Selectors
(Search results - 27)CricketDec 25, 2020, 7:36 AM IST
సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా.. చేతన్ శర్మ
అత్యధిక టెస్ట్‌లాడిన చేతన్ శర్మను సీనియారిటీ ప్రాతిపదికన చైర్మన్‌గా ఎంపికచేశారు. ఈమేరకు వివరాలను బీసీసీఐ గురువారం వెల్లడించింది.
CricketNov 30, 2020, 5:17 PM IST
హార్ధిక్ పాండ్యాను కూడా భారత జట్టుకు ఎంపిక చేయను... నా లెక్కలు వేరే రేంజ్లో ఉంటాయి....
కామెంటేటర్‌గా అత్యంత వివాదాస్పదంగా మారాడు సంజయ్ మంజ్రేకర్. రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా వంటి ప్లేయర్లపై చీప్ కామెంట్లు చేసి, కామెంటరీ ప్యానెల్ నుంచి బహిష్కరణకు కూడా గురైన ఈ మాజీ క్రికెటర్... మరోసారి తన నోటి దురదను చూపించాడు. భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న పాండ్యాపై హాట్ కామెంట్లు చేశాడు సంజయ్ మంజ్రేకర్.
CricketNov 29, 2020, 2:52 PM IST
విరాట్ కోహ్లీ కష్టం ఎవ్వరికీ రాకూడదు.. సెలక్టర్లు ట్రిక్ మిస్ అయ్యారు... మహ్మద్ కైఫ్ కామెంట్స్!
ఆసీస్ టూర్‌ను ఫేవరెట్స్‌గా ప్రారంభించిన టీమిండియా, మొదటి వన్డే ముగిసేసరికి చతికిలపడిపోయింది. రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లు తేలిపోవడం సగటు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టీమిండియాలో టాప్ బౌలర్లుగా గుర్తింపు పొందిన జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీనికి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్.
CricketNov 23, 2020, 5:40 PM IST
సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ వేరే జట్టులో ఉండి ఉంటేనా... బ్రియాన్ లారా కామెంట్స్...
ఐపీఎల్ 2020 సీజన్లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. క్రీజులోని అన్ని వైపులా ఆడుతూ భారతదేశపు ‘మిస్టర్ 360’ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ ముంబై బ్యాట్స్‌మెన్. నాలుగు సీజన్లుగా ఐపీఎల్లో 400+ పరుగులు సాధించిన సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియాలో చోటు దక్కపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ను ఆసీస్ టూర్‌కి ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు విండీస్ లెజెండ్ బ్రియాన్ లారా.
CricketOct 29, 2020, 4:11 PM IST
అతనికి అన్యాయం జరిగింది... సోషల్ మీడియాలో సెలక్టర్లపై విమర్శల వర్షం...
IPL 2020 నుంచి ఎందరో యంగ్ క్రికెటర్లు క్రికెట్ ప్రపంచపు దృష్టిని ఆకర్షించారు. ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తితో పాటు కమ్లేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, శివమ్ మావి, రవి బిష్ణోయ్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి ఎందరో సత్తా చాటుతూ భవిష్యత్తుపై నమ్మకం పెంచుతున్నారు. అయితే కొన్నిసీజన్లుగా నిలకడైన ప్రదర్శన ఇస్తున్నా ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం సెలక్టర్లను మెప్పించలేకపోయాడు.
CricketOct 28, 2020, 6:46 PM IST
INDvsAUS: ఆసీస్ టూర్‌కి రోహిత్ శర్మను ఎందుకు ఎంపిక చేయలేదు... కారణం ఇదేనా...
IPL మహా సమరం ముగిసిన తర్వాత భారీ షెడ్యూల్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది భారత క్రికెట్ జట్టు. నాలుగు టెస్టు మ్యాచులతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనున్న ఈ లాంగ్ సిరీస్ కోసం రెండు రోజుల ముందే జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు భారత జట్టులో చోటు దక్కడం పెద్ద చర్చకు దారి తీసింది.
