Sequel  

(Search results - 45)
 • Sampath Nandi To Direct Chiru for a sequel?

  Entertainment NewsSep 13, 2021, 7:42 PM IST

  షాక్ : చిరంజీవితో సంపత్ నంది చిత్రం...ఆ సీక్వెల్ ?

   సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యి నెల దాటుతున్నా మంచి హిట్స్ పెద్ద‌గా ఏమి రాలేదు. ఈ స‌మ‌యంలో సిటీమార్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 • bichagadu movie sequel announced poster released by a r murugadoss arj

  EntertainmentJul 24, 2021, 4:36 PM IST

  సంచలన చిత్రం `బిచ్చగాడు`కి సీక్వెల్‌..లాంచ్‌ చేసిన ఏఆర్‌ మురుగదాస్‌..

   ఐదేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌ని తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకి విజయ్‌ ఆంటోని దర్శకుడిగా మారడం విశేషం. `బిచ్చగాడు`చిత్రానికి కొనసాగింపుగా `బిచ్చగాడు 2`  సినిమాని విజయ్‌ ఆంటోనీ తన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 

 • balakrishna revealed his son mokshagna cine entry with aditya 369 sequel arj

  EntertainmentJul 19, 2021, 3:13 PM IST

  మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ.. టైటిల్‌ కూడా ఫిక్స్

  ఈ ప్రాజెక్ట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. `ఆదిత్య 369` ఆదివారంతో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. 

 • nadhiya act with kamal haasan in tamil drishyam 2 ? arj

  EntertainmentJun 30, 2021, 1:28 PM IST

  గౌతమి స్థానంలో నదియా.. కమల్‌తో జోడికి సర్వం సిద్ధం?

  ఈ ఏడాది మలయాళంలో `దృశ్యం2` రూపొంది ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. దీంతో  తమిళంలోనూ `దృశ్యం2` రీమేక్‌ కాబోతుంది. కమల్‌ ఈ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.

 • Prashanth Varma Zombie Reddy Movie Sequel jsp

  EntertainmentMay 11, 2021, 4:42 PM IST

  సెకండ్ వేవ్ లో 'జాంబిరెడ్డి' !

   ‘జాంబిరెడ్డి’ టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే పరిమితమైన ‘జాంబి’ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కి విజయం సాధించింది.తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ చిత్రం నిర్మాతకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే దర్శకుడు ప్రశాంత్ వర్మ..ఈ సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్నారు.

 • viswak sen opens up why he left hit movie sequel ksr

  EntertainmentMar 28, 2021, 9:04 PM IST

  నాని సినిమా అందుకే వదులుకున్నా అంటున్న విశ్వక్!

  విశ్వక్ గత చిత్రం హిట్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ మూవీలో విశ్వక్ యాంగ్రీ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ గా కనిపించారు. హిట్ మూవీ పాజిటివ్ టాక్ తో ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ చిత్రానికి ఇటీవల సీక్వెల్ ప్రకటించారు. 
  హిట్ 2 మూవీలో అడివి శేషు హీరోగా నటిస్తున్నట్లు నిర్మాత నాని ప్రకటించారు. 

 • hero nani announces his third production venture hit sequel ksr

  EntertainmentFeb 28, 2021, 2:15 PM IST

  నాని నిర్మాతగా 'హిట్' సీక్వెల్!

  ఇంటెన్స్ థ్రిల్లర్ హిట్, పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విశ్వక్ యాంగ్రీ పోలీస్ అధికారిగా కనిపించారు. కాగా హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు హీరో నాని. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు.  సీక్వెల్ కి కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. 
   

 • Mohanlal Drishyam movie another sequel announced jsp

  EntertainmentFeb 26, 2021, 8:56 AM IST

  పెరుగుతున్న ఒత్తిడి, మోహన్ లాల్ తప్పు దిద్దుకునే ప్రయత్నం

  మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో గతంలో మలయాళంలో వచ్చిన 'దృశ్యం' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు. చిన్న చిత్రంగా రూపొంది భారీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో తెలుగులో వెంకటేశ్ తో నిర్మించగా ఇక్కడా పెద్ద హిట్టయింది. అలాగే హిందీలో రీమేక్ చేయగా, అక్కడ కూడా హిట్టయింది. దాంతో ఇటీవలే 'దృశ్యం 2' కూడా రూపొంది రిలీజ్ అయ్యింది.  అమెజాన్‌ప్రైమ్‌లో విడుదలైన ‘దృశ్యం-2’  సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. డైరెక్టర్‌ జోసెఫ్‌ తన టేకింగ్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశారని మెచ్చుకుంటున్నారు.  

