Asianet News TeluguAsianet News Telugu
111 results for "

Sethupathi

"
vijay sethupathi counter to bangalore airport incedent clarity on thatvijay sethupathi counter to bangalore airport incedent clarity on that

Vijay Sethupathi: దాడి ఘటనపై స్పందించిన విజయ్‌ సేతుపతి..అలా చేయడం ఇష్టం ఉండదట

`నా అభిమానులను కలవడానికి, మాట్లాడటానికి నేను ఇష్టపడతాను. ఈ ఘటన జరిగినంత మాత్రానా నేను మారను. అభిమానులను కలుస్తూనే ఉంటాను` అని స్పష్టం చేశాడు విజయ్‌ సేతుపతి.

Entertainment Nov 9, 2021, 9:40 PM IST

hindu makkal katchi announces 1001 cash prize for kicks vijay sethupathi viral newshindu makkal katchi announces 1001 cash prize for kicks vijay sethupathi viral news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతిని తంతే 1001 బహుమతి.. నెట్టింట దుమారం..

హిందూ మతతత్వ సంస్థ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. హిందూ మక్కల్‌ కట్చి అనే సంస్థ విజయ్‌ సేతుపతిని తన్నిన వారికి రూ. 1001 బాహుబతిగా ఇస్తామని ప్రకటించి దుమారం రేపుతున్నారు. 

Entertainment Nov 8, 2021, 9:56 PM IST

Vijay Sethupathi sensational comments on Uppena Heroine krithi shettyVijay Sethupathi sensational comments on Uppena Heroine krithi shetty

కృతి శెట్టితో సినిమా చేయను.. విజయ్ సేతుపతి నిర్ణయం, ఉప్పెన టైంలో ఏం జరిగిందంటే

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సైరా, ఉప్పెన చిత్రాల్లో నటించిన విజయ్ సేతుపతి.. కొన్ని డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించాడు.

Entertainment Sep 6, 2021, 1:29 PM IST

vijay sethupathi starrer annabelle sethupathi trailer release by venkateshvijay sethupathi starrer annabelle sethupathi trailer release by venkatesh

వెంకీ, సూర్య, మోహన్‌లాల్‌ ఆవిష్కరించిన `అనబెల్‌ & సేతుపతి` ట్రైలర్‌..

విజయ్‌ సేతుపతి, తాప్సీ జంటగా నటించిన `అనబెల్‌ అండ్‌ సేతుపతి` చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఒకేసారి మూడు భాషల్లో ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. తెలుగులో వెంకటేష్‌ విడుదల చేయగా, తమిళంలో సూ్య, మలయాళంలో మోహన్‌లాల్‌ ఆవిష్కరించారు.

Entertainment Aug 30, 2021, 5:37 PM IST

sandeep kishan announces his first pan india movie title michael vijay sethupathi in a key rolesandeep kishan announces his first pan india movie title michael vijay sethupathi in a key role

సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్', విజయ్ సేతుపతి కీలక పాత్రలో

సందీప్ కిషన్ కెరీర్‌లో 29వ సినిమాగా రాబోతున్న ఇందులో విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

Entertainment Aug 27, 2021, 1:06 PM IST

nayanthara vignesh sivan celebrates samantha IFFM award winnayanthara vignesh sivan celebrates samantha IFFM award win

నయనతార, విగ్నేష్ శివన్, విజయ్ సేతుపతితో సమంత సెలెబ్రేషన్స్.. ఎందుకో తెలుసా!

సౌత్ క్రేజీ హీరోయిన్ సమంత తన నటనా ప్రతిభతో వివాహం తర్వాత కూడా దూసుకుపోతోంది. సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2. ఇటీవల అమెజాన్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఘనవిజయం సాధించింది. 

Entertainment Aug 23, 2021, 1:54 PM IST

Asianet News Silver Screen: Sumanth Gets Ready For Second Marriage, Ram Gopal Varma makes controversial commentsAsianet News Silver Screen: Sumanth Gets Ready For Second Marriage, Ram Gopal Varma makes controversial comments
Video Icon

Silver Screen: సుమంత్ రెండవ వివాహం... నీ ఖర్మ అన్న ఆర్జీవీ

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Jul 29, 2021, 3:07 PM IST

kamal haasan starrer vikram movie shooting resumes from today  arjkamal haasan starrer vikram movie shooting resumes from today  arj

కమల్‌ హాసన్‌ మొదలెట్టాడు.. `విక్రమ్‌` సెట్‌లో విజయ్‌ సేతుపతి

తమిళనాడు ఎన్నికలు రావడం, కమల్‌ పోటీ చేయడం, మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన `విక్రమ్‌` సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించారు. శుక్రవారం నుంచి చిత్ర షూటింగ్‌ని ప్రారంభించిన్నట్టు యూనిట్‌ తెలిపింది.

