Asianet News TeluguAsianet News Telugu
39 results for "

Sensor

"
Information these Five important sensors of the smartphone know how they workInformation these Five important sensors of the smartphone know how they work

కొత్త స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా.. అయితే ఈ 5 ముఖ్యమైన సెన్సార్లు ఎలా పని చేస్తాయో తెలుసా..?

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడినప్పుడు స్క్రీన్ లైట్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. మీరు ఫోన్‌ను ల్యాండ్‌స్కేప్ నుండి పోర్ట్రెయిట్‌కు లేదా పోర్ట్రెయిట్ నుండి ల్యాండ్‌స్కేప్ మోడ్‌కి ఆటో రొటేషన్ ఆన్ చేయడం ద్వారా రొటేట్ చేసినప్పుడు స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో కూడా మారుతుంది. 

Technology Aug 25, 2021, 5:23 PM IST

Honor Watch GS 3 smartwatch launched, will get support for eight channel PPG sensorHonor Watch GS 3 smartwatch launched, will get support for eight channel PPG sensor

8 ఛానెల్ ఫోటోప్లెథైస్మోగ్రఫీ సెన్సార్‌తో హానర్ సరికొత్త స్మార్ట్ వాచ్.. వారి కోసం ప్రత్యేకంగా లాంచ్..

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తాజాగా ఒక కొత్త స్మార్ట్ వాచ్ హానర్ వాచ్ జి‌ఎస్ 3ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎనిమిది ఛానెల్ ఫోటోప్లెథైస్మోగ్రఫీ (పి‌పి‌జి) సెన్సార్‌తో కంపెనీ నుండి వస్తున్న మొదటి స్మార్ట్ వాచ్. ఈ పి‌పి‌జి సెన్సార్ ద్వారా ఖచ్చితమైన హార్ట్ రేట్  మానిటరింగ్ క్లెయిమ్ చేయబడింది. 

Technology Aug 14, 2021, 11:22 AM IST

Controlling home in Kerala while being in Dubai? Polycab HOHM automation  makes it possibleControlling home in Kerala while being in Dubai? Polycab HOHM automation  makes it possible

దుబాయ్‌లో ఉంటూ కేరళలోని ఇంటిని కంట్రోల్ చేయాలా..? పాలికాబ్ హెచ్‌ఓ‌హెచ్‌ఎం ఆటోమేషన్ దీనిని సాధ్యం చేస్తుంది

విదేశాలలో ఉద్యోగం అనేది చాలా మంది భారతీయులకు ఒక కలగానే మిగిలిపోయింది. ఎవరైనా విదేశాలకి  వెళ్లవలసి వచ్చినప్పుడు వారికి తరచుగా ఒక సమస్య ఆందోళన కలిగిస్తుంటుంది అదేంటంటే ఇతర దేశాలలో ఉంటున్నపుడు కూడా సొంత ఇంటిపై సరైన శ్రద్ద తీసుకోకపోవడం.
 

Technology Aug 13, 2021, 3:18 PM IST

huawei mate 40e launched with triple rear cameras kirin 990e soc check price and specificationshuawei mate 40e launched with triple rear cameras kirin 990e soc check price and specifications

అదిరిపోయే ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న హువావే 5జి స్మార్ట్ ఫోన్.. ఇండియాలో దీని ధర ఎంతంటే ?

చైనా మల్టీ నేషనల్ కంపెనీ హువావే  కొత్త స్మార్ట్‌ఫోన్ హువావే మేట్ 40ఇని చైనాలో విడుదల చేసింది. కొత్త ఫోన్ హువావే మేట్ 40  అప్‌గ్రేడ్ వెర్షన్. హువావే మేట్ 40ఇ కర్వ్ పంచ్‌హోల్ డిస్ ప్లేతో వస్తుంది. అంతేకాదు దీనికి ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందించారు. 

Technology Mar 11, 2021, 5:02 PM IST

moto g30 and moto g10 power launched in india with quad rear cameras check price and specificationsmoto g30 and moto g10 power launched in india with quad rear cameras check price and specifications

థింక్‌షీల్డ్ టెక్నాలజితో మోటరోలా కొత్త 4జి స్మార్ట్‌ఫోన్‌లు.. తక్కువ ధరకే లాంచ్..

