Search results - 135 Results
 • girl harassment

  Telangana17, May 2019, 8:50 PM IST

  సొంత వదినపైనే మరదలి వేధింపులు...కూల్‌డ్రింక్ లో మత్తుమందు కలిపి వేరే యువకుడిచేత

  నిజామాబాద్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. సొంత అన్న భార్యపైన(వదిన) పగ పెంచుకున్న ఓ యువతి దారుణానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి  వచ్చింది. ఇలా తోడబుట్టిన వాడి సంసారంలో  నిప్పులు పోయడమే కాదు...సాటి మహిళను వేధింపులకు గురిచేసి సదరు యువతి రాక్షసానందాన్ని  పొందింది. చివరకు ధైర్యం చేసిన వివాహిత తన వ్యక్తిగత ఫోటోలతో వేధిస్తున్న యువకున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. దీంతో ఈ ఉదంతం మొత్తం బయటకు వచ్చింది. 

 • NATIONAL15, May 2019, 12:05 PM IST

  భర్తకు దూరంగా ఉండగలగుతున్నారా: మహిళా పైలట్‌కు కెప్టెన్ వేధింపులు

  ఎయిరిండియాలో మహిళా ఉద్యోగికి వేధింపుల పర్వం ఎదురైంది. వివరాల్లోకి వెళితే... ఇటీవల మహిళా పైలట్.. ఓ సీనియర్ కెప్టెన్ కలిసి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు

 • cji

  NATIONAL7, May 2019, 12:23 PM IST

  సీజేఐకి క్లీన్‌చీట్: ఇక్కడితో ఆగేది లేదంటున్న మహిళ

  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌కి త్రిసభ్య కమిటీ క్లీన్ చీట్ ఇవ్వడంతో తనకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.. సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ. 

 • current sitting supreme court of india

  NATIONAL6, May 2019, 5:54 PM IST

  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల కేసులో క్లీన్ ‌చిట్

  : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు క్లిన్ చిట్ ఇచ్చింది.

 • police

  Andhra Pradesh30, Apr 2019, 8:01 AM IST

  లైంగిక కోరిక తీర్చాలని బలవంతపెట్టిన సిఐపై వేటు

  సీఐ సన్యాసినాయుడుపై పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డాకు బాధితులు ఫిర్యాదు చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ తెలిపారు.

 • CJI

  NATIONAL25, Apr 2019, 4:53 PM IST

  సీజేపై లైంగిక వేధింపుల ఆరోపణలు: కమిటీ నుండి తప్పుకొన్న ఎన్వీ రమణ

  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో  అంతర్గత విచారణ కోసం  ముగ్గురు జడ్జిలతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో జస్టిస్ ఎన్వీ రమణ కూడ సభ్యుడిగా ఉన్నారు.అయితే ఈ కమిటీలో ఎన్వీ రమణ ఉండడంపై విమర్శలు రావడంతో ఆయన తప్పుకొన్నారు.
   

 • kanchana

  ENTERTAINMENT25, Apr 2019, 12:53 PM IST

  కోరిక తీర్చాలంటూ నటిని వేధిస్తోన్న నటుడు!

  రష్యాకు చెందిన 34 ఏళ్ల మహిళ తన భర్త పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం చెన్నైకి వచ్చింది. 

 • another bench will hear CJIs sexual assault case

  NATIONAL25, Apr 2019, 12:17 PM IST

  సుప్రీం చీఫ్ జస్టిస్‌పై లైంగిక వేధింపుల కేసు: సీల్డ్ కవర్లో అఫిడవిట్

  : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌పై లైంగిక వేధింపుల కేసులో సీల్డ్ కవర్లో  న్యాయవాది బెయిన్స్ అఫిడవిట్‌ను గురువారం నాడు  అందించారు. ఈ అఫిడవిట్‌పై ఇవాళ మధ్యాహ్నం విచారించనున్నారు.

