Services  

(Search results - 51)
 • Metro Shuttle Services
  Video Icon

  Telangana30, Sep 2019, 5:25 PM IST

  హైకోర్టు నుంచి ఎంజిబీఎస్ మెట్రో స్ఠేషన్ దాకా షటిల్ సర్వీసులు (వీడియో)

  తెలంగాణ హైకోర్టు నుంచి ఎంజిబీఎస్ మెట్రో స్టేషన్ వరకు షటిల్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ షటిల్ సర్వీసులను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేందర్ సింగ్ చౌహాన్ సోమవారం నాడు ప్రారంభించారు. హైకోర్టు ఆవరణలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

 • pride

  News27, Sep 2019, 11:05 AM IST

  రష్ అవర్‌లో నో ప్రాబ్లం.. అదనపు చార్జీల సమస్యకు ఫ్రైడో క్యాబ్స్‌తో చెక్

  రష్ అవర్‌లో నో ప్రాబ్లం.. అదనపు చార్జీల సమస్యకు ఫ్రైడో క్యాబ్స్‌తో చెక్

 • atm

  business22, Sep 2019, 12:43 PM IST

  ఏటీఎంలో డబ్బులు రాకుంటే బ్యాంకులకు ఫైన్: ఆర్బీఐ రూల్ కఠినం ఇలా

  ఏటీఎంల్లో నుంచి నగదు రాకపోయినా, ఖాతాదారుడి అక్కౌంట్ నుంచి విత్ డ్రాయల్ అయితే ఆ మొత్తాన్ని తిరిగి సదరు ఖాతాదారుడి ఖాతాలో జమ చేయడం బ్యాంకు బాధ్యత. ఐదు రోజుల్లో జమ చేయకుంటే రోజుకు రూ.100 చొప్పున పెనాల్టీ చెల్లించాల్సిన బాధ్యత ఆ బ్యాంకుదేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

 • boat new

  Guntur15, Sep 2019, 4:17 PM IST

  బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

  దేవీపట్నం-కచలూరు మధ్య  ఆదివారం నాడు బోటు మునిగిపోయిన ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ తో సీఎం వైఎస్ జగన్ ఫోన్ లో మాట్లాడారు.యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
   

 • SBI SMS/Mobile Banking

  business8, Sep 2019, 12:14 PM IST

  పైసా వసూల్ ఫర్ ఈచ్ సర్వీస్: ఎస్బీఐ రెవెన్యూ పెంచుకునే వ్యూహం

  భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) తన ఆదాయం పెంచుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది. మూడుసార్లు నగదు డిపాజిట్లు దాటితే రూ.50 జీఎస్టీ.. ఐదుసార్లు దాటితే రూ.56 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో పాలిటన్ నగరాల్లో మాత్రం 10 సార్లకు మాత్రమే ఏటీఎం ఫ్రీ లావాదేవీలకు పరిమితం.

 • Indrakaran Reddy
  Video Icon

  Telangana4, Sep 2019, 2:50 PM IST

  నాలుగు దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవల ప్రారంభం (వీడియో)

  రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఆాలయాల్లో ఆన్ లైన్ సేవలను బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి  , వరంగల్ భద్రకాళి, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలలో T APP FOLIO,మొబైల్ యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ సేవలను పొందవచ్చని మంత్రి చెప్పారు.

 • narasimhan

  Telangana2, Sep 2019, 1:33 PM IST

  నరసింహన్‌‌తో రెండు గంటల చర్చలు: కేసీఆర్ ప్లాన్ ఇదీ

  తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన నరసింహన్  సేవలను సీఎం కేసీఆర్ వినియోగించుకొనే యోచనలో ఉన్నాడని ప్రచారం సాగుతోంది. ఇదే విషయమై నరసింహన్ తో కేసీఆర్ చర్చించారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 • NATIONAL29, Aug 2019, 12:37 PM IST

