Search results - 175 Results
 • టీవీ9 ఫోర్జరీ కేసులో మాజీ సిఈవో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సంస్థను బురిడీ కొట్టించడానికి రవిప్రకాష్ మరో నలుగురితో కలిసి కుట్ర చేసినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు శివాజీకి, రవిప్రకాష్ కు మధ్య ఒప్పందం జరిగినట్లు నకిలీ పత్రాలను సృష్టించినట్లు వారు గుర్తించారు.

  Telangana22, May 2019, 2:55 PM IST

  తప్పుడు కేసులు: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్

  టీవీ9 కొత్త యాజమాన్యం తనపై తప్పుడు కేసులు బనాయించిందని  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆరోపించారు. కొత్త యాజమాన్యం ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారని ఆయన విమర్శించారు. పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తానని ఈ విషయంలో  తనకు మద్దతు ఇవ్వాలని రవిప్రకాష్ కోరారు. 
   

 • Andhra Pradesh20, May 2019, 5:42 PM IST

  స్వంత పార్టీపై ఏపీ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

  ఏపీలో బీజేపీకి ఒక్క  ఎంపీ స్థానం కూడ రాదని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు తేల్చి చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు.

 • dmk will in tamilnadu

  NATIONAL20, May 2019, 1:25 PM IST

  రాహుల్‌, చంద్రబాబులకు స్టాలిన్ షాక్

  ఈ నెల 23వ తేదీన విపక్ష పార్టీల సమావేశం లేదని డీఎంకె చీఫ్ స్టాలిన్ తేల్చి చెప్పారు.ఈ నెల 23వ తేదీన విపక్షాల సమావేశం అవసరం  లేదన్నారు.
   

 • మరోవైపు సినీ నిర్మాత వల్లభనేని వంశీమోహన్ సైతం టీడీపీ ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2014 ఎన్నికల్లో కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన రాబోయే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యనున్నారు. వంశీమోహన్ జూనియర్ ఎన్టీఆర్‌కు నమ్మిన బంటు.

  Andhra Pradesh16, May 2019, 5:45 PM IST

  యార్లగడ్డపై మరోసారి వల్లభనేని వంశీ వ్యాఖ్యలు

  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  గురువారం నాడు మరోసారి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుకు సన్మానం చేస్తానని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత యార్లగడ్డను సన్మానిస్తానని ఆయన తేల్చి చెప్పారు.

 • rahul

  ENTERTAINMENT16, May 2019, 4:55 PM IST

  రాహుల్ రామకృష్ణ కారణంగా నరకం అనుభవించా.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్!

  'అర్జున్ రెడ్డి' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ ఆ తరువాత టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందిపుచ్చుకొని బిజీ ఆర్టిస్ట్ గా మారాడు. 

 • in up congress contest without allaince

  NATIONAL16, May 2019, 2:47 PM IST

  కొడుకు కోసం సోనియా: కాంగ్రెస్‌కు ప్రధాని పదవి అక్కర్లేదంటూ ఆజాద్ వ్యాఖ్యలు

  సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం రాదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో హంగ్ ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 • shastri shock

  CRICKET15, May 2019, 6:43 PM IST

  ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ ఫ్లైట్ ఏ ఆటగాడైనా ఎక్కొచ్చు: రవిశాస్త్రి సంచలనం

  మరికొద్దిరోజుల్లో వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులు కొనసాగిన ఐపిఎల్ ఫీవర్ ఇప్పుడు వరల్డ్ కప్ వైపు మళ్లింది. అయితే ఈ ఐపిఎల్ సీజన్ 12 రెండు నెలల పాటు భారత క్రికెట్ అభిమానులకు మజాను పంచినా ఇప్పుడు మాత్రం ఆందోళనను కలిగిస్తోంది. ప్రపంచ కప్ ఎంపికైన భారత ఆటగాడు కేదార్ జాదవ్ గాయం, కుల్దీప్ యాదవ్ ఫామ్ లేమి ఈ ఆందోళనకు కారణమవుతోంది. దీనికి తోడు తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ కామెంట్ మరింత గందరగోళానికి కారణమయ్యింది.