లెనోవా యాజమాన్యంలోని మోటరోలా మోటో జి30, మోటో జి10 పవర్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత నెల ప్రారంభంలో మోటో జి30తో మోటో జి10ను యూరప్‌లో విడుదల చేయగా, మోటో జి10 పవర్ ని భారతదేశంలో తొలిసారిగా లాంచ్ చేసింది. 

Technology Mar 10, 2021, 1:04 PM IST

smart phone users get android 12 up date check whats news with new os and featuresmart phone users get android 12 up date check whats news with new os and feature

స్మార్ట్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 12 అప్ డేట్ : ఏ ఫోన్‌లకు లభిస్తుంది, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే..

ఆండ్రాయిడ్ 12  డెవలపర్ ప్రివ్యూను గూగుల్  తాజాగా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 12 కు ఆటో రొటేట్, గేమింగ్ మోడ్‌లో నిర్మించారు.  అధిక బ్రైట్ నెస్   సెట్టింగ్‌లతో సహా అనేక అద్భుతమైన ఇన్‌బిల్ట్ ఫీచర్లు అందించారు. ప్రస్తుతం ఫోన్  ఆటో రొటేట్ ఫీచర్ యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్ సెన్సార్ సహాయంతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12  అప్ డేట్ ఏ స్మార్ట్‌ఫోన్‌లు పొందబోతున్నాయో తెలుసుకుందాం.

Tech News Feb 20, 2021, 3:06 PM IST

messaging app Telegram becomes world's most downloaded app, WhatsApp slips to number 5messaging app Telegram becomes world's most downloaded app, WhatsApp slips to number 5

ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ గా టెలిగ్రామ్ .. 5వ స్థానానికి పడిపోయిన వాట్సాప్..

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన నాన్-గేమింగ్ యాప్ గా అవతరించింది. జనవరిలో భారతదేశం మొత్తం డౌన్‌లోడ్ లో టెలిగ్రామ్ వాటా 24 శాతం. సెన్సార్ టవర్  ఒక కొత్త నివేదికలో ఈ సమాచారాన్ని తెలిపింది. 
 

Tech News Feb 8, 2021, 2:59 PM IST

Xiaomi announced about upcoming phone on Twitter  says Mi 10i Launch Expected on January 5Xiaomi announced about upcoming phone on Twitter  says Mi 10i Launch Expected on January 5

షియోమి ఎం‌ఐ 10 సిరీస్ లో కొత్త 5జి స్మార్ట్ ఫోన్.. జనవరిలో లాంచ్ డేట్ ఫిక్స్..

ట్విట్టర్‌లో షియోమి షేర్ చేసిన టీజర్ ద్వారా ఎం‌ఐ 10ఐ క్వాడ్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో ఈ కొత్త ఫోన్ జనవరి 5న లాంచ్ అవుతుందని వెల్లడించింది.

Tech News Dec 23, 2020, 12:36 PM IST

boat storm smartwatch launched in india with blood oxygen monitoring-sakboat storm smartwatch launched in india with blood oxygen monitoring-sak

హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో బోట్ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌..

బోట్ స్టార్మ్‌లో ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే 24/7 హార్ట్ బీట్ మానిటర్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ సెన్సార్స్ ఇందులో ఉన్నాయి. బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో భారతదేశంలో లాంచ్ చేసిన చౌకైన స్మార్ట్‌వాచ్ ఇదే. 

Gadget Oct 29, 2020, 2:40 PM IST

Tecno Camon 16 With 64-Megapixel Quad Rear Cameras Launched in IndiaTecno Camon 16 With 64-Megapixel Quad Rear Cameras Launched in India

భారత మార్కెట్ లోకి టెక్నో కామోన్ 64 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్ ఫోన్...

 కొత్త ఫోన్ 64 మెగాపిక్సెల్  క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. టెక్నో కామోన్ 16  స్మార్ట్ ఫోన్ ని మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తుంది. టెక్నో కామోన్ 16 స్మార్ట్ ఫోన్ కి ఫింగర్ ప్రింట్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, హోల్-పంచ్ డిస్ ప్లే ప్రధాన ఫీచర్లు.
 