  జమ్ముకశ్మీర్: అందుబాటులోకి సెల్ ఫోన్ సేవలు

  పార్లమెంట్ లో జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు నేపథ్యంలో ఆగష్టు 5న జమ్ముకశ్మీర్ లో సెల్ ఫోన్ సేవలను రద్దు చేసింది ప్రభుత్వం. పార్లమెంట్ లో జమ్ముకశ్మీర్ విభజనపై జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జమ్ముకశ్మీర్ లో ఇంటర్నెట్, మరియు సెల్ ఫోన్ సేవలను నిలిపివేశారు జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్

 • reliance jio

  business12, Aug 2019, 11:27 AM IST

  గత ఏడాది రికార్డు లాభాలను సాధించాం: ముఖేష్ అంబానీ

  030 నాటికి భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా వృద్ది చెందనుందని   రిలయన్స్ చీఫ్  ముఖేష్ అంబానీ చెప్పారు. 
   

 • cyber

  TECHNOLOGY5, Aug 2019, 3:10 PM IST

  తిమ్మిని బమ్మిని చేసిన ట్రేసవుట్.. భాగ్యనగర సైబర్ పోలీస్ స్పెషాలిటీ

  సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సైబర్‌ ప్రయోగశాలలు సత్ఫలితాలిస్తున్నాయి. దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వీటిల్లో అందుబాటులోకి తేవడంతో సైబర్‌,  కార్పొరేట్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలవుతోంది

 • IT Training skills

  TECHNOLOGY25, Jul 2019, 5:27 PM IST

  ఆ కొలువులు యాట్రిషన్‌కు పెట్టింది పేరు బట్‌.. శిక్షణతో ఇలా చెక్‌

  దేశీయంగా అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఒకటి. ఉద్యోగులకు అధిక వేతనాలిచ్చే రంగం కూడా ఇదే. ఉద్యోగుల వలసల (యాట్రిషన్‌) రేటు సైతం ఎక్కువే. ఐటీ రంగ కంపెనీలకు ఇది తొలి నుంచీ ఉన్న ఈ సమస్యైనా సాంకేతికంగా శరవేగంగా మార్పులకు లోనవుతున్న తరుణంలో వలసలకు అడ్డుకట్ట వేయడం ప్రధాన సమస్యగా మారింది. 

 • evs

  Automobile22, Jul 2019, 11:16 AM IST

  విద్యుత్ వెహికల్స్‌పై బంపరాఫర్: 25న జీఎస్టీలో కోతపై విధింపు నిర్ణయం!

  విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలని భావించే వారికి ప్రభుత్వం పలు రాయితీలు అందిస్తోంది. జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడంపై ఈ నెల 25న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటున్నదని భావిస్తున్నారు.

 • 5g net

  TECHNOLOGY14, Jul 2019, 11:07 AM IST

  5జీ సేవలంటే భారీ పెట్టుబడులే.. 'ఆఫ్టిక్‌ ఫైబర్‌'పై టెల్కోల నజర్

  శరవేగంగా గడువు దూసుకొస్తోంది. త్వరలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. కానీ అందుకు అవసరమైన మౌలిక వసతులు భారతదేశంలో లేవు. ప్రధానంగా 5జీ సేవలు విజయవంతం కావాలంటే ఇప్పుడు ఉన్న టెలికం టవర్లు ఇబ్బడిముబ్బడిగా పెంచితే తప్ప సాధ్యం కాదు

 • today chennai have a mass rain told tn weatherman

  NATIONAL28, Jun 2019, 11:37 AM IST

  ముంబయిలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం

  రుతుపవనాల రాకతో ఈ ఏడాది దేశంలోనే మొదటిసారి ముంబయిలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ముంబయి నగరం రోడ్లన్నీ జలమయమయ్యాయి.

 • metro rail service

  Telangana20, Apr 2019, 8:36 AM IST

  హైదరాబాద్ మెట్రో రైళ్లకు బ్రేక్: ఐపిఎల్ మ్యాచు గిరాకీ

  హైదరాబాద్ నగరంలో మెట్రోరైల్‌ సర్వీసులు నిలిచిపోయాయి. శనివారం ఉదయం ఎల్బీనగర్‌-మియాపూర్‌ రూట్‌లో సాంకేతిక లోపంతో మెట్రోరైల్‌ నిలిచిపోయింది.