Serum Institute Of India
(Search results - 14)NATIONALMar 12, 2021, 7:36 PM IST
యూరప్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ నిలిపివేత... సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టినట్టు కేసులు రావడం ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో యూరోప్‌లోని పలు దేశాలు ఆ వ్యాక్సిన్ వాడకాన్ని నిలుపుదల చేశాయి.
NATIONALJan 21, 2021, 8:45 PM IST
నా ఆలోచనలన్నీ వారితోనే...సీరం అగ్నిప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే ప్లాంట్‌లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించడంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
NATIONALJan 21, 2021, 3:24 PM IST
బ్రేకింగ్: సీరం ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. సుమారు పది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
NATIONALJan 12, 2021, 5:22 PM IST
కోవిడ్ వ్యాక్సిన్ తొలి సరకును డెలీవరి చేసిన స్పైస్‌జెట్ (ఫోటోలు)
జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించి పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశంలోని పలు నగరాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.
Andhra PradeshJan 12, 2021, 10:14 AM IST
నేడు ఏపీకి రానున్న సీరమ్ వ్యాక్సిన్.. ఈ నెల 16నుంచి పంపిణీ..
కల్లోలాన్ని సృష్టించిన కరోనా వైరస్ ను అంతమొందించే వ్యాక్సిన్ ఏపీకి చేరుకోబోతోంది. అత్యవసర అనుమతి పొందిన సీరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ నేడు ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. పూణె నుంచి కోవిషీల్డ్ టీకాలు మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది.
INTERNATIONALJan 5, 2021, 8:15 PM IST
కోవిషీల్డ్‌కు గిరాకీ: సీరం వ్యాక్సిన్‌కు ఆర్డర్ ఇచ్చిన మయన్మార్
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ వ్యాక్సిన్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఆర్డర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ కోవిషీల్డ్ కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది
NATIONALJan 2, 2021, 7:02 PM IST
భారతీయులకు మరో వ్యాక్సిన్: కొవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్
కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతి లభించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక నిపుణుల బృందం సిఫారసు చేసింది.
NATIONALJan 1, 2021, 5:43 PM IST
భారతీయులకు కేంద్రం న్యూఇయర్ గిఫ్ట్: కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అనుమతి
కరోనా వైరస్‌కు ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో ఫైజర్, యూఎస్‌లో మోడెర్నాల వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అక్కడి ప్రభుత్వాలు అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
NATIONALDec 8, 2020, 7:30 PM IST
భారతీయులకు గుడ్ న్యూస్ : రూ.250కే కోవిడ్ టీకా..!
ప్రపంచం యావత్తూ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వైపే చూస్తుంది.
NATIONALDec 8, 2020, 1:42 PM IST
అందరికీ కరోనా టీకా.. ధర ఎంతంటే..?
ఆక్సఫర్డ్ టీకా ధర రూ. 1000 వరకూ ఉండొచ్చంటూ సీరం సీఈఓ ఆధార్ పూనావాలా గతంలో ప్రకటించారు. అయితే.. టీకాల కోసం ప్రభుత్వాలు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో టీకా ధరలు దిగివచ్చే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.
businessDec 5, 2020, 11:39 AM IST
సీరం సీఈఓ అదార్ పూనావాలా అరుదైన ఘనత.. కరోనా నివారణకు జరిపిన కృషికి అవార్డు
అదర్ పూనవాలా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సిఈఓ. సింగపూర్ దినపత్రిక "ఆసియన్ ఆఫ్ ది ఇయర్" గౌరవానికి ప్రపంచంలోని అతిపెద్ద టీకా ఉత్పత్తి సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సిఈఓ అదార్ పూనావాలాతో సహా ఆరుగురిని పేర్కొంది.
NATIONALNov 30, 2020, 9:10 AM IST
వికటించిన కరోనా టీకా ప్రయోగం.. ఖండించిన సీరం సంస్థ
చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితికి అతడు వచ్చాడు. దీంతో అక్టోబర్ 11న అతనిని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. మాట్లాడలేని, ఎవరినీ గుర్తించలేని స్థితికి జారిపోయాడు. కుటుంబసభ్యుల కోరిక మేరకు గత నెల 26న అతనిని డిశ్చార్జ్ చేశారు.
NATIONALSep 10, 2020, 2:12 PM IST
సీరమ్‌కు డీసీజీఐ నోటీసులు: భారత్‌లోనూ నిలిచిపోయిన ఆక్స్ఫర్డ్ ట్రయల్స్
కరోనాపై ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు భారత్‌లోనూ నిలిచిపోయాయి. డీసీజీఐ నోటీసులు ఇవ్వడంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
NATIONALApr 27, 2020, 11:17 AM IST
నెలరోజుల్లోపే కరోనా వాక్సిన్: భారతీయ సంస్థ వెల్లడి
యూకేలో క్లినికల్ ట్రయల్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉందని ఎస్ఐఐ సంస్థ భావిస్తోంది. దీంతో ఈ సంస్థ వ్యాక్సిన్ తయారీ కోసం రంగం సిద్దం చేసుకొంటుంది.