Senior Leader
(Search results - 171)Andhra PradeshJan 16, 2021, 11:14 AM IST
టీడీపీకి బిగ్‌షాక్.. బీజేపీలోకి టీడీపీ మాజీ అధ్యక్షుడు..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున సీనియర్లు పార్టీని వీడగా.. మరికొంత మంది నేతలు అదేదారి పట్టనున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవలంభిస్తున్న తీరు ఆపార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు.
TelanganaJan 10, 2021, 2:56 PM IST
జైలుకి వెళ్లినొళ్లే లీడర్లా: వీహెచ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు
మట్టపల్లి బ్రిడ్జికి కాంగ్రెస్ హయాంలోనే రూ.50 కోట్లు మంజూరు చేశామని గుర్తుచేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన అప్రోచ్ రోడ్డు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని ఎద్దేవా చేశారు
Andhra PradeshJan 6, 2021, 12:04 PM IST
మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా... ఆందోళనలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు
ఇటీవలే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనాతో బాధపడుతూమృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా ప్రతిపక్ష టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు.
TelanganaJan 5, 2021, 8:20 AM IST
టీపీసీసీ చీఫ్.. తెరపైకి జీవన్ రెడ్డి
రేవంత్‌ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సమాచారం లేదని జీవన్‌రెడ్డి అంటున్నారు.
TelanganaJan 4, 2021, 10:30 AM IST
తెలంగాణలో కాంగ్రెస్ కి మరో షాక్.. బీజేపీలోకి సీనియర్ నేత
పలువురు నేతలు.. కాంగ్రెస్ ని వీడి.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నారు. తాజాగా..పీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ఎంజీ వేణుగోపాల్‌గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
TelanganaDec 25, 2020, 12:54 PM IST
రేవంత్‌కి పీసీసీ ఇస్తే నేనుండను, సీబీఐకి లేఖ రాస్తా: వీహెచ్ సంచలనం
ఆర్ఎస్ఎస్ వ్యక్తి కింద తాను పనిచేయనని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తానని చెప్పారు.
Andhra PradeshDec 14, 2020, 3:46 PM IST
జగన్ కు అమరావతి అన్న పేరే నచ్చదు... ఎందుకంటే: వర్ల రామయ్య సంచలనం
ముఖ్యమంత్రి జగన్ కు దేనిపైనా అవగాహన లేదని... తనకు తెలిసిందే వేదం, తాను మాట్లాడిందే సత్యం అన్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉందని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య విమర్శించారు.
TelanganaDec 13, 2020, 2:23 PM IST
టీపీసీసీ చీఫ్ పదవి: కాంగ్రెస్‌లో హీట్, ఢీల్లీకి కాంగ్రెస్ సీనియర్లు
ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయడం అనివార్యంగా మారింది. కొత్త నేత ఎంపికపై ఠాగూర్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు రిపోర్టు ఇవ్వనున్నారు.
TelanganaDec 5, 2020, 8:55 AM IST
టీఆర్ఎస్ కు షాకిస్తున్న నేతల మరణాలు.. మరో సీనియర్ కన్నుమూత..
టీఆర్ఎస్ సీనియర్ నేత కమతం రాంరెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. 83యేళ్ల రాంరెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లోనే రాజకీయాలు చేశారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ లభించకపోవడంతో బీజేపీలో చేరారు.
TelanganaNov 29, 2020, 12:32 PM IST
జీ.హెచ్.ఎం.సీ ఎన్నికలు 2020 : నల్లకుంట డివిజన్ ప్రచారం చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
జీ.హెచ్.ఎం.సీ ఎన్నికలు 2020 : నల్లకుంట డివిజన్ ప్రచారం చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
TelanganaNov 20, 2020, 9:10 PM IST
కాంగ్రెస్‌కు షాకిచ్చిన సర్వే...బిజెపిలో చేరడమే కాదు వారినీ చేర్పిస్తానంటూ సంచలన ప్రకటన
హైదరాబాద్ కు చెందిన కీలక నాయకులు, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించారు.
Andhra PradeshNov 20, 2020, 11:11 AM IST
ట్రంప్ ను మించిపోయిన జగన్... పాలనలోనూ నెపోటిజం: యనమల సంచలనం
రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోర్టులు చెప్పాయే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే ఈసి చేయాలని ఎక్కడా చెప్పలేదని టిడిపి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు అన్నారు.
Andhra PradeshNov 3, 2020, 4:22 PM IST
ఏపిని పట్టి పీడిస్తున్న డేంజరస్ వైరస్ జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబునాయుడు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో మంగళవారం నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, టిడిపి ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ అన్నం పెట్టే రైతన్నలకు సంకెళ్లు వేసిన రాష్ట్రంగా ఏపికి దేశవ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చారు.
Andhra PradeshOct 31, 2020, 3:27 PM IST
చంద్రబాబుకు మరో షాక్.. బీజేపీలోకి టీడీపీ నేత గద్దె బాబూరావు ...
టీడీపీ అధినేత చంద్రబాబుకి షాక్ మీద షాక్ తగులుతుంది. విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ విప్ గద్దె బాబూరావు శనివారం బీజేపీలో చేరారు. ఇప్పటికే బాబురావు పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
NATIONALOct 11, 2020, 4:33 PM IST
దారుణం: జేఎంఎం నేతతో పాటు భార్యను హత్య చేసిన దుండగులు
జేఎంఎం సీనియర్ నేత శంకర్ రావని, అతని భార్య బాలికా దేవిలను ఇవాళ ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తుపాకీతో కాల్చడంతో పాటు కత్తితో ఇద్దరిపై దాడి చేసినట్టుగా గాయాలను గుర్తించారు పోలీసులు.