Search results - 464 Results
 • girl raped

  NATIONAL23, Jan 2019, 12:02 PM IST

  మైనర్ బాలికపై పక్కింటి యువకుల అత్యాచారం...

  ఓ పదిహేనేళ్ల మైనర్ బాలికపై పక్కింట్లో వుండే ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిని దారుణం ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. బాలికను నమ్మించి తమవెంట తీసుకెళ్లిన యువకులు ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా  చెబితే చంపేస్తామని బెదిరించినా...బాలిక దైర్యంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో నిందితులిద్దరు కటకటాలపాలయ్యారు. 

 • blur

  NATIONAL23, Jan 2019, 10:46 AM IST

  శృంగారానికి ఒప్పుకోని ట్రాన్స్‌జెండర్...గన్‌తో కాల్చేసి, కారులోంచి తోసేసి

  దేశరాజధానిలో మహిళలు, చిన్నారులు కామాంధుల కామానికి బలైపోతున్నారు. ఈ క్రమంలో చివరికి ట్రాన్స్‌జెండర్లను కూడా మృగాళ్లు వదిలిపెట్టడం లేదు. సెక్స్‌కు ఒప్పుకోలేదని ఓ ట్రాన్స్‌జెండర్‌ను దుండగులు తుపాకీతో కాల్చేశారు.

 • Telangana21, Jan 2019, 12:58 PM IST

  మహిళా ఉద్యోగినికి డీన్ లైంగిక వేధింపులు: పీఎస్ ఎదుట నిరసన

  మంగళవారం లోగా డీన్ శ్రీనివాస్ ను యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించకపోతే కళాశాల ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. 

 • CRICKET21, Jan 2019, 10:56 AM IST

  ప్రపంచ కప్: హార్డిక్ పాండ్యాపై క్లార్క్ మాట ఇదీ

  పాండ్యా వ్యాఖ్యలపై క్లార్క్ నేరుగా మాట్లాడలేదు. అయితే పాండ్యాకు పరోక్ష వ్యాఖ్యలతో మద్దతు తెలిపాడు. టాలెంటెడ్‌ ఆటగాడైన పాండ్యా భారత జట్టుకు చాలా అవసరమని, ఒంటరిగా మ్యాచ్‌లను గెలిపించే సత్తా పాండ్యాకు ఉందని అన్నాడు. 

 • rape and murder

  Telangana20, Jan 2019, 3:53 PM IST

  తల్లీకూతుళ్లపై లైంగిక వేధింపులు: సూసైడ్ చేసుకొన్న మదర్

  షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్న యువతితో పాటు ఆమె తల్లిని కూడ లైంగిక వేధింపులకు గురి చేశాడు షాపింగ్ మాల్ యజమాని. ఈ వేధింపులు భరించలేక యువతి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

   

 • Elli AvrRam

  SPORTS19, Jan 2019, 12:40 PM IST

  హార్దిక్ కామెంట్స్ పై బిగ్ బాస్ బామ రెస్పాన్స్..

  కాఫీ విత్ కరణ్ షోలో అమ్మాయిలను కించపరిచేలా పాండ్యా చేసిన కామెంట్స్ కి నెటిజన్లు మండిపడ్డారు. ఈ విషయంలో పాండ్యా క్షమాపణలు చెప్పినప్పటికీ.. నెటిజన్లు ట్రోలింగ్ మాత్రం ఆపలేదు. 

 • sreeshanth

  CRICKET15, Jan 2019, 10:28 AM IST

  సెక్సిస్ట్ రిమార్క్స్: రాహుల్, పాండ్యాలకు శ్రీశాంత్ బాసట

  హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో కలిసి పనిచేయాలని ఉందని శ్రీశాంత్ చెప్పాడు. లెజండరీ ఫిల్మ్ మేకర్‌తో కలిసి పనిచేస్తే ఆ గోప్ప అనుభవం జీవితాంతం ఉండిపోతుందని అన్నాడు. 

