Sentiment  

(Search results - 58)
 • he Investment Building, Washington, D.C.

  business19, Oct 2019, 2:49 PM IST

  అస్థిరత్వం ప్లస్ సెంటిమెంట్.. ఇళ్ల డిమాండ్ కుంగుబాటు

  స్థిరాస్తి రంగంలో తీవ్ర అస్థిరత నెలకొన్నదని ఓ అధ్యయనం నిగ్గు తేల్చింది. రియాల్టీ రంగం సెంటిమెంట్ నోట్లరద్దు నాటి స్థాయికి పడిపోయింది. ఇళ్ల డిమాండ్ భారీ స్థాయిలో కుంగుబాటుకు గురవుతుండటంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్తి నిరాశావాదంలో చిక్కుకున్నది. వచ్చే ఆరు నెలలకూ ఆదే తరహా 'సీన్‌' నెలకొంటుందని ఫిక్కీ, నారెడ్కో, నైట్ ఫ్రాంక్ సంస్థల సంయుక్త సర్వే నిగ్గు తేల్చింది. 
   

 • ఆశీస్సులు తీసుకోవడానికి తన వద్దకు వచ్చిన కొద్ది మంది కొత్త లోకసభ సభ్యులను ఆయన కలవడానికి కూడా నిరాకరించినట్లు తెలుస్తోంంది. అంతే కాకుండా, ఓటమికి గల కారణాలను వివరించడానికి ప్రగతి భవన్ కు వచ్చిన మంత్రులను కూడా ఆయన కలవడానికి ఇష్టపడలేదని అంటున్నారు.
  Video Icon

  Telangana16, Oct 2019, 7:29 PM IST

  సెంటిమెంట్ ఖేల్ ఖతమ్: కేసీఆర్ కు చుక్కలే... (వీడియో)

  గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడానికి ముఖ్య కారణం తెలంగాణ సెంటిమెంట్ అనే బ్రహ్మాస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించడం. చంద్రబాబు ఇక్కడ పోటీకి దిగడం, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో ప్రజలు కెసిఆర్ కు రెఫరెండం గా కన్నా తెలంగాణకు రెఫరెండం గా ఈ ఎన్నికను భావించి ఓట్లు వేశారు.

 • kcr babu pawan

  Opinion12, Oct 2019, 1:18 PM IST

  కేసీఆర్ సెంటిమెంట్ వ్యూహం ఖతమ్: చంద్రబాబు, పవన్ పరిమితులివీ...

  హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పక్కా రాజకీయ పార్టీ అవతారం తీసుకుంది. ఇక అది ఎంత మాత్రమూ ఉద్యమ పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కారణంగా, తెలంగాణకు కేసీఆర్ తప్ప మరొకరు మేలు చేయలేరనే ప్రజల నమ్మకం వల్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. అది కూడా బంపర్ మెజారిటీతో విజయం సాధించలేదు. బొటాబొటీ మెజారిటీతోనే గెలిచింది.

 • karwar

  NATIONAL2, Sep 2019, 5:34 PM IST

  అమ్మో కార్వార: ఆరుగురు సీఎంల పదవి ఊస్టింగ్.. అడుగు పెడితే అధికారం గల్లంతే

  కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు సెంటిమెంట్లు, జ్యోతిష్యం, వాస్తు నమ్మకాలు ఎక్కువ. పదవి కలిసిరావడం లేదనే భయంతో ఈ మధ్యనే యడ్యూరప్పగా ఉన్న తన పేరును యడియూరప్పగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఓ సెంటిమెంట్ విషయంలో భయపడుతున్నారు. 

 • prabhas

  ENTERTAINMENT31, Aug 2019, 12:04 PM IST

  రాజమౌళి సెంటిమెంట్ దెబ్బ.. ప్రభాస్ పై గట్టిగా పడిందే..!

  రాజమౌళి ఏ హీరోతో కలిసి పని చేసినా.. ఆ తరువాత ఆ హీరో చేసే సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారుతున్నాయి. ఇదేదో యాధృశ్చికంగా జరిగింది కాదు. రాజమౌళితో కలిసి పని చేసిన చాలా మంది హీరోలు ఈ పరిస్టితిని ఎదుర్కొన్నారు. 

 • డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

  ENTERTAINMENT28, Aug 2019, 4:58 PM IST

  ‘ఆర్ఆర్ఆర్’కు ‘బాహుబలి’సెంటిమెంట్!

  సాధారణంగా సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. అలాగని అందరికీ ఉంటాయనుకోలేం. 

 • మన్మథుడు 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగార్జున

  ENTERTAINMENT8, Aug 2019, 11:39 AM IST

  'మన్మధుడు 2'కి.. బిగ్ బాస్ నెగిటివ్ సెంటిమెంట్..?

  పాపులర్ టీవీ షోలను స్టార్స్  హోస్ట్ చేయటానికి కారణం కేవలం డబ్బు మాత్రమే కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అవ్వాలని. అందుకే స్టార్స్ ..బుల్లి తెర వైపు ఎట్రాక్ట్ అవుతున్నారు.

 • team india vs srilanka

  Off the Field9, Jul 2019, 3:09 PM IST

  కివీస్ పై సెమీ ఫైనల్: ఇండియా లక్కీ నెంబర్, సెంటిమెంట్ ఇదే...

  ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా పాకిస్తాన్ ను ఏడు సార్లు ఓడించింది. న్యూజిలాండ్ సెమీ ఫైనల్ ఏడోసారి ఆడుతోంది. ఏడు సార్లు సెమీ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరుకుంది. 

 • Rohit Sharma vs Bang

  Specials2, Jul 2019, 6:23 PM IST

  ఒక్కటే ఛాయిస్...వదిలేస్తే రోహిత్ విశ్వరూపమే: ఐదు మ్యాచుల్లో జరిగిందిదే

  రోహిత్ శర్మ... ఎంత విద్వంసకర ఆటగాడో అందరికీ తెలసిందే. ఈ ప్రపంచ కప్ టోర్నీలో అయితే అతడు మరింతగా రెచ్చిపోతున్నాడు. ఇప్పటివరకు టీమిండియా తలపడ్డ మ్యాచుల్లో అతడు ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయితే ఇలా సెంచరీలు సాధించిన  ప్రతి మ్యాచ్ లోనూ రోహిత్ సింగిల్ డిజిట్ వద్దే ఔటయ్యేవాడు. కానీ ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ల తప్పిదాలతో లైఫ్ లభించగా అతడికి ఇక వెనుదిరిగి చూసే అవకాశం రాలేదు. ఇలా రోహిత్ ను ఔట్ చేసే అవకాశాన్ని ఒక్కసారి మిస్ చేసుకుంటే ఇక అతడి విశ్వరూపం చూడాల్సిందేనన్నమాట. 

 • World Cup26, Jun 2019, 5:29 PM IST

  నాటి పరిస్థితులే.. మళ్లీ: పాక్ 1992 సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తుందా..?

  1992 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ నమోదు చేసిన మొదటి ఆరు ఫలితాలు.. తాజా టోర్నీలో సమానం కావడంతో తమ జట్టు నాటి సెంటిమెంట్‌ను రీపిట్ చేసి కప్ సాధిస్తుందని పాక్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

 • stars

  ENTERTAINMENT18, Jun 2019, 12:26 PM IST

  మన తారలకు 'ఆ' నమ్మకాలు ఎక్కువే..!

  సెలబ్రిటీలు.. వాళ్ల సెంటిమెంట్లు

 • MANMADHUDU

  ENTERTAINMENT17, Jun 2019, 9:40 AM IST

  ఆ రోజు 'మన్మధుడు 2' రిలీజ్ పెట్టుకున్నాడేంటి ? ఫ్యాన్స్ టెన్షన్

  సినిమా ప్రొడ్యూసర్ అయినా కొన్ని విషయాలు పట్టించుకోకపోవచ్చేమో కానీ ...ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమాకు సంభందించి ప్రతీ విషయం మీదా రీసెర్చ్ పోగ్రాం పెట్టుకుంటారు. 

 • Specials13, Jun 2019, 8:34 PM IST

  ప్రపంచ కప్ 2019: పాక్ సెంటిమెంట్... టీమిండియా చేతిలో ఓటమి తప్పదా!!

  ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్  టోర్నీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై పాక్ అభిమానులు విచిత్రంగా స్పందిస్తున్నారు. గతంలో 1992 ప్రపంచ కప్ లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాక్ విజేతగా నిలిచిన రోజులను వారు గుర్తుచేసుకుంటున్నారు. సేమ్ టు సేమ్ అప్పటి పరిస్థితులనే పాకిస్థాన్ జట్టు  ఈ వరల్డ్ కప్ లోనూ ఎదుర్కుంటోంది... కాబట్టి ప్రపంచ కప్ తమదేనని జోస్యం చెబుతున్నారు. 

 • నితిన్ : యంగ్ హీరో నితిన్ బాలీవుడ్ లో నటించిన చిత్రం అగ్యాత్. ఈ థ్రిల్లర్ మూవీ రాంగోపాల్ వర్మ దర్శత్వంలో తెరకెక్కింది. నితిన్ వరుస పరాజయాల్లో ఉన్న సమయంలో అగ్యాత్ చిత్రం మరో ప్లాప్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు.

  ENTERTAINMENT13, Jun 2019, 10:54 AM IST

  ఆ హీరోయిన్స్ పై నితిన్ స్పెషల్ ఇంట్రెస్ట్!

  వరసగా ఎనిమిది సంవత్సరాల పాటు ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొని మళ్లీ హిట్ ట్రాక్ లో వచ్చిన వాడు నితిన్. 

 • MS Dhoni

  Specials3, Jun 2019, 9:12 PM IST

  అందరికి కుడికాలైతే నాకు ఎడమకాలు: సీక్రేట్ బయటపెట్టిన ధోని

  మనమేదైన కొత్త పని మొదలుపెట్టినప్పుడు కుడి చేతిని శుభసూచకంగా వాడుతుంటాం. అలాగే కుడి కాలిని కూడా శుభకార్యాల సమయంలో, కొత్త ప్రదేశాల్లో ప్రవేశించేపుడు ఉపయోగిస్తాం.ఇలా సామాన్యులే కాదు చాలామంది ఆటగాళ్లు ముఖ్యంగా క్రికెటర్లు ఇలాంటి నమ్మకాలను ఎక్కువగా కలిగివుంటారు. అయితే టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి కూడా అలాంటి నమ్మకమే వుందట. కానీ అందరు కుడిని ఉపయోగిస్తే ఇతడు భిన్నంగా ఎడమను అదృష్ట సూచికగా బావిస్తాడట. ఈ విషయాన్ని స్వయంగా ధోనియో బయటపెట్టాడు.