 • venkatesh ready to do drishyam 2 remake arj

  EntertainmentFeb 20, 2021, 8:37 AM IST

  సూపర్‌ హిట్‌ సీక్వెల్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంకీ?

  `దృశ్యం` తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌, మీనా జంటగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళంలో మోహన్‌లాల్‌, మీనా జంటగా `దృశ్యం2` రూపొంది శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ సీక్వెల్‌ని రూపొందించి హిట్‌ కొట్టాడు. 

 • Ravi Tejas Krack to have a sequel? jsp

  EntertainmentJan 20, 2021, 10:23 AM IST

  `క్రాక్` సీక్వెల్ గురించి అఫీషియల్ న్యూస్

  సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న థియేట‌ర్‌ల‌లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సీక్వెల్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. దర్సకుడు సైతం ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలియచేసారు. 
   

 • seven crazy sequels comming in tollywood arj

  EntertainmentJan 14, 2021, 7:12 AM IST

  తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న ఏడు క్రేజీ సీక్వెల్స్..

  ఓ హిట్‌ అయిన సినిమాకి ఎప్పుడూ క్రేజ్‌ ఉంటుంది. అది యూనివర్సల్‌ కాన్సెప్ట్ అయితే దానికి మరింత డిమాండ్‌. వాటిని రీమేక్‌ చేయడం, సీక్వెల్‌ తీయడం చేస్తుంటారు. అలా ప్రస్తుతం తెలుగులో అరడజనుకుపైగా సీక్వెల్స్ రాబోతున్నాయి. ఆవేంటి, వాటి కథేంటో చూద్దాం. 

 • dhanush announced yugaaniki okkadu sequel arj

  EntertainmentJan 2, 2021, 3:38 PM IST

  మూడేళ్ల తర్వాతి సినిమాని ప్రకటించి షాక్‌ ఇచ్చిన ధనుష్‌.. `యుగానికి ఒక్కడు 2`

  `ఆయిరతిల్‌ ఓరువన్‌`(తెలుగులో యుగానికి ఒక్కడు) చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్‌ని ప్రకటించారు హీరో ధనుష్‌. `ఆయిరతిల్‌ ఓరువన్‌ 2`లో ధనుష్‌ హీరోగా నటిస్తున్నారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

 • Nagarjuna wants to start Bangarraju jsp

  EntertainmentNov 24, 2020, 1:56 PM IST

  'బంగార్రాజు' కు హఠాత్తుగా మూడొచ్చిందేంటి?!

  నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం మంచి హిట్టయిన సంగతి విదితమే. ముఖ్యంగా ఇందులో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర, ఆ గెటప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

 • adult content irandam kuthu should be banned demand of tamil political parties arj

  EntertainmentOct 10, 2020, 12:53 PM IST

  అడల్ట్ కంటెంట్‌ సినిమా.. తెలుగులో చీకట్లో చితక్కొట్టుడు.. సీక్వెల్ లాగే... (చూడండి)

  `ఇరండామ్‌ కుతు` పేరుతో తమిళంలో రూపొందుతున్న సినిమా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాని బ్యాన్‌ చేయాలని తమిళనాడుకి చెందిన పలు పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకూడదని చెబుతున్నారు. మరి అందుకు కారణమేంటనేది చూస్తే. 

 • Trisha starrer Saturanga Vettai sequel will release through Amazon Prime

  EntertainmentAug 27, 2020, 10:01 AM IST

  రానా పెళ్లి,ఆ విషయం త్రిషకు ఫుల్ రిలీఫ్


  విపరీతమైన పోటీ వున్న ఈ రంగంలో గత రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా కొనసాగడం అంటే మాటలు కాదు. అది అందాలతార త్రిషకు సాధ్యమైంది. తను వచ్చి ఇరవై ఏళ్లు గడిచినా.. తనకి 37 ఏళ్లు వచ్చినా.. డిమాండ్ తగ్గకుండా ఇంకా అగ్ర స్థానంలోనే వుండి, సినిమాలు చేస్తున్న హీరోయిన్ తను.