 • lady sucide

  NATIONAL14, Jan 2019, 4:29 PM IST

  లైంగికాసక్తి పెరుగుతుందని.. విషం కలిపిన మందు భర్తకిచ్చి..

  ప్రియుడిపై పెంచుకున్న మోజుతో.. భర్తను అంతమొందించాలని పథకం వేసింది ఓ వివాహిత. కాగా.. ఆ ప్లాన్ బెడిసికొట్టి.. భర్తకు అడ్డంగా దొరికిపోయింది. 

 • CRICKET13, Jan 2019, 10:06 AM IST

  ఆసీస్ తో వన్డే సిరీస్: పాండ్యా స్థానంలో విజయ్ శంకర్

  కెఎల్ రాహుల్ స్థానంలో సెలెక్టర్లు మాయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయాలని అనుకున్నారు. కానీ, మాయాంక్ అగర్వాల్ కాస్తా అసౌకర్యంగా ఫీలవుతుండడంతో శుభ్నన్ వైపు మొగ్గు చూపారు. 

 • Hardik Pandya, KL Rahul

  CRICKET12, Jan 2019, 5:39 PM IST

  అనుచిత వ్యాఖ్యలు: హార్డిక్ పాండ్యాకు మరో దెబ్బ

  మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్ హార్జిక్ పాండ్యాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓ టీవీ ఛానెల్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతడితో పాటు మరో ఆటగాడు కేఎల్ రాహుల్‌పై బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. 

 • police romance

  NRI12, Jan 2019, 4:35 PM IST

  మైనర్ బాలికతో సరసాలు.. షాకిచ్చిన ప్రియురాలు

  బొమ్మలు, చాక్లెట్స్ ఆశచూసి..ప్రియురాలికి తెలీకుండా.. ఓ మైనర్ బాలికను వసపరుచుకున్నాడో యువకుడు. తీరా ఈ విషయాన్ని పసిగట్టిన ప్రియురాలు.. తన బాయ్ ఫ్రెండ్ కి దిమ్మతిరిగే షాకిచ్చింది.

 • Lifestyle12, Jan 2019, 3:52 PM IST

  తాజాసర్వే.. ఒక్క అబ్బాయి..14మంది అమ్మాయిలతో...

  ఒక్కో పురుషుడు తమ జీవిత కాలంలో 14 మందితో శృంగారాన్ని ఆస్వాదించామని చెబితే.. ఒక్కో మహిళ ఏడుగురితోనే సెక్స్ అనుభవాన్ని పంచుకున్నట్టు తెలిపారు.  

 • lady sucide

  Relations11, Jan 2019, 2:48 PM IST

  ఆమె లో ఆసక్తి పెంచాలంటే...

  మీ మీద లైంగికార్షణ పెరిగేలా సరదాగా జోకులు వేస్తూ, వీలున్నప్పుడల్లా చొరవ తీసుకుని ముద్దులతో, కౌగిలింతలతో మురిపిస్తూ ఉండాలి.

 • Army chief General Bipin Rawat

  NATIONAL10, Jan 2019, 3:45 PM IST

  ‘గే’ లను ఆర్మీలోకి అనుమతించం.. ఆర్మీ చీఫ్

   భారత సైన్యంలోకి వ్యభిచారులను, స్వలింగ సంపర్కులను అనుమతించడం సాధ్యం కాదన్నారు. స్వలింగ సంపర్కం లాంటివి ఆర్మీలో కుదరవన్నారు.

 • rape

  Telangana10, Jan 2019, 2:46 PM IST

  మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం...మద్యం మత్తులో అఘాయిత్యం

  పాపం... మతిస్థిమితం లేని యువతిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  కామంతో కళ్లు మూసుకుపోయి పట్టపగలే  యువకుడు అభం శుభం తెలియని యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువకుడి వికృత చేష్టలను తట్టుకోలేక యువతి అరవడంతో కుటుంబ సభ్యులు వచ్చి నిందితున్ని పట్టుకున్నారు. ఈ దారుణ సంఘటన మహబుబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.