Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Selfies

"
Lightning strikes people taking selfies at amer palace in Jaipur, 6 deadLightning strikes people taking selfies at amer palace in Jaipur, 6 dead

రాజస్థాన్ లో పిడుగులకు18 మంది మృతి, సెల్ఫీలు దిగుతుండగా ఆరుగురు మృతి

రాజస్థాన్ లోని జైపూర్ లో గల వాచ్ టవర్ వద్ద ప్రజలు సెల్ఫీలు దిగుతుండగా పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. సహాయక బృందాలు 29 మందిని రక్షించాయి.

NATIONAL Jul 12, 2021, 8:02 AM IST

Gujarat s Dang district makes clicking selfies criminal offence - bsbGujarat s Dang district makes clicking selfies criminal offence - bsb

selfie ban : అక్కడ సెల్ఫీలు దిగితే.. జైలుకే.. !!

గుజరాత్ లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు ఫైన్ తో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. 

NATIONAL Jun 29, 2021, 10:17 AM IST

Olympic medal winner SuShil Kumar shifted to Tihar Jail, Policeman takes selfies CRAOlympic medal winner SuShil Kumar shifted to Tihar Jail, Policeman takes selfies CRA

జైలుకి వెళ్తున్నాడా? సినిమాకి వెళ్తున్నాడా... రెజ్లర్ సుశీల్ కుమార్ నవ్వులు, పోలీసులతో సెల్ఫీలు..

రెజ్లర్ హత్యకేసులో అరెస్టు అయిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, జైళ్లో కూడా ఫుల్లు హ్యాఫీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లు మండోలి జైలులో రిమాండ్‌లో ఉన్న సుశీల్ కుమార్‌ను తీహార్ జైలుకి తరలించారు పోలీసులు.

SPORTS Jun 26, 2021, 10:43 AM IST

Deepika Padukone to Kiara Advani: 5 gorgeous selfies of Bollywood divasDeepika Padukone to Kiara Advani: 5 gorgeous selfies of Bollywood divas

సెల్ఫీ క్వీన్స్ .. ఎంత ముద్దుగున్నారో..!

తమకు నచ్చినట్లు సెల్ఫీలు దిగుతున్నారు. వారిలో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అందంగా ముస్తాబై సెల్ఫీ దిగి.. తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 

Woman Jun 18, 2021, 11:04 AM IST

KL Rahul Girlfriend Athiya Shetty wished him, happy birthday with selfies CRAKL Rahul Girlfriend Athiya Shetty wished him, happy birthday with selfies CRA

కెఎల్ రాహుల్‌కి గర్ల్ ఫ్రెండ్ అథియా శెట్టి స్పెషల్ బర్త్ డే విషెస్... అద్దం ముందు నుంచొని...

టీమిండియాకి చాలా చాలా స్పెషల్ ప్లేయర్ కెఎల్ రాహుల్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా అవసరమైతే ఓపెనర్‌గా, లేదా ఫినిషర్‌గా... వికెట్ కీపర్‌గా, వైస్ కెప్టెన్‌గా, కెప్టెన్‌గా... ఇలా ఏ రోల్ ఇచ్చినా దానికి న్యాయం చేసే కెఎల్ రాహుల్... నేడు (ఏప్రిల్ 18) 29వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 

Cricket Apr 18, 2021, 3:37 PM IST

sreemukhi shared latest meaningless selfies viral  arjsreemukhi shared latest meaningless selfies viral  arj

అర్థం లేని సెల్ఫీలతో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి.. జాతిరత్నంలా ఉందట!

శ్రీముఖి సెల్ఫీలను పంచుకుంటూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఆమె పంచుకున్న సెల్ఫీల్లో డిఫరెంట్‌ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ రెచ్చిపోయింది. అర్థం లేని సెల్ఫీలతో రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్‌ సెల్ఫీ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఏకంగా జాతిరత్నంలా ఉందట. 

Entertainment Mar 4, 2021, 4:37 PM IST

Atal tunnel: 3 accidents in 72 hours as drivers rush in to race for selfiesAtal tunnel: 3 accidents in 72 hours as drivers rush in to race for selfies

అటల్ టన్నెల్‌లో యాక్సిడెంట్లు: ప్రారంభించిన 72 గంటల్లో 3 రోడ్డు ప్రమాదాలు

ఈ సొరంగమార్గంలో ప్రయాణం చేసే సమయంలో పర్యాటకులు, వాహనదారులు ట్రాపిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెల్పీలు తీసుకొంటున్నారని బీఆర్ఓ చీఫ్ ఇంజనీర్ కేపీపురుషోత్తమన్ చెప్పారు.ఈ టన్నెల్ లో వాహనాలను నిలిపేందుకు ఏ ఒక్కరికి కూడ అనుమతి లేదని అధికారులు తెలిపారు.

