఉండగానే తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించి షాక్‌ ఇచ్చింది విద్యా. పెళ్లి తరువాత కూడా తన కెరీర్‌ను అలాగే కొనసాగిస్తోంది. విద్యా తన కెరీర్‌, ఫ్యామిలీ లైఫ్‌ విషయంలో ఆ బ్యాలెన్స్‌ ఎలా మెయిన్‌టైన్ చేస్తుందా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.

 • Vidya Balan Shakuntala Devi movie review

  EntertainmentJul 31, 2020, 4:18 PM IST

  రివ్యూ: విద్యా బాలన్ 'శకుంతల దేవి'

  ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కిన విద్యాబాల‌న్ సినిమా 'శ‌కుంత‌లా దేవి' ఈ రోజు విడుద‌ల అయ్యింది. అయితే అందరికీ ఆమె చేసిన లెక్కల,గుణించం,వేగం గురించే తెలుసు. కానీ అసలు ఎవరు ఆమె..ఏం చదువుకున్నారు. హ్యూమన్ కంప్యూటర్ గా ఎదిగిన ఆమె జీవిత లెక్కలు ఏమిటి వంటి విషయాలు రివ్యూలో పరిశీలిద్దాం. 

 • Vidya Balan dedicates a heartfelt poem to the daughters of India

  EntertainmentJul 29, 2020, 1:54 PM IST

  విద్యా బాలన్ భావోద్వేగ కవిత.. రిలీజ్‌కు రెడీ అయిన శకుంతలా దేవి

  శకుంతల దేవి ఓ గణిత మేదావిగానే కాదు ఓ ఎఫెక్షనేట్‌ మదర్‌గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న సందర్భంగా విద్యా బాలన్‌ ఓ భావోద్వేగ కవితను దేశలోని ఆడపిల్లలకు అంకితం చేశారు.

 • Vidya Balan Shahid Kapoor link up when actress revealed truth about rumoured affair

  EntertainmentJul 27, 2020, 1:37 PM IST

  ఆ హీరోతో బోర్‌ కొట్టింది.. మరో ఎఫైర్‌‌ కావాలి: హీరోయిన్‌ బోల్డ్‌ కామెంట్స్

  సినీ రంగంలో ఎఫైర్స్ చాలా కామన్. అయితే ఎఫైర్స్‌కు మించి ఎలాంటి సంబంధం లేని వారి మధ్య కూడా ఏదో ఉందంటూ జరిగే ప్రచారాలు మరీ ఎక్కువ. అలాంటి రూమర్స్‌పై కొంత మంది తారలు ఫైర్‌ అయితే, మరికొందరు మాత్రం లైట్‌ తీసుకుంటారు. అలాంటి లైట్‌ తీసుకున్న విద్యాబాలన్‌ యంగ్ హీరోతో తన ఎఫైర్‌కు సంబంధించిన రూమర్స్‌ గురించి ఆసక్తికరంగా స్పందించింది.

 • Despite not having any formal education, Shakuntala Devi won the Guinness world record

  EntertainmentJul 22, 2020, 4:02 PM IST

  చదువులేకపోయినా గిన్నీస్‌ రికార్డ్‌.. గణిత శాస్త్ర మేధావి శకుంతలా దేవి

  ఓ మేథమోటీషియన్‌గా ఎలాంటి సాంప్రదాయ బద్ధమైన చదువులేకపోయినా ఆమె ఎన్నో గిన్నీస్‌ రికార్డ్‌ లను సాధించింది శకుంతలా దేవి. యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌లో ఆమె ఎంతో మంది మేదావులను తీర్చిదిద్దింది. ఆమె తన ఎబిలిటీస్‌ను ప్రదర్శిస్తూ ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది.

 • Bollywood industry have all praises for Amazon Prime Videos upcoming Shakuntala Devi

  EntertainmentJul 17, 2020, 1:07 PM IST

  `శకుంతలా దేవి`కి బాలీవుడ్‌ ప్రశంసలు

  విద్యాబాలన్‌తో కలిసి మిషన్‌ మంగళ్ సినిమాలో నటించిన అక్షయ్‌ కుమార్‌, శకుంతలా దేవి ట్రైలర్‌పై స్పందించాడు. `ఎలాంటి పాత్రలో అయినా ఈజీగా ఒదిగిపోయే మహిళ. శకుంతలా దేవిగా విద్యాబాలన్‌ను చూసేందుకు ఎదురుచూస్తున్నా` అంటూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

 • Amazon Prime Video IN brings 7 much-awaited films

  EntertainmentMay 15, 2020, 1:01 PM IST

  ఈ క్రేజీ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రానున్నాయి!

  కరోనా లాక్‌ డౌన్‌ ప్రభావం సినీ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలా సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోగా, మరికొన్ని సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ దగ్గర ఆగిపోయాయి. థియేటర్లు ఇప్పట్లో తెరచుకునే పరిస్థితి కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో కొందరు దర్శక నిర్మాతలు తమ చిత్రాలను డైరెక్ట్‌గా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమేజాన్‌ సంస్థ ఏడు భారీ చిత్రాలతో ఒప్పదం చేసుకుంది.

 • Vidya balan shocking comments

  NewsOct 9, 2019, 10:14 AM IST

  నేను నచ్చకపోతే నా సినిమాలు చూడొద్దు.. విద్యాబాలన్ కామెంట్స్!

  ప్రస్తుతం విద్యాబాలన్ 'శకుంతలా దేవి' అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. హ్యూమన్ కంప్యూటర్స్ గా పేరుగాంచిన గణితవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.