 • dhoni

  CRICKET14, May 2019, 12:40 PM IST

  ధోనీ కూడా మనిషే, అన్ని నిర్ణయాలు సక్సెస్ అవ్వవుగా: కుల్‌దీప్

  ధోనిపై ఆసక్తి వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్. ముంబైలో సోమవారం జరిగిన సెయెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా కుల్‌దీప్ మాట్లాడాడు

 • Teja

  ENTERTAINMENT13, May 2019, 8:13 AM IST

  సల్మాన్ ఖాన్ లా విలువలు ఉండే హీరోలు తెలుగులో లేరు.. మహేష్ దూకేస్తాడు.. తేజ!

  దర్శకుడు తేజ కేరీర్ ఆరంభంలో ప్రేమ కథాచిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత తేజకు దాదాపు దశాబ్దకాలం కాలం పాటు హిట్స్ లేవు. 2017 నుంచి తేజ రూటు మార్చారు.

 • ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచి అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ ఉద్దండులు క్యూ కడుతున్నారు.

  Andhra Pradesh10, May 2019, 12:52 PM IST

  రాయపాటి మోహన సాయి కృష్ణ సంచలన వ్యాఖ్యలు

  గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావు కుటుంబం చక్రం తిప్పుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రస్తుతం టీడీపీలో కూడ రాయపాటి కుటుంబం హావా సాగిస్తోంది

 • తెలంగాణ రాష్ట్రం నుండి స్వంతంగా ఎంపీ స్థానాలను గెలవడం కోసం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి బండారు దత్తాత్రేయ విజయం సాధించాడు.ఆ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాలు దక్కాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

  Telangana9, May 2019, 6:06 PM IST

  ఒకరు గోడ మీద పిల్లి, మరొకరు అవకాశవాది: కేసీఆర్‌, బాబుపై దత్తన్న వ్యాఖ్యలు

  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటోడని.. చంద్రబాబు అవకాశవాదన్నారు. 

 • subramanian samy

  NATIONAL9, May 2019, 11:53 AM IST

  నెహ్రుపై సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

  భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రుపై  బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు నెహ్రు తన యూరప్ భార్యల్లో ఒకరికి వైమానిక దళ విమానం కావాలని కోరుకొన్నారని ఆయన ఆరోపించారు.

 • vijayasanthi

  Telangana8, May 2019, 1:55 PM IST

  విజయశాంతిపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

  తనపై విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

 • ఇంకాస్త ముందుకెళ్తే కే ఏ పాల్ ను చంద్రబాబు నాయుడే రంగంలోకి దించారని క్రైస్తవ ఓటర్లను వైసీపీకి దూరం చెయ్యడమే లక్ష్యమంటూ ప్రచారం కూడా జరగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను ఎన్నికల ప్రచారంలోకి దించితే బాగుంటుందని ప్రచారం కూడా జరుగుతుంది

  Andhra Pradesh7, May 2019, 5:59 PM IST

  ఎన్నికలపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

  దేశంలోని ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఈ విషయాన్ని సీఐఏ కూడ ధృవీకరించిందని ఆయన తెలిపారు.

 • AAP vocal against Kamal Nath

  NATIONAL7, May 2019, 3:58 PM IST

  కేజ్రీవాల్‌పై దాడి రాహుల్ కుట్రే: ఆప్ ఎంపీ సంజయ్ ఆరోపణ

  డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్నికల ప్రచారంలో జరిగిన దాడి కాంగ్రెస్ కుట్రేనని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ దాడిలో రాహుల్ హస్తంతో పాటు  ప్రధాని నరేంద్ర మోదీ ప్రమేయం కూడా వున్నట్లుగా అనుమానిస్తున్నామని అన్నారు. లేకుంటే ఓ సీఎంపై  దాడి  జరిగితే కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ గానీ స్పందించకపోవడం ఏంటని  ప్రశ్నించారు. ఈ కుట్రను తేటతెల్లం చేసిందన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ఆఫ్  ను ఎదుర్కోలేక ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతోందంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.