NATIONAL Oct 6, 2020, 2:12 PM IST

fans rushed to sonu sood for selfies in hyderabad airport ksrfans rushed to sonu sood for selfies in hyderabad airport ksr

ఏందబ్బా ఈ క్రేజ్...సోను సూద్ కోసం ఎగబడ్డ హైదరాబాద్ వాసులు

లాక్ డౌన్ లో వేల మంది నిరాశ్రుయులను ఆదుకున్న సోనూ సూద్ వారి పాలిట దేవుడయ్యాడు. సోనూసూద్ దానగుణం తెలుకున్న తరువాత ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సోనూ కనిపించగా అభిమానులు ఆయన కోసం ఎగబడ్డారు .

Entertainment Sep 28, 2020, 3:16 PM IST

Bollywood Actress Kangana Ranaut Birthday Wishes to PM ModiBollywood Actress Kangana Ranaut Birthday Wishes to PM Modi
Video Icon

మీలాంటి ప్రధాని దొరకడం మా అదృష్టం .. కంగనా రనౌత్

ప్రధాని మోడీ 70 వ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్  తన విషేస్ తెలియజేసింది. 

Entertainment Sep 17, 2020, 4:20 PM IST

monkey steals cellphone from student's bedroom, takes selfies before dumping itmonkey steals cellphone from student's bedroom, takes selfies before dumping it

ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. సెల్ఫీలు, వీడియోలు తీసుకొని..

ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేయాలని అనుకున్నాడు. ఫోన్ లొకేష‌న్‌ను ట్రాక్ చేస్తూ ఇంటికి ద‌గ్గ‌ర్లోని చిట్ట‌డ‌వికి దారి తీశాడు. 

Viral News Sep 17, 2020, 7:31 AM IST

Prime Minister Narendra Modi's 70th Birthday Special StoryPrime Minister Narendra Modi's 70th Birthday Special Story
Video Icon

70వ పడిలో అడుగు పెట్టిన మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరుగులేని ప్రస్థానాన్ని సాగించిన నరేంద్ర మోదీ... ప్రధాన మంత్రిగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 

NATIONAL Sep 17, 2020, 6:48 AM IST

turkish fans flock to take selfies with aamir khanturkish fans flock to take selfies with aamir khan

అమీర్‌ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. టర్కీలో ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా!

`థగ్స్ ఆఫ్‌ హిందూస్థాన్‌` చిత్రం పరాజయం తర్వాత చాలా సెలక్టీవ్‌గా ఓ రీమేక్‌ సినిమాని ఎంచుకున్నారు అమీర్‌. హాలీవుడ్‌ చిత్రం `ఫారెస్ట్ గంప్‌`ని `లాల్‌ సింగ్‌ చద్దా`గా బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 

Entertainment Aug 13, 2020, 9:14 AM IST

Kannada Heroine Ramya shares different style selfies on instagram storiesKannada Heroine Ramya shares different style selfies on instagram stories

వింత సెల్ఫీలు షేర్ చేసిన హాట్ హీరోయిన్‌ (ఫోటోలు)

ఒకప్పుడు సాండల్‌వుట్‌ లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రమ్య, తాజాగా సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. వింత సెల్ఫీలను పోస్ట్ చేస్తున్న రమ్య సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇస్తుందా..? అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రమ్య పోస్ట్ చేసిన సెల్ఫీలు వైరల్‌గా మారుతున్నాయి.

Entertainment Jul 17, 2020, 4:47 PM IST

Anasuya Bharadwaj shares selfies with husband from setsAnasuya Bharadwaj shares selfies with husband from sets

అనసూయకు ధైర్యం చెబుతున్న భర్త.. లొకేషన్‌కు వెళ్లి మరీ..!

అనసూయ భర్త సుశాంక్‌ భరద్వాజ్‌, షూటింగ్ జరుగుతున్న సెట్స్‌ వద్దకు వచ్చి మరీ ఆమెకు ధైర్యం చెబుతున్నారట. భరద్వాజ్‌ తీరుతో తనకు ఎంతో ఆత్మవిశ్వాసం వస్తోందని చెపుతోంది అనసూయ. తాజాగా తన భర్తతో కలిసి సెట్‌లో తీసుకున్న సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది అనసూయ.

Entertainment Jul 2, 2020, 2:55 PM IST

Madhya Pradesh Woman, Mother Swept Away Clicking Selfies At Flooded CanalMadhya Pradesh Woman, Mother Swept Away Clicking Selfies At Flooded Canal

వరద కాలువ పక్కన సెల్ఫీ సరదా...తల్లీ కూతుళ్ల ప్రాణాలు తీసింది

కాలువ మీద ఉన్న కల్వర్ట్ పై నిల్చొని ఆయన భార్య, కుమార్తె సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో కాలువలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతోపాటు.. వారు నిల్చున్న కల్వర్టు కూలింది. 

NATIONAL Aug 15, 2019, 10:35 AM IST