 • gang rape

  Telangana20, Apr 2019, 10:53 AM IST

  హైదరాబాద్‌లో వివాహితపై సామూహిక అత్యాచారం...ప్రియుడి సాయంతోనే

  ఓ వివాహితపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  గత సోమవారమే ఈ దారుణం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహితను ఆమె ప్రియుడే నమ్మించి తన రూంకి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

 • srireddy complient sivaju raja

  News17, Apr 2019, 9:52 PM IST

  శ్రీరెడ్డి ఆరోపణల ఎఫెక్ట్: టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై ప్యానెల్

  జీవో నంబర్ 984 ప్రకారం.. సినీ నటి సుప్రియ, సినీ నటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను తెలంగాణ ప్రభుత్వం కమిటీలో తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులుగా నియమించింది.

 • rape

  Telangana16, Apr 2019, 3:38 PM IST

  కన్న కూతురిపైనే కన్నేసిన కామాంధుడు...రెండేళ్లుగా అత్యాచారం

  కామంతో కళ్లుమూసుకుపోయిన  ఓ తండ్రి సభ్యసమాజం సిగ్గుపడేలా ప్రవర్తించాడు. కన్న కూతురిని కాపాడాల్సిన బాధ్యతను మరిచి అతడే ఆమెను కాటేశాడు.  ఒకటి కాదు రెండు కాదు గత రెండేళ్లుగా కసాయి తండ్రి చేతిలో అఘాయిత్యానికి గురవుతూ బాలిక నరకం అనుభవించింది. చివరకు ధైర్యం చేసి స్నేహితుల సాయంతో తనపై జరిగిన అఘాయిత్యం గురించి  పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

 • Priyanka Chopra

  ENTERTAINMENT15, Apr 2019, 10:40 AM IST

  స్టార్ హీరోయిన్ కి సెక్సువల్ వేధింపులు!

  బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది. 

 • rape

  Telangana4, Apr 2019, 4:10 PM IST

  మైనర్ బాలికలపై కీచక టీచర్ లైంగిక వేధింపులు... రంగంలోకి షీటీమ్

  అతడు ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో వున్నాడు. తన వద్ద విధ్యనభ్యసించే విద్యార్థులను కన్న బిడ్డల్లాగా చూడాల్సిన అతని కళ్లకు కామపు పొర ఆవరించింది. దీంతో మైనర్లని కూడా చూడకుండా తాను పనిచేసే పాఠశాలలో చదువుకునే చిన్నారులను లైంగికంగా వేధించసాగాడు. పాపం...ఈ కీచకుడి వేధింపులను తట్టుకోలేక బాలికలు ప్రధానోపాధ్యాయురాలి పిర్యాదు చేయడంతో ఈ దారుణం గురించి భయటపడింది. 

 • rape

  Telangana28, Mar 2019, 3:08 PM IST

  పరీక్ష హాల్లో విద్యార్థినిపై కన్నేసి... అత్యాచారయత్నానికి పాల్పడిన ఇన్విజిలేటర్

  అతడో ప్రభుత్వోద్యోగి. యాబై ఏళ్ళకు పైబడి వయసుంటుంది.  మరికొన్నేళ్లలో రిటైరై మనవలు, మనవరాళ్లతో ఆడుకుంటూ శేషజీవితాన్ని గడపాల్సిన వయసులో కామంతో కళ్లుమూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. మనవరాలి వయసున్న విద్యార్థినిపై కన్నేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే బాలిక అతడి నుండి తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 • Boy rape by a lady

  NATIONAL21, Mar 2019, 5:38 PM IST

  జాతీయ పార్టీ కార్యాలయంలోనే దారుణం... మహిళా కార్యకర్తపై అత్యాచారం

  అప్పుడే పుట్టిన ఓ పసిగుడ్డును నడిరోడ్డుపై వదిలేసిన తల్లిదండ్రుల గురించి గాలిస్తున్న పోలీసులకు మరో సంచలన నిజం తెలిసింది. పాపం...ఆ తల్లి కూడా ఓ కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఓ జాతీయస్థాయి పొలిటికల్ పార్టీ కార్యలయంలో ఈ అఘాయిత్యం జరిగినట్లు తెలిసి పోలీసులు సైతం నివ్వెరపోవాల్సి వచ్చింది. ఈ దారుణం కేరళలో  చోటుచేసుకుంది.