Sensex  

(Search results - 54)
 • undefined

  Coronavirus India18, May 2020, 4:01 PM

  కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు : నెలరోజుల కనిష్టానికి నిఫ్టీ

  కరోనావైరస్ భయాల మధ్య సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 8,700 కంటే తక్కువ ట్రేడ్ అయ్యాయి. లాభాలతో ప్రారంభమైన కొద్దికాలానికే, దేశీయ ఈక్విటీ సూచికలు గ్లోబల్ మార్కెట్ల లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయి. కేవలం కరోనా వైరస్ భయాల నష్టాల్లోకి   పడిపోయింది. 

 • undefined

  Coronavirus India5, May 2020, 10:16 AM

  లాక్‌డౌన్ ఎఫెక్ట్: మరో 'బ్లాక్ మండే'గా రికార్డు.. 5.8 లక్షల కోట్ల సంపద ఆవిరి..

  కరోనా భీభత్సం దేశీయ స్టాక్ మార్కెట్లను నిలకడగా ముందుకు సాగనివ్వడం లేదు. మూడో దఫా లాక్ డౌన్ పొడిగింపు, చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ సంకేతాల మధ్య ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా సోమవారం మరో బ్లాక్ మండేగా రికార్డైంది. 
   

 • undefined

  Tech News4, May 2020, 12:19 PM

  రిలయన్స్ జియో మరో భారీ డీల్... ఫేస్ బుక్ కంటే ఎక్కువ...

  అదనపు నిధుల సేకరణలో రిలయన్స్ అనుబంధ జియో వేగం పెరిగింది. గత వారం ఫేస్ బుక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న జియో.. తాజాగా అమెరికాకు చెందిన పీఈ జెయింట్ సంస్థ సిల్వర్ లేక్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. ఫేస్ బుక్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కంటే ఇది రూ.5656 కోట్లు ఎక్కువ.
   

 • Iran

  Coronavirus India21, Apr 2020, 12:35 PM

  ఫ్లాష్..ఫ్లాష్: ట్రంప్ కీలక ప్రకటన...చమురు ధరలు డౌన్, స్టాక్ మార్కెట్లు భారీ పతనం...

  దేశీయ స్టాక్ మార్కెట్లను కరోనా వైరస్ వీడటం లేదు. కరోనా మహమ్మారి ప్రభావంతో వాడకం తగ్గిపోయిన ముడి చమురు ధర చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోగా, తాత్కాలికంగా వలసల్ని నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మదుపర్లను ఆందోళనకు గురి చేసింది. 
   

 • undefined

  business6, Apr 2020, 10:35 AM

  స్టాక్‌ మార్కెట్లకు మూడు రోజులు సెలవు... ఎందుకంటే?

  తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలోనే మదుపరులు పెట్టుబడులు పెట్టాలని, భవిష్యత్తులో అధిక రిటర్నులు రావచ్చని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.

 • undefined

  business23, Mar 2020, 10:37 AM

  మళ్లీ ట్రేడింగ్ హాల్టింగ్.. 10 % లోయర్ సర్క్యూట్ వల్ల.. అమ్మకాల ఒత్తిళ్లే!!

  రూపాయి ఫారెక్స్ మార్కెట్లో డాలర్ పై మారకం విలువ ఉదయం 9.13 గంటలకు రూ.76కు చేరి చారిత్రక కనిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 842.45 పాయింట్లు కోల్పోయింది.దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్ఈలో ఇండెక్స్ లన్నీ పది శాతం పతనం కావడంతో 45 నిమిషాల సేపు ట్రేడింగ్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 • अब देखना ये है कि हतेंग कितने समय तक एशिया के सबसे अमीर आदमी का तमगा अपने पास रख सकते हैं। क्योंकि दुनियाभर के शेयर बाज़ार में लंबे समय से उठापटक जारी है।

  business19, Mar 2020, 3:07 PM

  రూపీ @75:ఐటీసీ తప్ప షేర్లన్నీ రెడ్.. 8200 దిగువన నిఫ్టీ

   

  గురువారం మధ్యాహ్నం 11.13 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ రోజువారీ అంతర్గత ట్రేడింగ్ లో 1000 పాయింట్లకు పైగా రికవరీ సాధించినా ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 8200 పాయింట్ల దిగువన కదలాడుతోంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏడు శాతానికి పైగా పతనమై ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. 

