Serious Comments
(Search results - 277)Andhra PradeshJan 22, 2021, 12:33 PM IST
మేం సహనం కోల్పోవాల్సి వస్తోంది: వైసీపీకి పవన్ కళ్యాణ్ వార్నింగ్
మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయమై ప్రశ్నించిన ఇతర పార్టీల నేతలపై దాడులకు దిగుతున్నారన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై కూడ అధికార పార్టీ వారు దాడికి దిగుతున్నారన్నారు.Andhra PradeshJan 21, 2021, 10:45 AM IST
మోనార్కా.. పదవి కోసం గౌతం సవాంగ్ జగన్ కు సరెండర్: చంద్రబాబు ఫైర్
విజయవాడలో గురువారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. రామతీర్థంలో విజయసాయిరెడ్డి పర్యటనకు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు.Andhra PradeshJan 20, 2021, 5:05 PM IST
చిప్పకూడు తిన్నా బుద్ది మారదా.. ఇంకెంత కాలం మీ దొంగ బతుకు: జగన్ పై అయ్యన్న ఆగ్రహం
ట్విట్టర్ వేదికన విజయసాయి చేసిన కామెంట్స్ పై అదే ట్విట్టర్ వేదికనస్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అయ్యన్న.
NATIONALJan 20, 2021, 3:56 PM IST
కమిటీ సభ్యులను కించపరుస్తారా?: రైతు సంఘాలపై సుప్రీం ఆగ్రహం
బుధవారం నాడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు గతంలో స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో పాటు సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని రైతు సంఘాలు ఆరోపించాయి. కమిటీ నుండి వైదొలుగుతున్నట్టుగా భూపీందర్ సింగ్ మాన్ ప్రకటించారు.
TelanganaJan 20, 2021, 3:24 PM IST
ఉద్యమ ద్రోహులే కేటీఆర్ సీఎం కావాలని కోరుకొంటున్నారు: బండి సంజయ్
బుధవారం నాడు ఆయన హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. నిజమైన ఉద్యమ కారులకు కేటీఆర్ సీఎం కావడం ఇష్టం లేదన్నారు.
Andhra PradeshJan 19, 2021, 3:08 PM IST
నీ ఇంటికే వస్తా, తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం: దేవినేనికి వల్లభనేని కౌంటర్
మంగళవారం నాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏం చేసిందో... చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు.Andhra PradeshJan 19, 2021, 11:20 AM IST
రాత్రి నుండి పదిసార్లు ఫోన్ చేశా, ఫోన్ ఎత్తలేదు: దేవినేనిపై కొడాలి మరోసారి ఫైర్
రాత్రి నుండి దేవినేని ఉమకు పదిసార్లు ఫోన్ చేశానని ఆయన గుర్తు చేశారు. తన ఫోన్ కు ఆయన స్పందించలేదన్నారు. మీడియా ముందు కూడా తాను ఉమకు ఫోన్ చేసినట్టుగా ఆయన చెప్పారు.
Andhra PradeshJan 18, 2021, 5:50 PM IST
పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారు: బాబుపై మంత్రి కొడాలి ఫైర్
పదవుల కోసం చంద్రబాబునాయుడు ఎంతకైనా దిగజారుతారని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ ను ఇష్టపడే వ్యక్తులంతా కలిసి చంద్రబాబునాయుడిని రాష్ట్ర సరిహద్దులు దాటించాలని ఆయన కోరారు.
TelanganaJan 15, 2021, 4:12 PM IST
పోలేపల్లి సెజ్‌లో కాలుష్య కంపెనీలపై ఉదారత ఎందుకు: ఎన్జీటీ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
పోలేపల్లి సెజ్ లో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శుక్రవారం నాడు విచారణ నిర్వహించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించిన 9 ఔషధ సంస్థలకు జరిమానా విధించినట్టుగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఎన్టీటికి తెలిపింది.
Andhra PradeshJan 14, 2021, 12:54 PM IST
సీఎం, డీజీపీలు ఉన్న ప్రాంతాల్లోనే ఇలాంటి దారుణమా?: అచ్చెన్నాయుడు ఫైర్
దేవాలయాలపై దాడులు రాజకీయ క్రీడతో జరుగుతున్నాయని సీఎం జగన్ రెడ్డి.. ఎటువంటి కుట్రకోణం లేదని డీజీపీ చెప్పే విధానాన్ని చూస్తే ప్రజలకు అనుమానం కలుగుతోందన్నారు అచ్చెన్నాయుడు.
TelanganaJan 13, 2021, 5:14 PM IST
తెలంగాణ పోలీసులకు అది ఫ్యాషన్ అయింది.. ఎమ్మెల్యే రఘునందన్ రావు..
జనగామలో బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం తెలంగాణ పోలీసులకు ఫ్యాషన్ అయిపోయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
TelanganaJan 12, 2021, 5:10 PM IST
అధికార పార్టీకి తొత్తులుగా మారారు: అధికారులపై జగ్గారెడ్డి ఫైర్
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అధికారులపై చర్యలు తప్పవని జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన సర్పంచ్ లను పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు.Andhra PradeshJan 12, 2021, 2:24 PM IST
అలా చేస్తే గానీ జగన్ కు నిద్రపట్టదు: అచ్చెన్నాయుడు సంచలనం
ప్రజా వేదిక కూల్చి ప్రజలు, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన నీచ సంస్కృతి వైసిపి ప్రభుత్వానిదని టిడిపి ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Andhra PradeshJan 11, 2021, 6:28 PM IST
చంద్రబాబు బూట్లు నాకుతూ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే యత్నం: నిమ్మగడ్డపై కొడాలి ఫైర్
నిమ్మగడ్డకు కోర్టులు బుద్ది చెప్పాయన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు కొట్టివేసిందన్నారు.
Andhra PradeshJan 7, 2021, 11:27 AM IST
ఏపీలో రాక్షస పాలన: సోము వీర్రాజు విమర్శ
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో రామతీర్థంలో రాముడి విగ్రహన్ని ధ్వంసమైన విషయం తెలిసిందే.