Shah Rukh Khan Movies
(Search results - 1)NewsJan 1, 2020, 11:41 AM IST
సూసైడ్ చేసుకుంటా అంటూ స్టార్ హీరో అభిమాని బెదిరింపులు!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు నార్త్ లో ఉన్నారు. దశాబ్దాలుగా షారుఖ్ బాలీవుడ్ లో స్టైల్ ఐకాన్ గా ఉన్నాడు. తన నటనతో షారుఖ్ ఇన్నేళ్ళుగా అభిమానులని అలరిస్తూ వస్తున్నాడు.