Asianet News TeluguAsianet News Telugu
1545 results for "

Sensational Comment

"
BJP leader sensational comments on Amaravati capitalBJP leader sensational comments on Amaravati capital

లక్షల కోట్లు అప్పు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? జ‌గ‌న్ స‌ర్కార్ పై సోము వీర్రాజు సెన్సెష‌న‌ల్ కామెంట్స్

అమరావతి రాజధానిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌మ పార్టీ  మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సోము వీర్రాజు మరోసారి ప్రకటించారు. విజయవాడ లో శ‌నివారం ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు MPలు, మాజీ మంత్రులు MLC లు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.  

Andhra Pradesh Dec 4, 2021, 2:30 PM IST

congress leader v hanumantha rao sensational comments on Konijeti Rosaiah chief ministershipcongress leader v hanumantha rao sensational comments on Konijeti Rosaiah chief ministership

Rosaiah Death: సీఎంగా రోశయ్యను పనిచేసుకోనివ్వలేదు.. అందరూ వాడుకున్నారు: వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (v hanumantha rao) రోశయ్యకు నివాళులర్పించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ రోశయ్య మృతి ఎంతో బాధను కలిస్తోందన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. ముఖ్యమంత్రిగా రోశయ్యను ప్రశాంతంగా పని చేసుకోనివ్వకుండా హింసించారని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Telangana Dec 4, 2021, 2:29 PM IST

Asaduddin Owaisi sensational comments on rahul gandhiAsaduddin Owaisi sensational comments on rahul gandhi

‘రాహుల్ గాంధీ ఎవరు?.. ఆయన నాకు తెలీదు..’ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని చూస్తోందని ఓవైసీ తెలిపారు.  దాని వల్ల మరో రెండు మూడేళ్లలో దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లేకుండా కనుమరుగై పోతుందని అన్నారుఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఎవరు?  ఆయన తనకు తెలియదని ఓవైసీ ఎద్దేవా చేశారు. 

NATIONAL Dec 4, 2021, 9:26 AM IST

Hero Siddharth sensational comments on Ticket priceHero Siddharth sensational comments on Ticket price

టికెట్ ధరలపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన సిద్ధార్థ్.. మందు, సిగరెట్ పైన ఉండే శ్రద్ధ సినిమాపై లేదు

సినిమా టికెట్ ధరలు, అదనపు షోల విషయంలో టాలీవుడ్ సెలెబ్రిటీలు నెమ్మదిగా వాయిస్ పెంచుతున్నారు. టికెట్ రేట్లని తగ్గించి, ఆన్లైన్ టికెట్ విధానాన్ని తీసుకొస్తోంది ఏపీ ప్రభుత్వం.

 

Entertainment Dec 3, 2021, 4:07 PM IST

bigg boss telugu 5 anchor ravi made sensational commentsbigg boss telugu 5 anchor ravi made sensational comments

Bigg boss telugu:ఓడిపోయి బయటకొచ్చానని అన్నీ మూసుకు కూర్చున్నా... కొందరు డబ్బులు ఇచ్చి...

గత వారం ఎలిమినేటైన యాంకర్ రవి షో (Bigg boss telugu 5) గురించి, తనతో ట్రావెల్ చేసిన కంటెస్టెంట్స్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. హౌస్ లో జరిగేది ఒకటి చూపించేసి ఒకటని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు హౌస్ లో ఉన్న కొందరి గురించి చెబితే మీరు షాక్ అవుతారన్నారు. 

Entertainment Dec 3, 2021, 3:20 PM IST

tdp leader varla ramaiah sensational comments on cm ys jagantdp leader varla ramaiah sensational comments on cm ys jagan

సీఎం పదవికి జగన్ రాజీనామా... వారిలో ఎవరైనా సరే...: వర్ల రామయ్య సంచలనం

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికహక్కు లేదని... వెంటనే ఆయన పదవికి రాజీనామా చేసి ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని వర్ల రామయ్య డిమాండ్ చేసారు. 

Andhra Pradesh Dec 1, 2021, 5:09 PM IST

madhira trs councillor malladi vasu sensational comments on kodali nani and vallabhaneni vamsimadhira trs councillor malladi vasu sensational comments on kodali nani and vallabhaneni vamsi

కొడాలి నాని, వంశీలను లేపేస్తే.. రూ.50 లక్షల రివార్డ్ : టీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ (trs) నేత, మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు (malladi vasu) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమ్మ కులంలో చీడ పురుగులైన కొడాలి నాని (kodali nani) , వల్లభనేని వంశీలతో (vallabhaneni vamsi) పాటు అంబటి రాంబాబును (ambati rambabu) భౌతికంగా నిర్మూలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Telangana Dec 1, 2021, 3:15 PM IST

Ariyana sensational comments on hero Raj TarunAriyana sensational comments on hero Raj Tarun

రాజ్ తరుణ్ కాలో చెయ్యో విరగాలనుకున్నా.. అరియనా సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ 4 అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది. 

