September1  

(Search results - 2)
  • Telangana Govt Allows Educational Institutions to Resume Physical Classes From september 1Telangana Govt Allows Educational Institutions to Resume Physical Classes From september 1

    TelanganaAug 23, 2021, 6:34 PM IST

    సెప్టెంబర్ 1 నుండి విద్యా సంస్థల పున:ప్రారంభం: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    ప్రగతి భవన్ లో ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంస్థల పున: ప్రారంభానికి సంబంధించి సీఎం కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సెప్టెంబర్ 1 నుండి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

  • today september 1st 2019 your horoscopetoday september 1st 2019 your horoscope

    AstrologySep 1, 2019, 8:19 AM IST

    1సెప్టెంబర్ 2019 ఆదివారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంతానం వల్ల అనుకూలత. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది. దగ్గరి బంధువుల సహకారం. దగ్గరి ప్రయాణాలు. రచనలపై ఆలోచనలు. అతీంద్రియ శక్తులపై ఆలోచన. అనుకున్న పనులు పూర్తి. శ్రీరామజయరామ జయజయ రామ రామ అనే మంత్రం మంచిది.