Shahid Kapoor  

(Search results - 45)
 • undefined

  News19, Mar 2020, 10:22 AM IST

  కరోనా: నిబంధనలను లెక్క చేయని స్టార్ హీరో.. మీడియా దెబ్బకి జంప్!

  సెలబ్రెటీలు కరోనాను అరికట్టేందుకు వారి సలహాలు ఇస్తూనే ఎవరికి వారు స్వచ్చందంగా హౌజ్ అరెస్ట్ చేసుకుంటున్నారు. వైరస్ తగ్గుముఖం పట్టే వరకు కొంత నియంత్రణలో ఉంటూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాల షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. 

 • Shahid kapoor

  News16, Mar 2020, 10:35 PM IST

  స్టార్ హీరోతో సానియా మీర్జా ఎఫైర్.. నిజమే, నిర్మాతతో సంచలన వ్యాఖ్యలు!

  భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారుండరు. ఇండియాలో టెన్నిస్ అంతలా పాపులర్ కావడానికి ఓ కారణం సానియా మీర్జా. సానియా మీర్జా ప్రపంచస్థాయి అగ్ర టెన్నిస్ క్రీడాకారిణిలని ధీటుగా ఎదుర్కొంది.

 • undefined

  News21, Feb 2020, 12:22 PM IST

  షాహిద్ తో బ్రేకప్ పై కరీనా కపూర్ కామెంట్స్!

  తాజాగా కరీనా కపూర్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ తో బ్రేకప్ గురించి స్పందించింది. 'జబ్ వి మెట్' సినిమా తన కెరీర్ నే మార్చేసిందని.. ఈ సినిమాలో షాహిద్ తో కలిసి నటించానని అన్నారు. 

 • undefined

  News11, Jan 2020, 11:20 AM IST

  షూటింగ్ లో స్టార్ హీరోకి గాయాలు!

  జెర్సీ హిందీ వెర్షన్‌కు గౌతమ్ దర్శకత్వంవహిస్తుండగా.. అల్లు అరవింద్, అమన్ గిల్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

 • Shahid Kapoor

  News11, Dec 2019, 2:54 PM IST

  అలిగి వెళ్లిపోయిన స్టార్ హీరో.. అర్జున్ రెడ్డి రీమేక్ కు ఝలక్!

  చిన్న సినిమాగా విడుదలై అర్జున్ రెడ్డి చిత్రం సంచలనాలు సృష్టించింది. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్, బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ఎన్ని వివాదాలు ఎదురైనా యువత నుంచి మంచి ఆదరణ లభించింది.

 • Rashmika Mandanna

  News8, Dec 2019, 2:49 PM IST

  స్టార్ హీరోకి షాకిచ్చిన రష్మిక.. పుకార్లపై సమాధానం!

  ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక తక్కువ సాయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. గ్లామర్ పరంగా కూడా రష్మిక యువతని ఆకట్టుకుంటోంది.

 • nani jersey

  News19, Nov 2019, 9:45 PM IST

  జెర్సీ రీమేక్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ

  జెర్సీ కమర్షియల్ గా  అనుకున్నంతగా లాభాలని అందించలేకపోయింది. అయితే అదే కథ ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. సినిమాలో ఉన్న పాయింట్ నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని దిల్ రాజు - అల్లు అరవింద్ రీమేక్ చేయడానికి సిద్దమయ్యారు.  ఇకపోతే సినిమాలో కథానాయకుడిగా నానై చేసిన పాత్రలో కబీర్ సింగ్ ఫెమ్  షాహిద్ కపూర్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. 

 • Shahid Kapoor

  News1, Nov 2019, 4:06 PM IST

  'జెర్సీ' చూసిన ఒక్క నిమిషంలోనే.. వైరల్ అవుతున్న క్రేజీ హీరో పిక్!

  నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నానిని నటుడిగా మరో స్థాయికి చేర్చిన చిత్రం ఇది. గౌతమ్ తిన్ననూరి తన దర్శత్వంలో ప్రశంసలు దక్కించుకున్నాడు. నానికి జోడిగా ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ నటించిన సంగతి తెలిసిందే. 

 • nani jersey

  News14, Oct 2019, 12:47 PM IST

  బ్రేకింగ్: జెర్సీ రీమేక్.. హీరోగా కబీర్ సింగ్

  ఈ ఏడాది సమ్మర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన నాని జెర్సీ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించడానికి టీమ్ సిద్ధమైంది. ఇక సినిమా నిర్మాణంలో తెలుగు నిర్మాతలు ఉండడం విశేషం. దిల్ రాజు అల్లు అరవింద్ సినిమా రీమేక్ హక్కులను కొన్ని నెలల క్రితం దక్కించుకున్నారు. 

 • rashmika

  ENTERTAINMENT4, Sep 2019, 9:50 AM IST

  ‘డియర్‌ కామ్రేడ్‌’చిత్రం చూసి రష్మిక కు భారీ ఆఫర్

  తెలుగులో నాని నటించిన  హిట్ చిత్రం ‘జెర్సీ’ని హిందీలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాతకరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి జోడీగా రష్మిక మందన్నను తీసుకుంటే బాగుంటుందని కరణ్ జోహార్ భావించి ఆమెను సంప్రదించినట్లు టాక్. 

 • shahid kapoor

  ENTERTAINMENT29, Aug 2019, 3:21 PM IST

  56 కోట్ల ఫ్లాట్ కొనుగోలు చేసిన సెలెబ్రిటీ కపుల్!

  బాలీవుడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ ఈ ఏడాది కబీర్ సింగ్ చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగు సంచలన చిత్రం అర్జున్ రెడ్డికి కబీర్ సింగ్ హిందీ రీమేక్ గా వచ్చింది. 

 • undefined

  ENTERTAINMENT26, Jul 2019, 10:10 AM IST

  రూ.40 కోట్ల రెమ్యునరేషనా..? షాక్ ఇస్తోన్న షాహిద్ కపూర్!

  కొంతకాలంగా బాలీవుడ్ లో సరైన సక్సెస్ లేక డీలా పడ్డ షాహిద్ కపూర్ ఒక్కసారిగా 'కబీర్ సింగ్'తో బంపర్ హిట్ కొట్టాడు.

 • Shahid Kapoor

  ENTERTAINMENT10, Jul 2019, 12:39 PM IST

  'కబీర్ సింగ్' చేసిన పనికి రూ.35 కోట్లు డిమాండ్, నిర్మాతలు గోల!

  అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలకు కొత్త సమస్య తెచ్చిపెట్టాడు. 

 • సందీప్ వంగ: మొదటి సినిమా అర్జున్ రెడ్డితో 30 కోట్ల లాభాలను అందించిన సందీప్ కు నిర్మాతల నుంచి ఒకేసారి 3- 5 కొట్ల వరకు ఆఫర్స్ వచ్చాయి. బాలీవుడ్ లో చేస్తోన్న అర్జున్ రెడ్డి రీమేక్ కు 3 కోట్లు అందుకుంటున్నాడట.

  ENTERTAINMENT7, Jul 2019, 1:57 PM IST

  రివ్యూ రైటర్స్ పై విరుచుకు పడ్డ 'అర్జున్‌ రెడ్డి' డైరెక్టర్‌

  ఒక సినిమాను విమర్శించడానికి, అభ్యంతరం చెప్పడానికి చాలా తేడా ఉంటుందన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తన తాజా చిత్రం కబీర్ సింగ్ కు  కొందరు రెండు స్టార్స్ మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. 

 • Shahid Kapoor

  ENTERTAINMENT29, Jun 2019, 3:55 PM IST

  మీ అమ్మకు చెప్పి ఉండాల్సింది.. నా కొడుకు ఏం చేసినా ఓకే!

  తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. షాహిద్ కపూర్ హీరోగా హిందీలో ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు.