Senior

(Search results - 456)
• survey satyanarayana

Telangana20, Nov 2020, 9:10 PM

కాంగ్రెస్‌కు షాకిచ్చిన సర్వే...బిజెపిలో చేరడమే కాదు వారినీ చేర్పిస్తానంటూ సంచలన ప్రకటన

హైదరాబాద్ కు చెందిన కీలక నాయకులు, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించారు.

• yanamala ramakrishnudu

Andhra Pradesh20, Nov 2020, 11:11 AM

ట్రంప్ ను మించిపోయిన జగన్... పాలనలోనూ నెపోటిజం: యనమల సంచలనం

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోర్టులు చెప్పాయే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే ఈసి చేయాలని ఎక్కడా చెప్పలేదని టిడిపి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు అన్నారు.

Ishant Sharma: The fecund Indian pacer continues to be an integral part of India's bowling attack in Tests. As for his personal life, he is married to Pratima Singh, who happens to be a basketball player for India. Although she is a sportsperson too, basketball does not have the same popularity as cricket, while hardly anyone recognises any player from India on the court. Consequently, she has stayed away from the publicity of her cricketing husband, as their bond is just restricted within their family.

Cricket16, Nov 2020, 6:27 PM

ఇషాంత్ శర్మ క్యూట్ లవ్‌స్టోరీ... భారత బాస్కెట్‌బాల్ ప్లేయర్ ప్రతీమాతో...

భారత క్రికెట్ జట్టులో ‘లంబో’గా పిలవబడే ఇషాంత్ శర్మ, టెస్టుల్లో సీనియర్ పేసర్‌గా కొనసాగుతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ ఆడలేకపోయిన ఇషాంత్ శర్మ ప్రేమకథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. భారత క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించే ఇషాంత్, భారత బాస్కెట్‌బాల్ జట్టుకి ప్రాతినిధ్యం వహించే ప్రతీమా సింగ్‌ను చూడగానే ప్రేమలో పడిపోయాడు.

ahmed patel health critical

NATIONAL15, Nov 2020, 4:39 PM

సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమం: ఐసీయూలో చికిత్స

కరోనా బారినపడిన పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఐసీయూలో చేర్పించారు.ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన అహ్మాద్ పటేల్ కు కరోనా సోకింది. ఆయన వయస్సు 71 ఏళ్లు. ఈ విషయాన్ని అహ్మద్ పటేల్ తనయుడు ఫైసల్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించాడు.

ఆసీస్ గడ్డ మీద ఈ టార్గెట్‌ను చేధించలేకపోయిన భారత జట్టు, ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇషాంత్ క్యాచ్ పట్టి ఫలితం వేరేగా ఉండేది.

Cricket15, Nov 2020, 12:52 PM

అతను క్యాచ్ వదిలేస్తే అంతే... టీమిండియాకి అసలు కలిసిరాని మిస్ ఫీల్డ్...

2020 ఐపీఎల్ సీజన్‌లో రికార్డు స్థాయిలో క్యాచులు మిస్ చేశారు ఫీల్డర్లు. క్యాచులు డ్రాప్ అయితే మ్యాచులు డ్రాప్ అనే ఫార్ములాను నిజం చేస్తూ... ఫలితాన్నే మార్చేశాయి కొన్ని క్యాచులు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో స్టోయినిస్ క్యాచ్ జారవిరచడంతో పాటు మూడు క్యాచులు డ్రాప్ చేశారు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫీల్డర్లు. వీటి కారణంగా మ్యాచ్ మొత్తం ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది.

• undefined

Entertainment4, Nov 2020, 11:44 AM

టాలీవుడ్ లో విషాదం...ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ అకాలమృతి

చాలా కాలంగా ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.  ఆయన చికిత్స పొందుతూ నేడు ఉదయం 8 గంటలకు కన్ను మూశారు.

• చంద్రబాబు సర్కార్ కేంద్రానికి ఎందుకు సమాధానం ఇవ్వలేదనే విషయమై వైఎస్‌ఆర్‌సీపీ ఆరా తీస్తోంది. దీని వెనుక ఉన్న ఆంతర్యం గురించి త్రిసభ్య కమిటీ పరిశీలించనుంది.

Andhra Pradesh3, Nov 2020, 4:22 PM

ఏపిని పట్టి పీడిస్తున్న డేంజరస్ వైరస్ జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబునాయుడు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో మంగళవారం నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, టిడిపి ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ అన్నం పెట్టే రైతన్నలకు సంకెళ్లు వేసిన రాష్ట్రంగా ఏపికి దేశవ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చారు.

• undefined

Entertainment1, Nov 2020, 12:56 PM

తరుణ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా?తేడా వస్తే అంతే

సినీ పరిశ్రమలోకి వచ్చాక ఎవరైనా సరే వెనక్కి వెళ్లటం చాలా కష్టం. జీవితం ఆఖరి క్షణం దాకా అక్కడే సెట్లో నే కుర్చీ వేసుకుని కూర్చోవాలనిపిస్తుంది. అందుకేనేమో తరుణ్  మళ్ళి మళ్ళి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చివరిసారిగా 2018లో కన్నడంలో సూపర్ హిట్టయిన ‘సింపుల్లగిఒన్దు లవ్ స్టొరీ’  అనే సినిమాని తెలుగులోకి రీమేక్ చేశాడు ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో తను తను హీరోగా పనికి రానేమో అనే ఆలోచనలో పడ్డాడో లేదో కానీ ఏ నిర్మాత అతనితో చేసే ధైర్యం చేయలేదు.

• undefined

Andhra Pradesh31, Oct 2020, 3:27 PM

చంద్రబాబుకు మరో షాక్.. బీజేపీలోకి టీడీపీ నేత గద్దె బాబూరావు ...

టీడీపీ అధినేత చంద్రబాబుకి షాక్ మీద షాక్ తగులుతుంది. విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రభుత్వ విప్‌ గద్దె బాబూరావు శనివారం బీజేపీలో చేరారు. ఇప్పటికే బాబురావు పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

চিনা সেনার এই পদক্ষেপের পরিবর্তে পিছিয়ে থাকতে নারাজ ভারতীয় সেনা বাহিনী। সেনা সূত্রে খবর ইতিমধ্যেই কুগ্রাং নদীর সীমানায় প্রভাব বিস্তার করার  সিদ্ধান্ত নেওয়া হয়েছে। চিন যতক্ষণ না পূর্ব অবস্থায় ফিরে যায় ততক্ষণ এই অবস্থান বজায় থাকবে।

Fact Check30, Oct 2020, 3:08 PM

Fact Check: నిజంగా భారత భూభాగంలోకి చైనా బలగాలు చొచ్చుకొచ్చాయా..?

పాంగోంగ్ సరస్సు ఉత్తర ఒడ్డున ఉన్న ఫింగర్ 2,  ఫింగర్ 3 లలో చైనా దళాలు భారత భూభాగాల్లోకి మరింతగా ప్రవేశించి, అక్కడ స్థానాలను ఆక్రమించాయని ఈ మధ్యకాలంలో పుకార్లు  షికార్లు చేస్తున్నాయి.

• undefined

INTERNATIONAL25, Oct 2020, 3:55 PM

ఆల్‌ఖైదా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కాల్చివేత

ఈజిప్ట్ జాతీయుడైన ఆల్ మస్రీని టెర్రరిస్ట్ గ్రూప్ ఆల్ ఖైదాలో నంబర్ టూ గా భావిస్తారు. అబ్దుల్ రపూఫ్ పేరుతో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నాడు.

ಈಗ ಸಿಎಸ್‌ಕೆ ತಂಡ ಬಲಿಷ್ಠ ಮುಂಬೈ ಇಂಡಿಯನ್ಸ್‌ ತಂಡವನ್ನು ಶಾರ್ಜಾ ಮೈದಾನದಲ್ಲಿ ಎದುರಿಸಲಿದೆ. ಈ ಪಂದ್ಯ ಸೋತರೂ ಸಿಎಸ್‌ಕೆ ತಂಡಕ್ಕೆ ಪ್ಲೇ ಆಫ್‌ಗೇರಲು ಅವಕಾಶವಿದೆ.

Cricket23, Oct 2020, 5:13 PM

సీఎస్‌కే ‘సీనియర్ సిటిజన్స్ క్లబ్‌’లా తయారైంది... ధోనీ టీమ్‌పై వీరూ పంచ్...

IPL 2020 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. 10 మ్యాచుల్లో కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే గెలిచి, ఐపీఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన నమోదుచేసింది. అసలే కష్టాల్లో ఉన్న ధోనీ జట్టును సీనియర్ సిటిజన్స్ క్లబ్‌తో పోల్చాడు వీరేంద్ర సెహ్వాగ్.

• undefined

Cricket20, Oct 2020, 12:12 PM

ధోని సేమ్ తప్పు రిపీట్: అప్పుడు టీంఇండియాలో, ఇప్పుడు ఐపీఎల్ లో...

ఎం.ఎస్‌ ధోని భారత క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనూ మరో కెప్టెన్‌కు సాధ్యపడని రికార్డు నెలకొల్పాడు. విజయాల పరంగా ఎం.ఎస్‌ ధోని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచినా.. జట్టు నిర్మాణం పరంగా ధోనికి సున్నా మార్కులే పడతాయి.

gulam nabi azad

NATIONAL16, Oct 2020, 3:48 PM

గులాం నబీ ఆజాద్‌కి కరోనా: హోం క్వారంటైన్‌లో కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ibis

Video Icon

Jobs15, Oct 2020, 6:32 PM

యువతకు అద్భుత అవకాశం...ఈ కోర్సుతో విమానయాన రంగంలో ఉద్యోగావకాశాలు (వీడియో)

ఎంతోమంది యువతీ యువకులు విమానయాన రంగంలో ఉద్యోగం కోసం కలలు కంటుంటారు. ఈ రంగంలో అయితే నిత్యం విదేశీయానం, మంచి సాలరీ, సమాజంలో మంచి గౌరవం లభించడంతో విమానయాన రంగంలో ఉద్యోగాల కోసం ఉవ్విళ్లూరుతుంటారు. అలాగే ఆతిథ్య రంగంలోనూ ఉద్యోగాల కోసం ఇటీవల యువత ఎగబడుతున్నారు. అయితే ఈ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు ఐబిఐఎస్(Ibis)సర్టిపికెట్ కోర్సును అందిస్తోంది. సీనియర్ల కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు, మిడ్ లెవెల్ ఉద్యోగుల కోసం డిప్లోమా కోర్సులను అందిస్తోంది ఐబిఐఎస్. ఇప్పుడే ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి కూడా సర్టిపికెట్ కోర్పులు అందిస్తోంది ఐబిఐఎస్.