Entertainment Nov 30, 2021, 12:32 PM IST

TDP Leader Nara Lokesh Sensational Comments on Jagananna Permanent House Rights SchemeTDP Leader Nara Lokesh Sensational Comments on Jagananna Permanent House Rights Scheme

టిడిపి అధికారంలోకి రాగానే... వారికి ఉచిత రిజిస్ట్రేషన్లు: నారా లోకేష్ హామీ

జగనన్న శాశ్వత గృహ హక్కుల పథకం పేరిట ప్రజల నుండి వందలకోట్లు దోచుకునేందుకు జగన్ సర్కార్ స్కెచ్ వేసినట్లు టిడిపి నాయకులు నారా లోకేష్ ఆరోపించారు. 

Andhra Pradesh Nov 26, 2021, 12:44 PM IST

Rakesh Tikait Sensational comments on Trs in HyderabadRakesh Tikait Sensational comments on Trs in Hyderabad

బీజేపీకి బీ పార్టీ: టీఆర్ఎస్‌పై రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీకి, టీఆర్ఎస్ బీ పార్టీ అని రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కొమ్ముకాసే టీఆర్ఎస్ ను ఢిల్లీకి పంపొద్దని ఆయన ప్రజలను కోరారు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. 

Telangana Nov 25, 2021, 3:09 PM IST

YSRCP MP Mopidevi Venkataramana Sensational Comments on TDP Chief ChandrababuYSRCP MP Mopidevi Venkataramana Sensational Comments on TDP Chief Chandrababu

వైఎస్సార్ మృతిపై చంద్రబాబుపై అనుమానాలు... ఇప్పుడు జగన్ పై కూడా..: ఎంపీ మోపిదేవి షాకింగ్ కామెంట్స్ (వీడియో)

సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన ఏరియల్ సర్వేపై కామెంట్స్ చేసిన టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడికి వైసిపి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ కౌంటరిచ్చారు.   

Andhra Pradesh Nov 25, 2021, 2:45 PM IST

TDP Senior Leader varla ramaiah Sensational Comments On Jr NTRTDP Senior Leader varla ramaiah Sensational Comments On Jr NTR

భువనేశ్వరి మేనల్లుడిగా Jr NTR ఫెయిల్ అయ్యాడు.. సీతయ్య బతికి ఉంటే.. జూనియర్‌పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు (chandrababu) సతీమణి భువనేశ్వరిపై (nara bhuvaneshwari) వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు బాగోలేదని వర్ల రామయ్య (varla ramaiah) అభిప్రాయపడ్డారు. వంశీ, కొడాలి నానిలు ఇద్దరు Jr NTR శిష్యులు కాదా అని ప్రశ్నించారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా అంటూ వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Andhra Pradesh Nov 25, 2021, 1:13 PM IST

ex minister vadde sobhanadreeswara rao sensational comments on ys jaganex minister vadde sobhanadreeswara rao sensational comments on ys jagan

జగన్ మళ్లీ రాజధానుల బిల్లు పెట్టినా కోర్టులు కొట్టేస్తాయి : వడ్డే శోభనాధ్రీశ్వరరావు కీలక వ్యాఖ్యలు

చాలా హడావిడిగా మూడు రాజధానుల బిల్లు (ap three capital bill), సీఆర్‌డీఏ (crda) రద్దు చట్టాలను అసెంబ్లీలో ఉపసంహరణ చేశారని అన్నారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు (vadde sobhanadreeswara rao).  వైసీపీ ప్రభుత్వం మళ్ళీ మూడు రాజదానుల బిల్లును ప్రవేశపెట్టినా దాన్ని మళ్ళీ కొట్టి వేస్తారు, ఎందుకంటే అది రాజ్యాంగ వ్యతిరేకమని శోభనాద్రీశ్వరరావు అన్నారు. 

Andhra Pradesh Nov 23, 2021, 5:36 PM IST

ntr sensational comments on yesterday what happen in ap assemblyntr sensational comments on yesterday what happen in ap assembly

NTR: `అదొక అరాచక పాలనకు నాంది`.. ఎన్టీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. ఆ సంస్కృతిని కాల్చేస్తున్నారంటూ ఆవేదన

టీడీపీ శ్రేణులతోపాటు నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలకృష్ణ, కళ్యాణ్‌ రామ్‌ స్పందించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ సైతం తన ఆవేదన వ్యక్తం చేశారు. 

Entertainment Nov 20, 2021, 4:19 PM IST

Sai Madhav Burra sensational comments on RRR movie successSai Madhav Burra sensational comments on RRR movie success

అంచనాలు పెంచేస్తున్న RRR రచయిత.. అంత కాన్ఫిడెన్స్ కు కారణం..

సినీలోకం మొత్తం ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే థియేటర్ల వద్ద చాలా రోజుల తర్వాత కొత్త కళ కనిపిస్తోంది.

Entertainment Nov 18, 2021, 9:57 AM IST