Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Sexual Assault Case

"
SC scraps MP High Courts rakhi order,  issues guidelines for bail in sexual assault cases - bsbSC scraps MP High Courts rakhi order,  issues guidelines for bail in sexual assault cases - bsb

లైంగికవేధింపుల కేసు : రాఖీ కట్టించుకుంటే బెయిల్..!! హైకోర్టుకు సుప్రీం చీవాట్లు..!!

లైంగిక వేధింపుల కేసుల్లో రోజురోజుకూ కోర్టులు ఇస్తున్న తీర్పులు వివాదాస్పదంగా మారుతున్నాయి. న్యాయవ్యవస్థ మీదే నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. బాలల మీద లైంగిక దాడుల కేసుల విషయంలో ఇటీవల ఓ జడ్జి ఇచ్చిన రెండు తీర్పులు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి గురయ్యాయి. తాజాగా అలాంటి  ఓ తీర్పు మద్యప్రదేశ్ హై కోర్టు ఇచ్చింది. 

NATIONAL Mar 19, 2021, 1:54 PM IST

Woman sends condoms to Justice Ganediwala in protest against her controversial POCSO rulingsWoman sends condoms to Justice Ganediwala in protest against her controversial POCSO rulings

వివాదాస్పద తీర్పులు.. జడ్జికి కండోమ్ పంపిన మహిళ

కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెకు పదోన్నతి కల్పించకూడదనే నిర్ణయం తసుకున్నారు. కాగా.. తాజాగా.. ఓ మహిళ సదరు జడ్జి పై వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది.

NATIONAL Feb 18, 2021, 7:48 AM IST

Fake godman held in sexual assault caseFake godman held in sexual assault case

మహిళలపై అఘాయిత్యం.. రెండేళ్లకు చిక్కిన దొంగ బాబా

అతను చేసిన నేరాలు బయటకు రావడంతో.. పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. కాగా.. రెండేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడిని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పోలీసులు ముర్షద్‌ నగర్‌లో అరెస్ట్ చేశారు.
 

Telangana Aug 24, 2020, 8:23 AM IST

malayalam actress request supreme court not to give sexual assault visuals to actor dileepmalayalam actress request supreme court not to give sexual assault visuals to actor dileep

లైంగిక వేధింపుల కేసు.. ఆ వీడియోను దిలీప్ కి ఇవ్వొద్దన్న నటి!

ప్రముఖ మలయాళీ నటిని కిడ్నాప్ చేసిన లైంగికంగా వేధించినందుకు నటుడు దిలీప్‌ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది.
 

ENTERTAINMENT Sep 18, 2019, 10:56 AM IST

sexual assault case on sylvester stallonesexual assault case on sylvester stallone

యాక్షన్ హీరోపై అత్యాచార కేసు?

ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ తనను అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Jun 14, 2018, 4:25 PM IST