Shakalaka Shankar  

(Search results - 20)
 • shakalaka shankar starrer in corporator movie arj

  EntertainmentNov 30, 2020, 1:12 PM IST

  కార్పోరేటర్‌పై కన్నేసిన హాస్యనటుడు శకలక శంకర్‌

  తాజాగా మరోసారి హీరోగా తన లక్‌ని పరీక్షించుకోబోతున్నారు షకలక శంకర్‌. ప్రస్తుతం ఆయన `కార్పోరేటర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో షకలక శంకర్‌ `కార్పోరేటర్‌` పేరుతో సినిమా చేయడం ఆసక్తి నెలకొంది. 

 • vijayawada police intercepting shakalaka  shankar

  EntertainmentOct 6, 2020, 3:02 PM IST

  షకలక శంకర్‌ని అడ్డుకున్న పోలీసులు.. దానికి అనుమతి కావాల్సిందే!

  జయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో విరాళాలు సేకరిస్తున్న నటుడు షకలక శంకర్ని పోలీసులు అడ్డుకున్నారు. కోవిడ్‌ కారణంగా విరాళాలు సేకరించవద్దని తెలిపారు. 

 • Comedian Shakalaka Shankar social service

  EntertainmentSep 17, 2020, 2:12 PM IST

  కమెడియన్‌ పెద్ద మనసు.. భిక్షాటన చేసిన మరీ!

  కరోనా కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు షకలక శంకర్. ఇందుకోసం ఆయన కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేపట్టారు. దీని ద్వారా సుమారు 90 వేలు సమకూరగా... మిగిలిన డబ్బులు తను జోడించి... మొత్తం లక్ష రూపాయలతో... కరీంనగర్ లోని ఏడు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు.

 • Shakalaka Shankar as Ram Lopaal Varma in webseries

  EntertainmentJul 21, 2020, 7:46 PM IST

  వర్మని టార్గెట్ చేస్తూ ష‌క‌ల‌క శంక‌ర్ సెటైర్లు

   ఓ ప్రక్కన జొన్న విత్తుల `ఆర్జీవీ` అని ఓ సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్ అభిమానుల తరుపున నూత‌న్ నాయుడు `ప‌రాన్న‌జీవి` అనే ఓ సినిమా మొద‌లెట్టి...ఓ పాటను వదిలారు. ఇప్పుడు ఇవన్నీ చాలదన్నట్లు వెబ్ సిరీస్ మొదలవుతోంది. ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా `డే రా బాబా` అనే ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది.

 • Shakalaka Shankar's Deraw baba Web Series Baba Trailer
  Video Icon

  EntertainmentJul 21, 2020, 11:48 AM IST

 • Meera Chopra tags YS jagan, Shakalaka Shankar supports her

  Entertainment NewsJun 5, 2020, 7:32 AM IST

  వైఎస్ జగన్ కు తారక్ ఫ్యాన్స్ మీద సినీతార మీరా చోప్రా ఫిర్యాదు

  తనపై గ్యాంగ్ రేప్ చేస్తామని అన్నారంటూ సినీ తార మీరా చోప్రా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, మంత్రి తానేటి వనితకు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె వారిద్దరికి ట్యాగ్ చేస్తూ విషయం చెప్పారు.

 • Shakalaka Shankar Comedy trakck removed from Sarileru Nekevvaru

  NewsJan 2, 2020, 4:14 PM IST

  'మత్తు వదలరా' ఎఫెక్ట్ :'సరిలేరు'లో కామెడీ ట్రాక్ లేపేశారు!

  అందుతున్న సమాచారం మేరకు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో షకలక శంకర్ కమెడియన్ గా ఒక మంచి క్యారక్టర్ వేసాడు. సినిమా కథతో సంబంధం లేకుండా ఉండే ఒక సెపరేట్ ట్రాక్ అది. 

 • shakalaka shankar's new film nene kedi no 1 movie

  ENTERTAINMENTJun 8, 2019, 8:05 AM IST

  'నేనే కేడీ నెం.1'.. షకలక శంకర్ కొత్త సినిమా!

  ‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం `నేనే కేడీ నెం'1'. 

 • Shakalaka Shankar in and as Naalugo Simham

  ENTERTAINMENTApr 13, 2019, 5:09 PM IST

  'నాలుగో సింహం'గా వస్తున్నషకలక శంకర్

  ఆర్.ఏ.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో జానీ
  నిర్మిస్తున్న చిత్రం 'నాలుగో సింహం'.

 • shakalaka shankar akshara movie update

  ENTERTAINMENTFeb 20, 2019, 6:57 PM IST

  షకలక శంకర్ 'అక్షర'

  విద్యతో సామాజిక మార్పు సాధ్యం అవుతుందని నమ్మే అక్షర అందుకోసం ఏం చేసింది అనే కాన్సెప్ట్ తో రూపొందుతోన్న సినిమా ‘అక్షర’. బలమైన పాయింట్ చుట్టూ తిరుగుతూనే ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా ఇన్ఫోటైన్మెంట్ గా సాగే సినిమా ఇది. కంటెంట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ తో ప్రతి ఒక్కరినీ అలరిస్తూ ఆలోచింపచేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బి. చిన్నికృష్ణ. సంక్రాంతి సందర్భంగా భోగి రోజు విడుదల చేసిన అక్షర మోషన్ పోస్టర్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది

 • Shankar Insults Chiranjeevi

  ENTERTAINMENTSep 29, 2018, 4:41 PM IST

  కమెడియన్ చిరంజీవిని అవమానిస్తున్నాడా..?

  మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం 'ఖైదీ'. ఆ సినిమాకు సీక్వెల్ చేద్దామని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని సంప్రదించిన నిర్మాతలెందరో.. కానీ చరణ్ మాత్రం ఆ రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. తన తండ్రి వెండితెరపై క్రియేట్ చేసిన సెన్సేషన్ ని రీక్రియేట్ చేసే విషయంలో చరణ్ వెనుకడుగు వేశాడు

 • scarlett wilson to do a special song in shakalaka shankar movie

  ENTERTAINMENTJul 27, 2018, 6:01 PM IST

  షకలక శంకర్ కోసం బాహుబలి బ్యూటీ!

  టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో ఐటెం సాంగ్ కంపల్సరీ.. ఈ పాటను వీలైనంత కొత్తగా తెరకెక్కించి బి, సి ఆడియన్స్ ఆకట్టుకునే పనిలో దర్శకులు బాగానే కష్టపడతారు

 • shakalaka shankar about pawan kalyan

  ENTERTAINMENTJul 10, 2018, 3:19 PM IST

  ఆ డైరెక్టర్ పవన్ డబ్బు వృధా చేశాడు.. కోపంతో అరిచేశా: షకలక శంకర్

  కమెడియన్ షకలక శంకర్ హీరోగా మారి ఇటీవల 'శంభో శంకర' అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది

 • srireddy warning to shakalaka shankar

  ENTERTAINMENTJul 4, 2018, 4:00 PM IST

  పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా.. షకలక శంకర్ పై శ్రీరెడ్డి ఫైర్!

  కొద్దిరోజుల క్రితం వరకు కూడా అన్ని ఛానెల్స్ లో హాట్ టాపిక్ గా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ జోలికి వచ్చిన తరువాత ఆమె సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైంది. తరచూ ఏవోక కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది