Shahrukh Khan
(Search results - 34)EntertainmentDec 12, 2020, 8:52 AM IST
పక్షవాతానికి గురైన సినీ నటి
పక్షవాతం వలన శిఖా మల్హోత్రా కుడి కాలు మరియు చేయి పని చేయడం లేదని సమాచారం. శిఖా పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను విల్లెపార్లే లోని కూపర్ ఆసుపత్రికి తరలించారు. పక్షవాతం కారణంగా ఆమె శరీరం పూర్తిగా ప్రభావితం అయినట్లు ఆమె పి ఆర్ మరియు మేనేజర్ అయిన అశ్వని శుక్లా తెలియజేశారు.
EntertainmentNov 19, 2020, 9:21 AM IST
షారూఖ్ ఢిల్లీ హోమ్ గౌరీ రీడిజైన్.. లగ్జరీకి కేరాఫ్.. చూస్తే వాహ్ అనాల్సిందే!
షారూఖ్‌కి బాలీవుడ్లోనే అత్యంత సంపన్నమైన స్టార్ అన్న విషయం తెలిసిందే. ఆయనకు ఢిల్లీలోనూ ఓ ఖరీదైన ఇళ్లు ఉంది. తాజాగా దాన్ని రీ డిజైన్ చేశారు. సరికొత్తగా, లగ్జరీగా ఉన్న ఆ ఇంటి ఫోటోలను పంచుకుంది షారూఖ్ భార్య గౌరీ ఖాన్.
businessNov 14, 2020, 4:38 PM IST
ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ చదివిన స్కూల్లోనే షారుఖ్ ఖాన్, శ్రీదేవి పిల్లలు కూడా..
అనంత్ అంబానీ తండ్రి ముకేష్ అంబానీ ఆర్ఐఎల్ లో చేరిన అదే వయస్సులో అనంత్ అంబానీ ఆర్ఐఎల్ బృందంలో చేరాడు. ముకేష్ అంబానీ 1981లో ఆర్ఐఎల్లో చేరినప్పుడు అతని వయస్సు 24 సంవత్సరాలు.
EntertainmentNov 5, 2020, 7:24 PM IST
షారుక్ రేంజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కావాలన్న నెటిజెన్ కి సోనూ సూద్ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్
కొందరు సోనూ సూద్ ని వింత వింత కోరికలు కూడా కోరుతున్నారు. ఐతే సోను సూద్ వాటికి సహనంగా తన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా ఓ నెటిజెన్ సోను సూద్ ని గొంతెమ్మ కోరిక అడిగాడు. బాలీవుడ్ బాద్షా ఈనెల 2న తన 55వ జన్మదినం జరుపుకున్నారు. షారుక్ గౌరవార్దం ప్రఖ్యాత బూర్జ్ ఖలీఫా టవర్ ద్వారా బెస్ట్ విషెస్ తెలియజేశారు. సదరు ఫోటో షేర్ చేసిన నెటిజెన్ తనకు కూడా ఆ తరహా బర్త్ డే సెలెబ్రేషన్స్ కావాలని కోరాడు.
EntertainmentOct 28, 2020, 3:37 PM IST
ఇల్లు అమ్ముకుంటున్నావన్న నెటిజెన్ కామెంట్ కి షారుక్ షాకింగ్ రిప్లై
కింగ్ ఖాన్ షారుక్ ఓ నెటిజెన్ వేసిన సెటైర్ కి షాకింగ్ రిప్లై ఇచ్చాడు. సదరు నెటిజెన్ కి షారుక్ ఇచ్చిన రిప్లై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇంతకీ ఆ నెటిజెన్ షారుక్ ని అడిగిన ప్రశ్న ఏమిటంటే...
EntertainmentOct 22, 2020, 3:03 PM IST
షారుక్ కొడుకుతో కాజోల్ కూతురి వివాహం...వైరల్ న్యూస్..!
సోషల్ మీడియా వైరల్స్ ఎప్పుడూ నెటిజెన్స్ ని ఆ ఆకర్షిస్తూ ఉంటాయి. బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ స్టోరీ ఏంటంటే...
businessSep 15, 2020, 2:54 PM IST
సింగల్ బెడ్ రూం లాంటి షారుఖ్ ఖాన్ లగ్జరీ వ్యాన్ చూసారా..
