Asianet News TeluguAsianet News Telugu
27 results for "

Sexual Abuse

"
TV Actress Groped on Flight Says Accused's Family Requesting Her to Withdraw ComplaintTV Actress Groped on Flight Says Accused's Family Requesting Her to Withdraw Complaint

విమానంలో నటి నడుం పట్టుకుని ఒళ్ళోకి లాక్కుని అసభ్య ప్రవర్తన.. వ్యాపారవేత్తపై కేసు

టెలివిజన్ ఇండస్ట్రీకి చెందిన ఓ Television actress అక్టోబర్ 3న విమానంలో ఢిల్లీ నుంచి ముంబై కి వెళ్ళింది.  ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవడంతో ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో ఉన్న తన బ్యాగ్ తీసుకునేందుకు నటి సీట్లో నుంచి పైకి లేచింది.

NATIONAL Oct 21, 2021, 7:30 AM IST

california has made it illegal to remove condom during sex without partners consentcalifornia has made it illegal to remove condom during sex without partners consent

ఆమెకు ఇష్టం లేకుండా కండోమ్ తీస్తే ఇకపై కుదరదు.. అది చట్టవిరుద్ధం?

ఒక వ్యక్తి తన భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్‌ని (condom)తీసివేయడం చట్టవిరుద్ధమని కాలిఫోర్నియా (California) ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇలాంటి బిల్లు ఆమోదం పొందడం అమెరికాలో ఇదే మొదటిసారి.

Relations Oct 13, 2021, 8:13 PM IST

Minor boy arrested for sexual abuse of minor girl in hyderabadMinor boy arrested for sexual abuse of minor girl in hyderabad

సినిమా ఎఫెక్ట్... లిప్ట్ లో ఎనిమిదేళ్ల చిన్నారిని మైనర్ బాలుడు ఏం చేశాడంటే

తెలిసీ తెలియని వయసులో సినిమాల ప్రభావంతో ఓ చిన్నారిపట్ల అసభ్యంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు 14ఏళ్ల మైనర్ బాలుడు. 

Telangana Sep 23, 2021, 5:22 PM IST

Maharashtra shocker! Woman forced to drink chicken blood, sexually abused by father-in-lawMaharashtra shocker! Woman forced to drink chicken blood, sexually abused by father-in-law

నిజం దాచి నంపుసకుడితో పెళ్లి.. మామ లైంగికవేధింపులు, కోడిరక్తం తాగాలని బలవంతం... !

మీడియా నివేదికల ప్రకారం, మామ, భర్త ఇద్దరూ.. తనను తాను దేవుడిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి సూచనల మేరకే ఇలా చేశారని తేలింది. వీరితో పాటు వీరికి సహకరించిన బాధిత మహిళ అత్తగారిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

NATIONAL Sep 23, 2021, 1:41 PM IST

Having sex with a maid in front of wife in ChennaiHaving sex with a maid in front of wife in Chennai

భార్య కళ్లెదుటే.. పని మనిషితో భర్త శృంగారం..!

పెళ్లైన కొంతకాలనికే ఆమె భర్త నిజస్వరూపం తెలిసిపోయింది. ఉద్యోగానికి వెళ్లకుండా.. అదనపు కట్నం తేవాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. 

NATIONAL Jul 28, 2021, 11:25 AM IST

New twist in LJP crisis : Complaint of sexual abuse against rebel Chirag cousin - bsbNew twist in LJP crisis : Complaint of sexual abuse against rebel Chirag cousin - bsb

ఎల్ జేపీ సంక్షోభం : ‘నాకు మత్తు ఇచ్చి లైంగికదాడి..’ తిరుగుబాటు ఎంపీపై సంచలన ఆరోపణలు..

లోక్ జనశక్తి పార్టీలో తిరుగుబాటు జరిగిన నాటినుంచి ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరాస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అబ్బాయి వ్యవహారశైలి కారణంగానే.. ముఖ్యంగా పార్టీని పరిరక్షించేందుకే తాను మిగతా ఎంపీలతో బయటకు వచ్చానని బాబాయ్ చెబుతుంటే.. వెన్నుపోటు రాజకీయాలు చేశారని చిరాగ్ ఆరోపిస్తున్నారు. 

NATIONAL Jun 17, 2021, 5:00 PM IST

salman khan ex girlfriend somy ali sensational   comment on sexual abuse arjsalman khan ex girlfriend somy ali sensational   comment on sexual abuse arj

14ఏళ్లప్పుడు అత్యాచారానికి గురయ్యాః సంచలన విషయం వెల్లడించిన సల్మాన్‌ మాజీ గర్ల్ ఫ్రెండ్‌ సోమీ అలీ

బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోమీ అలీ ఇప్పుడు ఓ స్వచ్ఛంద సంస్థని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తాను చిన్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి. 

