Seltos
(Search results - 22)carsAug 8, 2020, 11:11 AM IST
మారుతి బ్రెజ్జాకి పోటీగా కియా మోటార్స్ సరికొత్త కారు..
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడటానికి సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో కియా సోనెట్‌ను కియా మోటార్స్ ఆవిష్కరించింది. కియా సోనెట్ లో 10.25 అంగుళాల హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌తో సహా కొన్ని ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్స్ పరిచయం చేసింది.
AutomobileFeb 24, 2020, 1:15 PM IST
హెక్టార్, క్రెట్టా సెల్టోస్లతో ‘సై’: 18న వోక్స్వ్యాగన్ టీ-రాక్ ఆవిష్కరణ
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ వచ్చేనెలలో పాత మోడల్ కార్లను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా విపణిలో విడుదల చేయనున్నది. వచ్చేనెల 18వ తేదీన న్యూఢిల్లీలో టీ-రాక్ అనే ఎస్యూవీ మోడల్ కారును ఆవిష్కరించనున్నది.carsJan 20, 2020, 1:23 PM IST
కియా మోటార్స్ నుండి మరో రెండు కొత్త మోడల్ కార్లు....
ఈ ఏడాది మరో రెండు కొత్త మోడళ్లు విపణిలోకి తీసుకురానున్నట్లు కియా మోటార్స్ తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారును ఆవిష్కరిస్తామని పేర్కొంది. రెండేళ్లలో అనంతపూర్ ఉత్పాదక యూనిట్ పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
carsJan 14, 2020, 11:27 AM IST
కియా మోటర్స్.. ముందు హ్యుండాయ్.. విలవిల... ధర పెంచినా ఫుల్ డిమాండ్
యూవీవో కనెక్ట్‌తోకూడిన సేఫ్టీ ఫీచర్లతో వినియోగదారుల ముంగిట్లోకి వచ్చిన కియా మోటార్స్ సెల్టోస్ కారు వారిని కట్టి పడేస్తోంది. దాని అనుబంధ హ్యుండాయ్ మోటార్స్ క్రెట్టా మోడల్ స్టయిల్‌నే దాటేసింది. గత నెలలో 4645 కార్లు అమ్ముడు పోవడంతో తానేమిటో రుజువు చేసుకున్నది కియా సెల్టోస్ కారు.
carsJan 4, 2020, 1:38 PM IST
కియా ‘సెల్టోస్’కారు ధరల పెంపు... ఎంత పెరిగిందో తెలుసా...
ముడి సరుకు ధరల పెరుగుదల నేపథ్యంలో దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ కూడా తన సంస్థ మోడల్ కార్ల ధరలు పెంచేసింది. ఈ సంస్థ ఫ్లాగ్ షిప్ కారు ధర రూ.35 వేలు పెరిగింది.
carsDec 23, 2019, 4:57 PM IST
కియా సెల్టోస్ కార్ల ధరలు పెంపు...
కియా సెల్టోస్ 1 జనవరి 2020 నుండి కార్ల ధరలలో పెరుగుదల ఉంటుందని డీలర్‌షిప్‌లకు పంపిన లేఖలో పేర్కొంది. వచ్చే ఏడాది కార్ల డెలివరీ తీసుకునే వినియోగదారులు కాంపాక్ట్ ఎస్‌యూవీపై ప్రీమియం ధర చెల్లించాలి.
AutomobileDec 6, 2019, 11:54 AM IST
కొత్త వసంతంలో కొత్త కార్లు...నాలుగు నెలల్లో 40వేల అమ్మకాలు
అనంత పురం జిల్లాలో 22 నెలల్లో నిర్మాణం పూర్తిచేసుకున్న దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా మోటార్స్’ మూడు నెలల్లోనే రెండో షిప్టు ఉత్పత్తి ప్రారంభించింది. కేవలం నాలుగు నెలల్లో 40 వేల కార్ల విక్రయించింది. అనంతపురం ఉత్పత్తి యూనిట్ నుంచే దేశమంతటా పంపిణీ చేస్తోంది. త్వరలోనే మూడో షిఫ్టులో ఉత్పత్తి ప్రారంభించనున్నది. మల్టీ పర్పస్ వెహికల్, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)లకు ప్రాధాన్యం ఇస్తోంది.