బాలీవుడ్ హీరో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ స్వాన్కీ కొత్త వానిటీ వ్యాన్‌ను 2015లో కొనుగోలు చేశారు. దీనిని 4 కోట్ల రూపాయల ఖర్చు చేసి కస్టమైజ్ చేయించారు. అంతకాడు షారూఖ్ ఖాన్ కార్ గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
EntertainmentSep 1, 2020, 3:19 PM IST
బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయిన స్టార్స్.. డెడికేషన్లో పీక్స్!
ఫిలిం స్టార్ కథ డిమాండ్ మేరకు అప్పుడప్పుడు రిస్కీ సీన్స్‌లో నటించిన సందర్భాలు చాలా వింటుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో కథ కోసం సెక్స్ సీన్స్‌లో న్యూడ్‌గా నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా సీన్ కోసం స్టార్స్ చేసిన కొన్ని బోల్డ్ అటెంప్ట్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
EntertainmentAug 31, 2020, 12:54 PM IST
కంటతడి పెట్టిన సూపర్ స్టార్ కూతురు.. వైరల్ అవుతున్న వారసురాలి ఫోటోలు
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూతురు సుహాన్ ఖాన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ సూపర్ స్టార్ అభిమానులను అలరిస్తోంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల సుహాన తను కంటతడి పెట్టిన ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం లండన్ చదువుకుంటున్న సుహానా లాక్ డౌన్ కారణంగా ముంబైలోనే ఉంటుంది.
EntertainmentJul 25, 2020, 11:48 AM IST
వైరల్ ఫోటోలు: సూపర్ స్టార్ కూతురు ఇంత హాట్‌గానా!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తరుచూ వార్తల్లో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది సుహానా. తాజా లాక్ డౌన్ సమయంలో హాట్ హాట్ సుహానా ఫోటోలు వైరల్‌గా మారాయి.
NewsFeb 7, 2020, 3:22 PM IST
ఎన్టీఆర్ తో కుదరదు.. ఆశలన్నీ అతడిపైనే..
రాజా రాణి, మెర్సల్, తేరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో అట్లీ సౌత్ ఇండియా మొత్తాన్ని ఆకర్షించాడు. గత ఏడాది విడుదలైన బిగిల్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది.
NewsOct 30, 2019, 4:48 PM IST
ఆ రీమేక్ లో... ఇక్కడ వెంకటేష్, అక్కడ షారూఖ్!
తాజాగా తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం‘అసురన్’. ధనుష్ నటించిన ఈ చిత్రానికి వెట్రి మారన్ దర్శకుడ. ఈ చిత్రంలోని కంటెంట్, ధనుష్ నటనకు ప్రేక్షకులు, విమర్శకులు మాత్రమే కాదు స్టార్ హీరోలను సైతం విపరీతంగా ఇంప్రస్ అయిపోయారు.
NewsOct 30, 2019, 2:15 PM IST
అమితాబ్ ఇంట్లో అపశ్రుతి.. గాయాలపాలైన షారుఖ్!
ఇంగ్లీష్ డైలీ రాసిన కథనం ప్రకారం.. అర్చన తన కూతురితో కలిసి గార్డెన్ లోకి వెళ్లిన సమయంలో ఆమె లెహంగా దీపాల మధ్య చిక్కుకుందట. మంటలు అంటుకోవడంతో ఆమె కేకలు వేయడం మొదలుపెట్టిందట.
NewsOct 20, 2019, 11:53 AM IST
మోడీని చుట్టుముట్టిన అందాల భామలు.. వైరల్ అవుతున్న ఫొటోస్!
రాజకీయ అంశాలని పక్కన పెడితే భారత ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని వర్గాలలో మంచి క్రేజ్ ఉంది. నరేంద్ర మోడీ సోషల్ మీడియాని ఉపయోగించుకోవడంలో ముందుంటారు. అందరితో కలిసిపోవడం ఆయన ప్రత్యేకత. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని చిత్ర పరిశ్రమ నిర్వహించిన ఓ కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు.
NewsOct 15, 2019, 2:15 PM IST
ట్విట్టర్ కింగ్.. దేశంలో నెంబర్ వన్ హీరో అతడే
షారుక్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గడిచిన మూడు దశాబ్దాల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. అందుకు సోషల్ మీడియా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఎకౌంట్స్ లో షారుక్ ఫాలోవర్స్ ని చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. shahrukh khan new record in social media platform