Entertainment Mar 13, 2021, 8:32 AM IST

Ex Olympics Coach John Geddert  Commits Suicides after Sexual abuse allegations CRAEx Olympics Coach John Geddert  Commits Suicides after Sexual abuse allegations CRA

బాలికలను అలా వేధిస్తున్నారంటూ ఆరోపణలు... ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య...

లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్ కోచ్ జాన్ గెడ్డార్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి సమీపంలో జరిగింది. ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ కోచ్‌గా వ్యవహారించిన జాన్ గెడ్డార్ట్, మిచిగన్ ఏరియాలో ఓ మహిళా జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు... 

SPORTS Feb 26, 2021, 11:53 AM IST

CBI Arrests Government Engineer For Alleged Sexual Abuse Of Children in uttar pradesh kspCBI Arrests Government Engineer For Alleged Sexual Abuse Of Children in uttar pradesh ksp

ప్రభుత్వోద్యోగి ముసుగులో కామాంధుడు: 50 మంది చిన్నారులపై..

తన కామవాంఛలు తీర్చుకోవడానికి సుమారు 50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ అధికారిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. 

NATIONAL Nov 17, 2020, 9:54 PM IST

fathima sana shaikh said horrifying sexual abuse incident arjfathima sana shaikh said horrifying sexual abuse incident arj

మూడేళ్ళ వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాః `దంగల్‌` నటి ఫాతిమా

తాను మూడేళ్ళ వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు, అలాగే ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొన్నానని సంచలన విషయాలు వెల్లడించింది `దంగల్‌` ఫేమ్‌ ఫాతిమా సనా షేక్‌. 

Entertainment Oct 30, 2020, 7:10 PM IST

trisha fire on sexual abuse on childrens arjtrisha fire on sexual abuse on childrens arj

చిన్నారులపై లైంగిక వేధింపులు.. తీవ్రంగా స్పందించిన త్రిష

చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని త్రిష అన్నారు. 

Entertainment Oct 14, 2020, 5:40 PM IST

man sentenced to 600 years in prison for sexually abusing childrenman sentenced to 600 years in prison for sexually abusing children

దారుణం.. నాలుగేళ్ల చిన్నారులతో లైంగిక చర్యలు.. 600 యేళ్ల జైలు శిక్ష..

చిన్నారులను లైంగిక చర్యలకు ఉసిగొల్పుతున్న ఓ పర్వర్ట్ కు అమెరికా కోర్టు 600 సంవత్సరా జైలు శిక్ష వేస్తూ సంచలన తీర్పు నిచ్చింది. వివరాల్లోకి వెడితే అమెరికాలోని కాటన్ డేల్ కు చెందిన 32యేళ్ల మ్యాథ్యూ టైలర్ మిల్లర్ అనే వ్యక్తి చిన్నారులను లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించి వాటిని చిత్రీకరిస్తున్నాడు.

INTERNATIONAL Oct 3, 2020, 10:05 AM IST

Man Sexually Abuses Two Women In Government Quarantine CentreMan Sexually Abuses Two Women In Government Quarantine Centre

ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో మహిళలపై లైంగికదాడి

క్వారంటైన్ సెంటర్లో మహిళపై యువకుడు లైంగిక దాడి చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. క్వారంటైన్ కేంద్రంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో క్వారంటైన్ కేంద్రాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 

NATIONAL Jun 22, 2020, 9:29 AM IST

New Twist In Girl Suicide In NIT: Mobile Call data Reveals....New Twist In Girl Suicide In NIT: Mobile Call data Reveals....

ఎన్ఐటి అమ్మాయి ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్: సెల్ ఫోన్ చూస్తే...

ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని సంధ్య కాల్‌ డేటాను పరిశీలించి చూస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు విద్యార్థిని సంధ్య భద్రాచలం స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో పదో తరగతి చదివే సమయంలో ఆమెకు ఇంగ్లీష్‌ తరగతులు బోధించిన ఓ ఉపాధ్యాయుడు  సదరు విద్యార్థినిని తరచుగా వేధించేవాడని తెలియవచ్చింది. 

Telangana Jun 20, 2020, 4:34 PM IST

SI Threatens Young Couple And Sexually Abuses The GirlSI Threatens Young Couple And Sexually Abuses The Girl

కీచక ఎస్సై, యువ జంటను బెదిరించి యువతిపై లైంగిక దాడి

యువ జంటను లాడ్జి లో చూసిన ఒక ఎస్సై వారిపై కేసు నమోదు చేస్తానని బెదిరించి వారినుంచి డబ్బు డిమాండ్ చేసాడు. కాళ్లావేళ్లా బ్రతిమిలాడినా ఆయువకుడు 10 వేలు కాదని 5వేలకు ఒప్పందం కుదుర్చుకొని డబ్బు తేవడానికి ఎటిఎం కి వెళ్ళాడు. ఈలోపల ఆ యువతిపై లైంగిక  పాల్పడ్డాడు ఆ కీచక ఎస్సై. 

Andhra Pradesh Jun 10, 2020, 10:27 AM IST