Tech News Oct 12, 2020, 4:50 PM IST

xiaomi Mi Smart LED Bulb, Mi Automatic Soap Dispenser Launched in Indiaxiaomi Mi Smart LED Bulb, Mi Automatic Soap Dispenser Launched in India

షియోమీ ఆటోమేటిక్‌ సోప్‌ డిస్పెన్సర్‌, స్మార్ట్‌ ఎల్‌ఈడీ బల్బు చూసారా....

షియోమీ సరికొత్త ఉత్పత్తులు స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బ్, ఎం‌ఐ ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్‌లను భారత్‌లో విడుదల చేసింది. ఎం‌ఐ స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ 810 ల్యూమన్ కూల్ వైట్ లైట్ 7.5W శక్తిని వినియోగిస్తుంది. ఎం‌ఐ  హోమ్ యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. 

Gadget Sep 29, 2020, 7:50 PM IST

Realme New Q-Series smart Phone Launching on October 13 says ReportRealme New Q-Series smart Phone Launching on October 13 says Report

రియల్‌మీ కొత్త క్యూ- సిరీస్ స్మార్ట్ ఫోన్.. అక్టోబర్ 13న లాంచ్..

రియల్‌మీ క్యూ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ 5జి హ్యాండ్‌సెట్‌, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ తో ఓ‌ఎల్‌ఈ‌డి డిస్‌ప్లేతో ఉంటుందని నివేదికలో పేర్కొంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ గత వారం పేర్కొన్నట్లు ఈ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ యు.ఐ 2.0 తో రావచ్చని ఊహిస్తున్నారు.

Gadget Sep 28, 2020, 5:59 PM IST

Garmin Forerunner 745 Smartwatch With 7-Day Battery Life, Blood Oxygen Sensor LaunchedGarmin Forerunner 745 Smartwatch With 7-Day Battery Life, Blood Oxygen Sensor Launched

లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్స్ తో గార్మిన్ ఫోర్రన్నర్ 745 వాచ్ లాంచ్..

ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్ కి 1.2-అంగుళాల కలర్ డిస్ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్, తేలికపాటి డిజైన్‌ను అందించారు. గార్మిన్ ఫోర్రన్నర్ 745 వాచ్ నాలుగు రంగులలో, సిలికాన్ బెల్ట్ తో వస్తుంది. ఇంటర్నల్ జి‌పి‌ఎస్ , వి‌ఓ2 మాక్స్ సెన్సార్ ఉన్నయి. ఈ స్మార్ట్ వాచ్ అనేక రకాలైన కార్యకలాపాలను ట్రాక్ చేయగలదు.

Tech News Sep 19, 2020, 1:12 PM IST

lava feature phone with heart rate & blood pressure sensor s launchedlava feature phone with heart rate & blood pressure sensor s launched

ఈ ఫోన్ తో హార్ట్‌రేట్‌, బీపీ తెలుసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?

 అత్యధునిక ఫీచర్లు, స్మార్ట్ ఆప్షన్స్ తో రకరకాల స్మార్ట్ ఫోన్ సంస్థలు యూసర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ప్రపంచంలోనే  మొట్టమొదటిసారి హార్ట్‌రేట్‌, బీపీ సెన్సార్‌తో పల్స్‌ ఫీచర్‌ తో కొత్త ఫోన్‌ను ఇండియాలో ఆవిష్కరించింది. 

Gadget Aug 21, 2020, 3:11 PM IST

huwawei launches new fitness bandhuwawei launches new fitness band

హువావే నుంచి కొత్త ఫిట్ నెస్ బ్యాండ్ ...ధర ఎంతో తెలుసా ?

హువావే బ్యాండ్ 4 ప్రో ఫిట్ నెస్ బ్యాండ్ హార్ట్ బీట్ సెన్సార్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ లేవాల్స్ చూపిస్తుంది. SpO2 సెన్సార్‌తో ఇది పనిచేస్తుంది. హువావే బ్యాండ్ 4 ప్రో 0.95-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే అలాగే కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కోసం ఎన్‌ఎఫ్‌సి సపోర్ట్ అందిస్తుంది

Technology Dec 7, 2019, 1:50 PM IST