Search results - 30 Results
 • Director Koratala and mohan babu sensational comments on modi

  8, Mar 2018, 3:32 PM IST

  మోదీపై ఘాటు వాఖ్యలు చేసిన కొరటాల, మోహన్ బాబు

  • వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండే శివ సాక్షాత్తూ భారత ప్రధానిని నరేంద్రమోదీనే టార్గెట్ చేశారు
  • సినీ నటుడు మోహన్ బాబు సైతం కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు​
 • Rana And Anushka Breaks Rajamouli Sentiment

  24, Mar 2018, 8:30 AM IST

  జక్కన్న ఫ్లాప్ సెంటిమెంట్ కు బ్రేక్ (వీడియో)

  జక్కన్న ఫ్లాప్ సెంటిమెంట్ కు బ్రేక్ (వీడియో)
 • NTR jailavakusa movie repeat the sentiment of own production movie

  12, Sep 2017, 2:25 PM IST

  ఆ సెంటిమెంట్ ‘జైలవకుశ’తో రిపీట్ అవుతుందా?

  • తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న తారక్
  • ఎన్టీఆర్ సరసన రాశీ, నివేదా
  • దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘జైలవకుశ’
 • byreddy dissolves Rayalaseema parirakshana samiti says there is no seema sentiment

  5, Sep 2017, 2:54 PM IST

  రాయలసీమ దుకాణం మూసేసిన బైరెడ్డి, టిడిపిలోకి పయనమేమో...

  • రాయలసీమ వాదం ఓడిపోయింది
  • రాయలసీమ వాదం ప్రజల్లోకి వెళ్ల లేదు
  • రాయలసీమ పరిరక్షణ సమితి అంగడి బంద్
 • naidu and akhila attempts to ignite sympathy from Bhuma Nagireddys death in Nandyala

  20, Aug 2017, 8:21 AM IST

  మళ్ళీ సెంటిమెంటును ఎందుకు రాజేస్తున్నట్లు?

  • నంద్యాలలో పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ చంద్రబాబునాయుడు, మంత్రి అఖిలప్రియ వ్యూహాత్మకంగా సెంటిమెంటును రాజేస్తున్నారు.
  • తమ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడుతూ, అభ్యర్ధికి తల్లి, తండ్రి లేరని, అనాధని, సంప్రదాయానికి విరుద్ధంగా వైసీపీ పోటీ పెట్టిందని చెప్పటం విచిత్రంగా ఉంది.
  • చంద్రబాబు తన ప్రసంగంలో అదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు.
  • ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డికి భూమా బ్రహ్మానందరెడ్డి ఏ విధంగా వారసుడో ఎవరికీ అర్ధం కావటం లేదు.
 • Why akhila trying to rage sentiment in namdyala

  5, Aug 2017, 4:37 AM IST

  సెంటిమెంటునే నమ్ముకున్నట్లున్నారు?

  • సెంటిమెంటును పండిస్తే అన్నా ఓట్లు రాలుతాయేమో అని ప్రయత్నిస్తున్నారు.
  • అందుకే వ్యాహాత్మకంగా తన తల్లి మరణాన్ని తెరపైకి తెచ్చారు.
  • వైఎస్ షర్మిల కోసం వెళ్లి తిరిగి వస్తున్నపుడు జరిగిన ప్రమాదం వల్లే తన తల్లి శోభా నాగిరెడ్డి మరణించిందని చెప్పారు.
  • మరణించేముందు వారు ఎవరెవరినైతే కలిసారో వారంతా కారకులే అనటంలో ఏమన్నా అర్ధముందా?
 • Minister trying to cultivate sentiment in namdyala by poll

  1, Aug 2017, 4:23 PM IST

  సానుభూతి కోసం అఖిలమ్మఅవస్థలు

  • ఇదేదో ఎన్నికల్లో సానుభూతి ద్వారా ఓట్లు సంపాదించుకునే ప్రయత్నంలాగే ఉంది.
  • ఎందుకంటే, శిల్పా తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని చెబుతున్నారే గానీ ఏ విధంగా అని మాత్రం చెప్పలేదు.
  • ఒకవేళ నిజంగానే శిల్పా, అఖిల కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసాడనే అనుకుందాం, మరి చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నారు?
  • మిగిలిన నేతలందరూ ఏం చేస్తున్నట్లు?
 • Naidu using sentiment in nandyala by poll

