Shah Rukh Khan  

(Search results - 50)
 • Entertainment8, Aug 2020, 9:01 AM

  మోడీకి షాక్‌ ఇవ్వబోతున్న షారూఖ్‌.. అది నిజమేనా?

  కరోనా సమయంలో కూడా అంగరంగ వైభవంగా ఈ మందిర నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రపంచం సైతం ఒక్కసారిగా భారత్‌ వైపు చూసేలా చేశారు. వందల కోట్లతో ఈ మందిరానికి సంబంధించిన నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో రామమందిరం అంటే హిందూలకే పరిమితం అనే నానుడి ఉంది. అయితే ఈ విషయంలో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌..షారూఖ్‌ మోడీకి షాక్‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

 • Entertainment3, Aug 2020, 4:35 PM

  సీనియర్‌ జర్నలిస్ట్‌పై యుద్ధం ప్రకటించిన ఆర్జీవీ.. బాలీవుడ్‌ ఒక్కటి కావాలంటూ!

  సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఆవేశంగా మాట్లాడిన, ట్వీట్ చేసిన సందర్భాలు కనిపించవు. ఎంత పెద్ద వివాదాన్ని అయిన సింపుల్‌గా టాకిల్ చేస్తుంటాడు ఆర్జీవీ. అయితే తాజాగా బాలీవుడ్‌పై విమర్శలు చేసిన జర్నలిస్ట్‌ అర్నన్‌ గోస్వామిపై విరుచుకుపడ్డాడు వర్మ. వరుస ట్వీట్లతో అర్నబ్‌పై యుద్ధం ప్రకటించాడు.

 • Entertainment21, Jul 2020, 4:20 PM

  కరోనా భయం: షారూఖ్‌ ఇంటికి ప్లాస్టిక్‌ తొడుగు!

  షారూఖ్‌ తన ఇంటిని పూర్తిగా పాలిథిన్‌ కవర్‌తో  కప్పేశాడు. ఇటీవల కరోనా వైరస్‌ గాలిలో కూడా ప్రయాణిస్తుందన్న వదంతులు రావటంతో షారూఖ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని భావిస్తున్నారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో షారూఖ్‌ ముందుగా జాగ్రత్తగా ఇలా ప్లాస్టిక్‌ కవర్‌తో ఇంటిని కప్పేశాడంటున్నారు.

 • <p>কেন টিকল না কেকেআরে তার স্থায়ীত্ব,শাহরুখের বিরুদ্ধে বিস্ফোরক অভিযোগ সৌরভের<br />
 </p>

  Cricket10, Jul 2020, 2:24 PM

  కెకెఆర్‌ కెప్టెన్‌గా తనను షారుఖ్ ఖాన్ తీసేయడానికి కారణం చెప్పిన దాదా

    2008, 2009, 2010 సీజన్లకు కెకెఆర్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన గంగూలీని 2011 సీజన్‌కు ముందు షారుఖ్‌ ఖాన్‌ ప్రాంఛైజీ కెకెఆర్ వదులుకుంది. 

 • Entertainment1, Jul 2020, 5:24 PM

  ఆ ఆస్కార్‌ మూవీలో షారూఖ్‌ నటించాల్సింది.. కానీ!

  స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ సినిమాలో ఓ టీవీ కార్యక్రమానికి హోస్ట్ చేసే ప్రేమ్‌ కుమార్‌ పాత్రలో అనిల్‌ కపూర్‌ నటించాడు. అయితే దర్శకుడు డానీ బోయెల్‌ ఈ పాత్రకు ముందుగా షారూఖ్‌ ఖాన్‌ను తీసుకోవాలని భావించాడట.

 • Entertainment24, Jun 2020, 6:34 PM

  షారూఖ్‌, కరణ్‌ ఇద్దరూ అంతే.. దివంగత నటుడి భార్య ఆవేదన

  90స్‌లో స్టార్‌ యాక్టర్‌ పేరు తెచ్చుకున్న ఇందర్‌ కుమార్‌ చనిపోయే సమయానికి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డాడని పల్లవి తెలిపారు. నెపోటిజం కారణంగానే ఆయనకు అవకాశాలు దక్కలేదని ఆమె వెల్లడించారు. ఇందర్‌ కుమార్‌.. తుమ్‌కో నా భూల్‌ పాయేంగే, కహీ ప్యార్‌ నా హో జాయే, ఖిలోడియోంకా ఖిలాడీ సినిమాల్లో నటించాడు.

 • Entertainment22, Jun 2020, 12:36 PM

  బాయ్‌ ఫ్రెండ్‌ ఎంపికలో కూతురికి టిప్స్‌ ఇస్తున్న సూపర్‌ స్టార్

  బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారూఖ్‌ ఖాన్‌ తన పిల్లలతో చాలా క్లోజ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ వీడియోలో తన కూతురికి బాయ్‌ ఫ్రెండ్‌ ఎంపికలో సలహాలు సూచనలు ఇస్తున్నాడు.

 • Entertainment13, Jun 2020, 1:02 PM

  షారూఖ్‌, ప్రియాంకల ఎఫైర్‌.. గౌరీ ఏం చేసిందంటే!

  బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ప్రియాంక చోప్రా గురించి చాలా రూమర్స్‌ వినిపించాయి. అయితే వీటిలో సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌తో కూడా ప్రియాంక ఎఫైర్‌ గురించి వార్తలు వినిపించాయి.

 • Entertainment9, Jun 2020, 1:26 PM

  బికినీలో సెక్సీ యోగా.. క్వారెంటైన్‌లో కాకరేపుతోంది!

  చక్‌ దే ఇండియా సినిమాలో విద్యా శర్మ పాత్రలో ఆకట్టుకున్న బ్యూటీ విద్య మల్వాదే. సెలెక్టివ్‌గా సినిమాలు చేసే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్‌ హాట్ యోగా ఫోజులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

 • Entertainment25, May 2020, 10:32 AM

  నిజంగానే సెక్స్ చేశారా.. వివాదాస్పదమైన మూవీ సీన్స్‌!

  నటీనటులు సినిమానే ప్రాణంగా జీవిస్తుంటారు. అందుకే సినిమా కోసం ఏం చేయడానికైన సిద్ధపడుతుంటారు. కథ డిమాండ్‌ను బట్టి ఎలాంటి రిస్క్ అయిన చేస్తుంటారు. వీటిలో శృంగార సన్నివేశాల్లోనూ కథ డిమాండ్‌ను బట్టి హద్దులు దాటి నటించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో శృంగార సన్నివేశాల కోసం నిజంగానే శృంగారంలో కూడా పాల్గొన్నారు.

 • Entertainment22, May 2020, 12:24 PM

  హీరోయిన్‌తో ఒకరాత్రి గడిపాడంటూ వార్తలు.. అరెస్ట్‌ అయిన షారూఖ్‌

  ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చెందిన కార్యకలాపాలు ఏమీ లేకపోవటంతో సినీ అభిమానులు గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. బాలీవుడ్‌లో టాప్‌ హీరోగా తిరుగులేని ఫ్యాన్‌ ఫాలోయింగ్ సాధించుకున్న నటుడు షారూఖ్‌ ఖాన్‌. పెద్దగా వివాదాల జోలికి వెళ్లని కింగ్ ఖాన్‌ కెరీర్‌ స్టార్టింగ్‌లో ఓ గొడవ కారణంగా అరెస్ట్ అయ్యాడు.

 • Entertainment News5, May 2020, 12:46 PM

  షారూఖ్‌ ఖాన్ ఇంట్లో ఆ విగ్రహం.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్‌..!

  బాలీవుడ్‌ సినీ ప్రముఖులంతా పాటలు పాడుతూ ఐ ఫర్‌ ఇండియా పేరుతో ఫండ్‌ రైజ్‌ చేస్తున్నారు. అందులో భాగంగా షారూఖ్‌ ఖాన్‌ కూడా తనలో గాయకుడ్ని బయటకు తీశాడు. తన ఇంట్లోని ఆఫీష్ రూం నుంచే లైవ్‌ కాన్సర్ట్‌లో పాల్గొన్నాడు. అయితే షారూఖ్‌ పాట పాడుతుండగా ఆయన వెనక ఉన్న బ్యాక్‌ గ్రౌండ్ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.

 • Entertainment News25, Apr 2020, 11:12 AM

  షారూఖ్‌ ఖాన్‌ ఆఫీస్‌ ఎలా మార్చేశారో చూశారా..?

  బాలీవుడ్‌ కింగ్ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్‌, ముంబైలోని తన ఆఫీస్‌ బిల్డింగ్‌ను కరోనా అనుమానితులను క్వారెంటైన్‌ చేసేందుకు వినియోగించుకోవాలని ముంబై మున్సిపల్ అధికారులకు అంధించాడు. అయితే బిల్డింగ్ ను తీసుకున్న అధికారులు 22 మంది పేషెంట్లు ఉండేందుకు అనువుగా ఆ బిల్డింగ్‌ లో ఏర్పాట్లు చేశారు.

 • Entertainment News18, Apr 2020, 9:45 AM

  సొంత హోటల్ ని భర్తతో కలిసి క్వారంటైన్ కేంద్రంగా మార్చిన అయేషా టాకియా

  అయేషా టాకియా తన భర్త హోటెలీర్ ఫర్హాన్ ఆజ్మి తో కలిసి ముంబై కోలోబా ప్రాంతంలోని తమ గల్ఫ్ హోటల్ ను ఈ కరోనా వేళ క్వారంటైన్ సెంటర్ గా వాడుకునేందుకు అధికారులకు అప్పగించారు.

 • Entertainment News9, Apr 2020, 4:18 PM

  వైద్య సిబ్బందికి సాయం చేసిన బాలీవుడ్ విలన్‌

  హిందీతో పాటు సౌత్‌లోనూ స్టార్ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ ముంబైలో ఓ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ కష్టకాలంలో తన హోటల్‌ను వైద్య సిబ్బంది వసతి కోసం వినియోగించుకోవాల్సిందిగా కోరాడు సోనూ సూద్‌. ఈ మేరకు ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌కు లేఖ రాశాడు సోనూ.