Shakib Al Hasan  

(Search results - 12)
 • rohit sharma practice
  Video Icon

  SPORTS4, Nov 2019, 9:13 PM IST

  Video: బంగ్లాపై టీ20 ఓటమి: రోహిత్ శర్మ ఫెయిల్యుర్ కారణమా

  నిన్నటి మ్యాచులో బంగ్లాదేశ్ భారత్ పై విజయం సాధించడం ద్వారా 8-0గా ఉన్న అప్రతిహత భారత విజయాలకు బ్రేక్ వేయగలిగింది. ఇప్పటివరకు టీ 20ల్లో ఏనాడుకూడా భారత్ పై గెలవని బంగ్లాదేశ్ తొలి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో అసలు భారత ఓటమికి కారణాలేంటి? షాకిబ్, తమీమ్ లు లేకున్నా బంగ్లాదేశ్ అంత గొప్పగా ఎలా ఆడగలిగిందో తెలుసుకుందాము.

 • undefined

  Cricket30, Oct 2019, 3:18 PM IST

  షకీబ్ అల్ హసన్ పై ఐసిసి నిషేధం: భావోద్వేగానికి గురైన భార్య

  బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పై ఐసిసి రెండేళ్లు నిషేధం విధించడంపై ఆయన భార్య ఉమ్మీ అహ్మద్ షిషిర్ భావోద్వేగానికి గురయ్యారు. షకీబ్ అల్ హసన్ మరింత బలంగా తిరిగి వస్తాడని ఆమె అన్నారు.

 • undefined

  Cricket30, Oct 2019, 2:11 PM IST

  బంగ్లా కెప్టెన్ షకీబ్ పై నిషేధం... బుకీతో చేసిన వాట్సాప్ సంభాషణ ఇదే..

  2018 ఐపీఎల్ సందర్భంలో 2018 ఏప్రిల్ 26న సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా బుకీలు సంప్రదించకపోవడాన్నీ కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. విచారణలో యాంటీ కరప్షన్ కోడ్ లోని మూడు చార్జ్ లను ఉల్లంఘించినట్లు షకీబ్ అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్ కి శిక్షను ఖరారు చేశారు.

 • After Sri Lanka, Bangladesh cricket team refuses to go to Pakistan, Islamabad gets a shock

  Cricket21, Oct 2019, 4:48 PM IST

  క్రికెటర్ల సమ్మె: బంగ్లాదేశ్ ఇండియా పర్యటనపై నీలినీడలు

  బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మెకు దిగే యోచనలో ఉన్నారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఇండియా పర్యటనపై నీలినీడులు పరుచుకున్నాయి. బీసీబీ నిబంధనపై బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 • বিশ্বকাপে রোহিত

  Off the Field7, Jul 2019, 10:08 AM IST

  ప్రపంచ కప్ 2019: సచిన్ రికార్డు సమం, షకీబ్ ను దాటేసిన రోహిత్ శర్మ

  ప్రపంచ కప్ పోటీల్లో ఆరు సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ 2015లో జరిగిన టోర్నమెంటులో సెంచరీ చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. 

 • Shakib Al Hasan

  Off the Field6, Jul 2019, 1:20 PM IST

  టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన బంగ్లా క్రికెటర్

  పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును షకీబ్ బద్దలు కొట్టాడు.  దానికి తోడు  ప్రపంచకప్‌లో 600కు పైగా పరుగులు చేసిన మూడో ఆటగాడిగా షకీబ్‌ ఘనత సాధించాడు. 

 • undefined

  Specials2, Jul 2019, 2:06 PM IST

  టీమిండియాపై మేం ప్రయోగించే ప్రధాన అస్త్రం అతడే: బంగ్లాదేశ్ కెప్టెన్

  ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి జోరుమీదున్న టీమిండియాకు ఇంగ్లాండ్ జట్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన పోరులో ఇండియా పై ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. ఇలా ఈ మెగా టోర్నీలో మొదటి ఓటమిని చవిచూసిన భారత్ కు మరో ఓటమి రుచి చూపిస్తామని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రఫే మోర్తజా హెచ్చరించాడు. ఇవాళ(మంగళవారం) జరిగే మ్యాచ్ లో టీమిండియాను అడ్డుకోడానికి తాము పక్కా వ్యూహాలతో బరిలోకి బరిలోకి దిగుతున్నట్లు బంగ్లా కెప్టెన్ పేర్కొన్నాడు. 

 • undefined

  World Cup25, Jun 2019, 1:20 PM IST

  యువరాజ్ సింగ్ రికార్డును సమం చేసిన షకీబ్

  ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేయడంతోపాటు ఐదు వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా షకీబ్ ఘనత సాధించాడదు. ఈ రికార్డు ఇప్పటి వరకు యువరాజ్ సింగ్ పేరు మీద ఉంది.

 • Shakib Al Hasan

  Off the Field25, Jun 2019, 1:10 PM IST

  ఇండియాను ఓడించి తీరుతాం: షకీబ్ ధీమా

  భారత్‌తో జరిగే మ్యాచ్‌ తమకు చాలా ముఖ్యమని, టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ జట్టును ఓడించడం అంత సులువు కాదని, కానీ తాము గట్టి పోటీనిస్తామని షకీబ్ అన్నాడు. భారత జట్టులో దిగ్గజశ్రేణి ఆటగాళ్లున్నారని, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా వారికుందని అతను అన్నాడు. 

 • Shakib al Hasan

  Specials18, Jun 2019, 4:11 PM IST

  ప్రపంచ కప్ లో టాప్ లేపిన షకిబ్.... అరుదైన రికార్డు నమోదు

  ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ సంచలనాన్ని సృష్టించింది. ఈ  మెగా టోర్నీ ఆరంభంలోనే దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును మట్టికరిపించిన బంగ్లా తాజాగా వెస్టిండిస్ పై కూడా భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంతో తమది గాలివాటం గెలుపు కాదని బంగ్లా నిరూపించుకుంది. అయితే ఈ రెండు మ్యాచుల్లో జట్టు విజయం కోసం అద్భుత ప్రదర్శన చేసిన బంగ్లా ఆల్ రౌండర్ షకిబల్ హసన్ ఓ అరుదైన రికార్డును  సాధించాడు. 

 • bumrah

  CRICKET29, May 2019, 3:54 PM IST

  బుమ్రా యార్కర్ మాయ... షకీబల్ హసన్ ఎలా డకౌటయ్యాడంటే (వీడియో)

  ప్రపంచ కప్ ఆరంభానికి ముందు బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించడంతో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే లక్ష్యచేధనకు దిగి దాటిగా బ్యాటింగ్ చేస్తూ ప్రమాదకరంగా మారుతున్న బంగ్లా ఓపెనర్లను యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా విడదీశాడు. అంతేకాదు అదే ఓవర్లో ఓ అద్భుతమైన యార్కర్ తో మరో వికెట్ కూడా  పడగొట్టిప అతడు భారత విజయానికి పునాది వేశాడు.