Asianet News TeluguAsianet News Telugu
766 results for "

Session

"
Parliament Budget session 2022 to be held from January 31Parliament Budget session 2022 to be held from January 31

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రెండు విడుతలుగా సమావేశాలు..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget session for FY22) జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడుతలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. 

NATIONAL Jan 14, 2022, 1:10 PM IST

Over 400 Parliament Staff Test Positive For Covid Ahead Of Budget Session: ReportOver 400 Parliament Staff Test Positive For Covid Ahead Of Budget Session: Report

Coronavirus: 400 మంది పార్లమెంటు సిబ్బందికి కరోనా.. బడ్జెట్‌ సమావేశాలు జ‌రిగేనా?

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న‌ది. క‌రోనా పంజాతో నిత్యం ల‌క్ష‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇదిలావుండ‌గా, మ‌రికొన్నిరోజుల్లో పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌ర‌గున్నాయి... అయితే, 400 మంది పార్ల‌మెంట్ సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతున్న‌ది. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం క‌న్పిస్తున్న‌ది. 
 

NATIONAL Jan 9, 2022, 1:44 PM IST

INDvsSA 2nd Test: two sessions cancelled due to rain on day 4, match will goes toINDvsSA 2nd Test: two sessions cancelled due to rain on day 4, match will goes to

INDvsSA 2nd Test: నిలిచిన వర్షం... రెండు సెషన్లు రద్దు, ఆఖరి రోజు వరకూ...

INDvsSA 2nd Test: సౌతాఫ్రికా, టీమిండియా మధ్య జోహన్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు కూడా ఆఖరి రోజు వరకూ సాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నాలుగో రోజు వర్షం కారణంగా మొదటి రెండు సెషన్లు రద్దు అయ్యాయి.  

Cricket Jan 6, 2022, 6:44 PM IST

stockmarket today: Sensex Rallies 500 Points, Nifty Tops 17,360 On Last Session Of 2021stockmarket today: Sensex Rallies 500 Points, Nifty Tops 17,360 On Last Session Of 2021

స్టాక్ మార్కెట్ టుడే: 2021 చివరి రోజు సెన్సెక్స్ 500 పాయింట్లు ర్యాలీ.. 17,344కి చేరుకున్న నిఫ్టీ..

ఈ ఏడాది చివరి ట్రేడింగ్ రోజైన నేడు శుక్రవారం స్టాక్ మార్కెట్(stockmarket)  ఉదయం లాభాలతో ప్రారంభమైంది.  ట్రేడింగ్ తర్వాత చివరకు గ్రీన్ మార్క్‌తో ముగిసింది. బిఎస్‌ఇ(bse)లోని 30 షేర్ల సెన్సెక్స్(sensex) 459 పాయింట్ల జంప్‌తో 58,253 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ(nse) సూచీ నిఫ్టీ(nifty) 150 పాయింట్ల లాభంతో 17,344 వద్ద ముగిసింది.

business Dec 31, 2021, 4:30 PM IST

Ludhiana blast: Dead man dismissed cop from KhannaLudhiana blast: Dead man dismissed cop from Khanna

లుథియానా సెషన్స్ కోర్టులో పేలుడు.. బాంబు పెట్టింది మాజీ హెడ్ కానిస్టేబుల్.. !

మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాలున్నాయని అతడిని 2019లో పోలీస్ విధుల నుంచి తప్పించారు. రెండేళ్ల కారాగార శిక్ష అనుభవించాక సెప్టెంబర్ లో జైలు నుంచి విదుడలయ్యాడని తెలుస్తోంది. గగన్ దీప్ ది పంజాబ్ లోని ఖన్నా జిల్లా. బాంబు తయారీ పరిజ్ఞానాన్ని ఆన్ లైన్ లో నేర్చుకుని ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అనుమానిస్తున్నారు. 

NATIONAL Dec 25, 2021, 7:11 AM IST

India vs South Africa: Deepak Chahar impressive bowling in Team India practice SessionsIndia vs South Africa: Deepak Chahar impressive bowling in Team India practice Sessions

అవసరమైతే టీమ్‌లోకి ఆ స్టాండ్ బై ప్లేయర్‌... ప్రాక్టీస్ సెషన్స్‌లో అదరగొట్టిన దీపక్ చాహార్...

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి ఎంపికైన జట్టులో నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహార్‌లకు స్టాండ్ బై ప్లేయర్లుగా చోటు దక్కిన విషయం తెలిసిందే. సైనీకి టీమిండియా తరుపున టెస్టులు ఆడిన అనుభవం కూడా ఉండగా, దీపక్ చాహార్ టెస్టు ఆరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నాడు...

Cricket Dec 23, 2021, 2:56 PM IST

Parliament Winter Session both Houses adjourned sine dieParliament Winter Session both Houses adjourned sine die

Parliament Winter Session: పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా.. షెడ్యూల్‌ కంటే ఒక్క రోజు ముందే.. వివరాలు ఇవే

పార్లమెంట్ శీతకాల సమావేశాలు (Parliament Winter Session) ముగిశాయి. ఉభయ సభలు బుధవారం రోజున నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ శీతకాల సమావేశాలు షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 23న ముగియాల్సి ఉంది. అయితే, ఒక్క రోజు ముందుగానే బుధవారం సమావేశాలను ముగించారు. 