  24, Jul 2017, 10:05 AM IST

  సెంటిమెంటుతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు

  • వైఎస్ మరణించినపుడు పులివెందుల్లో, శోభా నాగిరెడ్డి మరణించినపుడు ఆళ్లగడ్డలో టిడిపి పోటీలేదన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
  • కానీ చంద్రబాబు ఒక విషయం మరచిపోయారేమో.
  • వైఎస్ అయినా శోభానాగిరెడ్డి అయినా గెలిచింది, మరణించేనాటికి ఉన్నది కాంగ్రెస్, వైసీపీల్లోనే.
  • సాంకేతికంగా నంద్యాల సీటు వైసీపీదే అన్న విషయం అందరికీ తెలిసిందే.
  • చంద్రబాబు నిజంగా సంప్రదాయాలు, నైతికకు విలువిచ్చే వారైతే పోటీలో నుండి తప్పుకోవాల్సింది టిడిపినే.
  • ఎవరికైనా అనుమానాలుంటే ఎన్నికల కమీషన్, అసెంబ్లీ వెబ్ సైట్లు చూస్తే భూమా ఏ పార్టీ తరపున గెలిచారో స్పష్టంగా కనబడుతుంది.
 • kcr vaastu sentiment goes viral in Telangana

  5, Jul 2017, 2:49 PM IST

  కెసిఆర్ వాస్తు వైరల్ అయింది

  తెలంగాణ సిఎం కెసిఆర్ అడుగు తీసి అడుగు వేయాలన్నా వాస్తు ప్రకారమే చేస్తారు. ఆయన కుసునే సీటు, తినే ప్లేటు, పడుకునే మంచం, ఉండే ఇల్లు, వాడే కారు, తాగే నీరు  ప్రతీది వాస్తు ప్రకారమే చేస్తారు. ఇంట్లో చెట్లు కూడా వాస్తు ప్రకారమే పెట్టిస్తారు. ఆయన నమ్మే వాస్తు ఆయనకు కొండంత బలం. కెసిఆర్ జీవితంతో వాస్తు అంతగా పెనవేసుకుంది. మరి ఆ వాస్తు ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పాకుతోంది. తెలంగాణతోపాటు మిగతా రాష్ట్రాలకూ చేరుతోంది. ఇంకొద్ది రోజుల్లోనే ఆ వాస్తు వైరల్ అయి ప్రపంచాన్ని చుట్టేస్తుందని వాస్తు పండితులు పరమానందంగా చెబుతున్న మాట.

 • kukunoorupalli police station is not vastu compliant

  30, Jun 2017, 12:27 PM IST

  పోలీసులకూ వాస్తు భయమా ?

  ‘‘కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయాని, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’’. ఇది ఒక సినిమాలో మోస్ట్ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ ఉంది. ఆ కనిపించని నాలుగో సింహాలకు ఇప్పుడు వాస్తు భయం పట్టుకుంది. వాస్తు పేరుతో నానా హడావిడి చేస్తున్నారు. నిజానికి పోలీసులకు వాస్తు ఉంటుందా? వారికి వాస్తు భయం పట్టుకుంటే ఎలా?

 • jrntr following sentiments

  17, May 2017, 2:44 PM IST

  బాబాయ్ దారిలో న‌డుస్తోన్న తార‌క్

  • బాబాయ్ దారిలో న‌డుస్తోన్న తార‌క్
  • 19 మే మ‌ధ్యాహ్నం 3.15 నిముషాల‌కు ఫ‌స్ట్ లుక్
  • మే 20న జూనియ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే
 • chiranjeevi maa meelo evaru kotiswarudu sentiment

  19, Feb 2017, 8:10 AM IST

  టీవీలోనూ నేనే మెగాస్టార్ అంటూ అదరగొడుతున్న వెండితెర మెగాస్టార్

  • మా టీవీ మీలో ఎవరు కోటీశ్వరుడు షోని హోస్ట్ చేస్తున్న మెగాస్టార్
  • తనదైన శైలిలో షోని ఆకర్షణీయంగా హోస్ట్ చేస్తున్న చిరు
  • చిరు మనసు పెద్దదని నిరూపిస్తూ గెలవని పార్టిసిపెంట్స్ కు ఆర్థిక చేయూత
 • cm kcr sentiment temple

  18, Dec 2016, 10:00 AM IST

  దేవుడికే వరమిచ్చిన కేసీఆర్

  • తనకు అచ్చొచ్చిన గుడికి కోట్లు విడుదల చేసిన సీఎం
  • కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామికి మహర్ధశ