Entertainment Jul 16, 2021, 1:55 PM IST

netflix original navarasa promotional video rises curiosity ksrnetflix original navarasa promotional video rises curiosity ksr

ఆసక్తి రేపుతున్న నెట్ఫ్లిక్స్ ఒరిజినల్  నవరస!

నవరస ప్రమోషనల్ వీడియో విడుదల చేయగా ఆసక్తి రేపుతోంది. ఏ ఆర్ రెహమాన్ స్వరపరచిన బీజీఎమ్, నటుల ఎక్స్ ప్రెషన్స్ కలగలిపి అద్భుతంగా ప్రమోషనల్ వీడియో ఉంది. ఇక ఆగష్టు 6నుండి నవరస యాన్థాలజీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. 
 

Entertainment Jul 9, 2021, 11:37 AM IST

crazy buzz vijay sethupathi in talks for the family man 3 ksrcrazy buzz vijay sethupathi in talks for the family man 3 ksr

ది ఫ్యామిలీ మాన్ 3లో విజయ్ సేతుపతి ?

ఫస్ట్ సీజన్ కి మించిన రెస్పాన్స్ ది ఫ్యామిలీ మాన్ 2 అందుకుంది. సమంత లాంటి స్టార్ నటించడం ఈ సిరీస్ కి ప్లస్ అయ్యింది. రెండు సీజన్స్ సక్సెస్ నేపథ్యంలో ముచ్చటగా మూడో సీజన్ కి సిద్ధం అవుతున్నారట రాజ్-డీకే. 
 

Entertainment Jun 20, 2021, 7:23 AM IST

vijay sethupathi donate 25 lakhs to tamilnadu cm relief fund  arjvijay sethupathi donate 25 lakhs to tamilnadu cm relief fund  arj

కరోనాతో పోరాటంలో.. సీఎం నిధికి `ఉప్పెన` స్టార్‌ విజయ్‌ సేతుపతి సహాయం..

`ఉప్పెన` ఫేమ్‌ విజయ్‌ సేతుపతి తమిళనాడు సీఎం నిధికి రూ. 25లక్షలు డొనేట్‌ చేశారు. మంగళవారం ఆ అమౌంట్‌కి సంబంధించిన చెక్‌ని సెక్రెటరీలోని సీఎంని కలిసి అందజేశారు.

Entertainment Jun 15, 2021, 2:04 PM IST

When Ravi Teja turned down a key role in Dhanushs film jspWhen Ravi Teja turned down a key role in Dhanushs film jsp

ధనుష్ సినిమాలో రవితేజని అడిగారు

 నార్త్ మద్రాస్ స్మగ్లర్ రాజన్ రోల్ పోషించమని అడిగారు. విజయ్ సేతుపతికు ఆ పాత్ర నచ్చినా ప్యాకెడ్ షెడ్యూల్ తో ముందుకు వెళ్లలేదు. అప్పుడు ఆ డైరక్టర్ మనస్సులోకి వెంటనే వచ్చింది రవితేజనే. 

Entertainment May 17, 2021, 12:19 PM IST

Shocking low TRP ratings for Master film jspShocking low TRP ratings for Master film jsp

హీరో విజయ్ ‘మాస్టర్‌’ కి అక్కడ పెద్ద దెబ్బ, షాక్

 జనవరి నెల 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల అయిన చిత్రం ‘మాస్టర్‌’. ఈ చిత్రంలో మరో హీరో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించడం గమనార్హం. 

Entertainment Apr 23, 2021, 3:49 PM IST

Ram Charan's next with Shankar to star Pawan Kalyan, Salman Khan, Upendra, Sudeep and Vijay SethupathiRam Charan's next with Shankar to star Pawan Kalyan, Salman Khan, Upendra, Sudeep and Vijay Sethupathi
Video Icon

చరణ్ కోసం పవన్, సల్మాన్, విజయ్ సేతుపతులను దింపేస్తున్న శంకర్

శంకర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. 

Entertainment News Apr 22, 2021, 4:46 PM IST

pawan salman vijay sethupathi and sudeep in ram charan shanker movie?pawan salman vijay sethupathi and sudeep in ram charan shanker movie?

గూస్‌బమ్స్ అప్‌డేట్‌ః చరణ్‌-శంకర్‌ సినిమాలో పవన్‌, సల్మాన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌?

తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సినిమాని తెరకెక్క బోతున్న రామ్‌చరణ్‌- శంకర్‌ చిత్రంలో చరణ్‌తోపాటు నలుగురు సూపర్‌స్టార్లు నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వార్త ఫ్యాన్స్ లో గూస్‌బంప్స్ క్రియేట్‌ చేస్తుంది.
 

Entertainment Apr 22, 2021, 11:26 AM IST