   

 • sensex

  business18, Mar 2020, 2:30 PM

  29 వేల దిగువకు సెన్సెక్స్.. రెడ్ లోనే ఆసియా ఇండెక్స్‌లు

  30 షేర్ల ఇండెక్స్ సెన్సెక్స్ ప్రస్తుతం 780 పాయింట్లు కోల్పోయి 29,798 పాయింట్ల వద్ద అంతర్గత ట్రేడ్ సాగుతున్నది.

 • undefined

  business17, Mar 2020, 9:23 AM

  స్టాక్‌ మార్కెట్లలో సేమ్ సీన్‌ రిపీట్..25 లక్షల కోట్లు ఆవిరి.. వాల్ స్ట్రీట్ నిలిపివేత

  స్టాక్‌ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో కూరుకున్నాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌ 30 నెలల కనిష్ఠానికి చేరుకుంది. సెన్సెక్స్‌ 2,713, నిఫ్టీ 758 పాయింట్లు పతనమయ్యాయి. మూడేళ్ల దిగువకు నిఫ్టీ చేరిపోయింది. మరోవైపు అమెరికాలోని వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ వారంలో మూడోసారి ట్రేడింగ్ నిలిపివేసింది. 

 • undefined

  business16, Mar 2020, 5:14 PM

  యెస్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్‌బి‌ఐ

   రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ రెండు-దశల యంత్రాంగాన్ని ప్రకటించారు, కాని అతను రేటు తగ్గింపుపై  ప్రకటించకుండా ఆపుతాడు. 

 • విత్త మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాలతో మదుపర్లు నిరుత్సాహానికి గురయ్యారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజు 400 పాయింట్లకు పైగా, ఆ మరునాడు జూలై ఎనిమిదో తేదీన ఏకంగా 793 పాయింట్లు కోల్పోయింది. 2019లో ఒక రోజులో భారీస్థాయిలో సెన్సెక్స్ పతనమవడం ఇదే తొలిసారి.సర్ చార్జి దెబ్బతో విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులు ఆందోళనకు గురి కావడంతో జూలై నెలలో ఏకంగా రూ.12,500 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు.

  business16, Mar 2020, 11:45 AM

  మండే ‘భగభగలు’: 15 నిమిషాల్లో రూ.6 లక్షల కోట్లు హాంఫట్..

  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనల మధ్య​ దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1500 పాయింట్లకుపైగా నష్టంతో 32, 590 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 500 పాయింట్లకుపైగా నష్టంతో 9,440 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. భారీ నష్టాలతో రూ.6.25 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. 

 • undefined

  business13, Mar 2020, 3:37 PM

  లాభాల్లో స్టాక్ మార్కెట్లు...భారీగా సెన్సెక్స్ రికవరీ...

  దేశీయ స్టాక్ మార్కెట్లు 45 నిమిషాల ట్రేడింగ్ నిలిపివేసిన తర్వాత పున: ప్రారంభమయ్యాయి. భారీ స్థాయిలో రికవరీ సాధించాయి. 

 • undefined

  business12, Mar 2020, 12:15 PM

  భారీ నష్టాలతో ప్రారంభమయిన స్టాక్ మార్కెట్లు...

  అన్ని సెన్సెక్స్ షేర్లు  గురువారం రెడ్ కలర్లో ట్రేడవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఒఎన్‌జిసి, టాటా స్టీల్ ఒక్కొక్కటి 10% పడిపోయాయి, టాటా స్టీల్ 9% తగ్గి నిలిచింది, తరువాత ఎస్‌బిఐ, టైటాన్, ఎం అండ్ ఎం 8%, ఎల్ అండ్ టి, రిలయన్స్ ఇండస్ట్రీస్ 7% తగ్గాయి.

 • undefined

  business9, Mar 2020, 3:34 PM

  బ్లాక్ మండే: స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద పతనం

  స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం అంతర్గత ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2412 పాయింట్లు నష్టపోయింది. మదుపర్లు రూ.6.8 లక్షల కోట్లు నష్టపోయారు. అంతర్జాతీయ పరిస్థితులు నెగెటివ్ గా ఉన్నాయి. కరోనా ప్లస్ యెస్ బ్యాంకులో పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బ తీస్తున్నాయి.
   

 • undefined

  business9, Mar 2020, 10:18 AM

  స్టాక్ మార్కెట్ భారీ పతనం, నష్టాల్లో సెన్సెక్స్....

  నిఫ్టీ 50, సూచీ 390 పాయింట్లు పడిపోయి 3.56 శాతం తగ్గి 10,600 స్థాయికి పడిపోయింది. అన్ని నిఫ్టీ రంగాల సూచికలు ఎరుపు రంగులో ఉన్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం తగ్గింది.