AutomobileNov 6, 2019, 10:46 AM IST
కియా ‘సెల్టోస్’ నో ‘హాల్టింగ్స్’: అక్టోబర్‌లో 12,800 సేల్స్
దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ విపణిలో ఆవిష్కరించిన సెల్టోస్ మోడల్ కారు సేల్స్ ఇప్పట్లో బ్రేక్ అయ్యేలా కనిపించడం లేదు. ఆగస్టులో విడుదలైన ఈ కారు విక్రయాలు 26,840 యూనిట్లు నమోదు కావడం విశేషం.
carsNov 3, 2019, 10:53 AM IST
సేఫ్ చేసిన ఫెస్టివ్ సీజన్.. రికార్డు స్థాయిలో సేల్స్
దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ అనుబంధ కియా మోటార్స్ గత నెలలో విపణిలో ఆవిష్కరించిన సెల్టోస్ మోడల్ కారు రికార్డులు నెలకొల్పింది. రూ.9.69 లక్షల ధరకు అందుబాటులో ఉన్నఈ కారు.. ఇతర మోడల్ కార్లతో పోటీ పడుతుందనడంలో సందేహం లేదు.
NewsOct 15, 2019, 10:55 AM IST
విటారా/వెన్యూలతో బస్తేమే సవాల్: 2020లో విపణిలోకి రెండు కియా కార్లు
భారతదేశ విపణిలో దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా మోటార్స్ వచ్చే ఏడాది రెండు కార్లను ఆవిష్కరించనున్నది. కార్నివాల్ ఎంపీవీ తోపాటు క్యూవైఐ సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కారును ప్రవేశపెట్టనున్నది. క్యూవైఐ మోడల్ కారు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుండాయ్ వెన్యూ మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.
carsOct 11, 2019, 2:46 PM IST
రివర్స్ ట్రెండ్: పండుగల సీజన్లో'కియా'జోష్.. 7554 బుకింగ్స్ నమోదు
దేశీయంగా ఆటోమొబైల్ సంస్థలన్నీ సేల్స్ లేక దిగాలు పడి ఉంటే దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటర్స్ ఇండియా సెప్టెంబర్ నెలలో అమ్మకాల్లో దుసుకెళ్లింది. ఎస్యూవీ-సెల్టోస్ మోడల్‌కు చెందిన 7,554 కార్ల విక్రయాలు జరిగినట్లు ప్రకటించింది. ఈ నెలలో మొత్తం 50 వేల బుకింగ్స్ నమోదయ్యాయని తెలిపింది.
carsAug 25, 2019, 12:01 PM IST
కియా: ఏటా 3 లక్షల కార్లు- ఆరు నెలలకో ఓ మోడల్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోందని కియా మోటార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం అధిపతి మనోహర్ భట్ తెలిపారు. బెంగళూరులో కియా మోటార్స్ ‘సెల్టోస్’ మోడల్ కారు ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ఏటా మూడు లక్షల కార్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
AutomobileAug 23, 2019, 10:25 AM IST
16 వేరియంట్లు.. ఫీచర్ల మయం.. కియా ‘సెల్టోస్’ స్పెషాలిటీ ఇదీ
అనంతపురం వేదికగా కార్ల ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసిన కియో మోటార్స్ దేశీయ విపణిలోకి కియా సెల్టోస్ విడుదల చేసింది. 16 రకాల వేరియంట్లు, పుష్కలమైన ఫీచర్లతో ఈ కారును వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది.Andhra PradeshAug 9, 2019, 11:57 AM IST
మార్కెట్లోకి కియా కారు: చంద్రబాబు ఊసెత్తని సీఈఓ
మార్కెట్లోకి కియా మోటార్స్ తయారు చేసిన కారును గురువారం నాడు ఆ సంస్థ విడుదల చేసింది. కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతులు, రాయితీలు, సౌకర్యాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం కల్పించింది.
AutomobileAug 9, 2019, 11:53 AM IST
కియో సెల్టాస్ కోసం 23 వేల బుకింగ్స్.. 22 నుంచి విక్రయం షురూ!
కియా మోటార్స్ ‘సెల్టాస్’ కారు కోసం ఇప్పటివరకు 23 వేల బుకింగ్స్ నమోదయ్యాయి. గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకరనారాయణ, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్ కే రోజా, కియా మోటార్స్ ప్రతినిధులు లాంఛనంగా కారును మార్కెట్లోకి విడుదల చేశారు.