NATIONAL Dec 22, 2021, 1:22 PM IST

tmc Rajya Sabha MP Derek OBrien Suspended From Parliamenttmc Rajya Sabha MP Derek OBrien Suspended From Parliament

రాజ్యసభ ఛైర్మన్‌పైకి రూల్‌బుక్.. టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు

తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్‌పై (derek o brien) సస్పెన్షన్ వేటు పడింది. ఛైర్మన్‌పై రూల్ బుక్ విసరడంతో ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. రాజ్యసభలో (rajya sabha)ఎన్నికల చట్ట సవరణ, 12 మంది సభ్యులపై వేటు వేయడాన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.

NATIONAL Dec 21, 2021, 7:32 PM IST

suspended rajyasabha MPs attended venkaiah naidu hosted eventsuspended rajyasabha MPs attended venkaiah naidu hosted event

వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన ఎంపీలు.. ఆయన నిర్వహించిన వేడుకకు హాజరు

ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నివాసంలో సోమవారం ఆసక్తికర ఘటన జరిగింది. శీతాకాల సమావేశాల ప్రారంభంలోనే రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లోనూ తీవ్ర నిరనసలు చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆ 12 మంది ఎంపీలు.. వెంకయ్యనాయుడు నిర్వహించిన ఓ వేడుకకు హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
 

NATIONAL Dec 21, 2021, 12:58 AM IST

Krish Script Reading Session with Pawan KalyanKrish Script Reading Session with Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కు స్క్రిప్ట్ చదివి వినిపిస్తున్న డైరెక్టర్ క్రిష్.. షూటింగ్ ఎప్పుడో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నెక్ట్స్ మూవీ షూటింగ్ కు రెడీ అవుతున్నారు. భీమ్లా నాయక్ షూటింగ్ అయిపోతుండటంతో.. హరిహరవీరమల్లు కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ తో కలిసి స్క్రిప్ట్ సెషన్స్ లో బిజీ అయిపోయారు పవర్ స్టార్.

Entertainment Dec 20, 2021, 5:18 PM IST

congress chief Sonia Gandhi Holds Opposition Meet No Invite To Mamata Banerjees Partycongress chief Sonia Gandhi Holds Opposition Meet No Invite To Mamata Banerjees Party

మమతకు షాకిచ్చిన సోనియా.. విపక్ష నేతల సమావేశానికి తృణమూల్‌కు దక్కని ఆహ్వానం

బెంగాల్ సీఎం (west bengal) తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) అధినేత్రి మమతా బెనర్జీకి (mamata banerjee) సోనియా గాంధీ (sonia gandhi) షాకిచ్చారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలతో సోనియా సమావేశమయ్యారు. ఈ భేటీకి మమత పార్టీకి ఆహ్వానం అందలేదు. 

NATIONAL Dec 14, 2021, 9:55 PM IST

Tension prevails  After Allu Arjun fans protest At Madhapur Hyderabads N convention CenterTension prevails  After Allu Arjun fans protest At Madhapur Hyderabads N convention Center

హైద్రాబాద్ మాదాపూర్‌లో ఉద్రిక్తత: అల్లు అర్జున్‌తో ఫోటో సెషన్ రద్దు.. అభిమానుల ఆందోళన, లాఠీచార్జీ

సినీ నటుడు అల్లు అర్జున్ తో  పోటో సెషన్ అంటూ అభిమానులకు మేసేజ్‌లు వెళ్లాయి. అంతేకాదు వారికి పాస్ లు కూడా జారీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా అభిమానులు హైద్రాబాద్ కు చేరుకొన్నారు.

Telangana Dec 13, 2021, 8:15 PM IST

telangana bjp chief bandi sanjay sensational comments on trs partytelangana bjp chief bandi sanjay sensational comments on trs party

ఫంక్షన్ల కోసమే పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ: టీఆర్ఎస్‌ ఎంపీలపై బండి సంజయ్ వ్యాఖ్యలు

పార్లమెంటు సమావేశాలను (parliament winter session) టీఆర్ఎస్ (trs) బహిష్కరించడంపై తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఫంక్షన్లు ఉన్నాయనే కారణంగానే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Telangana Dec 11, 2021, 3:28 PM IST

pm narendra modi warns bjp mps absent and irregular parliament sessionpm narendra modi warns bjp mps absent and irregular parliament session

పార్లమెంట్‌కు రావాల్సిందే.. చిన్నపిల్లలు చెప్పినట్లు సాకులు చెప్పొద్దు: ఎంపీలకు మోడీ క్లాస్

పార్లమెంట్‌ శీతాకాల (parliament winter session) సమావేశాల సందర్భంగా బీజేపీ (bjp) ఎంపీలకు క్లాస్ పీకారు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) . విపక్షాలు అధికార పార్టీని టార్గెట్‌ చేసి.. గుక్క తిప్పుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో పలువురు బీజేపీ ఎంపీలు, మినిస్టర్లు.. సమావేశాలకు హాజరు కాకపోవడంపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

NATIONAL Dec 7, 2021, 7:58 PM IST

union minister kishan reddy fires on telangana cm kcr over paddy procurementunion minister kishan reddy fires on telangana cm kcr over paddy procurement

ధాన్యం కొనుగోళ్లు.. టీఆర్ఎస్, కేసీఆర్‌లకి మేం భయపడం: కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) . మేము టీఆర్ఎస్‌కో, కేసీఆర్‌కో భయపడమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఇంత గందరగోళం సృష్టించ డం ఎందుకని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

Telangana Dec 7, 2021, 4:41 PM IST