CricketAug 10, 2020, 2:40 PM IST
అంబటి రాయుడిని తీసుకోక పోవడానికి కారణమిదే
ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన అంబటి... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. అటు తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న రాయుడు.. హైదరాబాద్ రంజీ జట్టుకు సైతం కెప్టెన్‌గా చేశాడు.
CricketFeb 18, 2020, 3:38 PM IST
ముగిసిన ఎమ్మెస్కే టర్మ్: ఇంకో ప్రసాద్ వస్తాడా... అగార్కర్ చేతుల్లోకా...?
టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్ రానున్నారు. మార్చి మొదటి వారంలో కొత్త వ్యక్తి బాధ్యతలు స్వీకరిస్తారని క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మదన్ లాల్ తెలిపారు.
CricketJan 12, 2020, 11:55 AM IST
న్యూజిలాండ్ టూర్ కు టీం ఇండియా సెలక్షన్ నేడే: సంజు సాంసన్ ఉంటాడా...?
ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ న్యూజిలాండ్‌లో పర్యటించనున్న భారత వన్డే, టీ20, టెస్టు జట్లను ఎంపిక చేయనుంది.
CricketNov 11, 2019, 10:47 AM IST
ఇలాగైతే కోహ్లీకి తలనొప్పే: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
అలాంటి సమయంలో తమ ఆటగాళ్లు మరింత బాధ్యతగా ఆడి జట్టు విజయానికి సహకరించారని అన్నారు. తమ జర్సీ ఉన్న బ్యాడ్జీని చూపిస్తూ... దాని కోసమే తాము ఆడుతున్నామనే విజయాన్ని జట్టు సభ్యలకు గుర్తు చేసినట్లు చెప్పారు.
CricketNov 5, 2019, 11:53 AM IST
ధోనీ భవిష్యత్తుపై యూవీ కామెంట్... గ్రేట్ సెలక్టర్లు ఉన్నారుగా...
ఈ మాజీ ఆల్ రౌండర్ ఇటీవల మీడియా కంటికి చిక్కగా.. వెంటనే ధోనీ భవిష్యత్తు ఏమౌతుందనే ప్రశ్నలు గుప్పించారు. కాగా... తనకు తెలీదంటూనే సెలక్టర్లపై కౌంటర్లు వేశాడు యువరాజ్ సింగ్.
CricketOct 17, 2019, 8:07 AM IST
ధోనీ భవిష్యత్తుపై గంగూలీ కామెంట్స్
ఇదిలా ఉండగా... టీం ఇండియా ప్రదర్శన గురించి కూడా గంగూలీ స్పందించారు. జట్టు ప్రదర్శన బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తూనే... ఐసీసీ టోర్నీలో జట్టు వైఫల్యాలను కూడా ఎత్తి చూపించాడు.
CRICKETSep 17, 2019, 5:13 PM IST
ధోని రిటైర్మెంట్... వారి నిర్ణయమే ఫైనల్: గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. ధోని భవితవ్యం సెలెక్టర్లు, కెప్టెన్ కోహ్లీ చేతుల్లో వుందని గంగూలీ తెలిపారు.
CRICKETSep 8, 2019, 4:38 PM IST
ధోని రిటైర్మెంట్...టీ20 వరల్డ్ కప్...: సెలెక్టర్లకు కుంబ్లే సలహాలు, సూచనలు
2020 లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టును ముందునుండే సంసిద్దం చేయాలని సెలెక్టర్లకు కుంబ్లే సూచించాడు. ముఖ్యంగా ధోనిని ఆ మెగా టోర్నీలో ఆడిస్తారో...లేదోో తేల్చుకోవాలని అన్నాడు. team india selectors to plan for T20 world cup: anil kumble
SPORTSSep 4, 2019, 1:52 PM IST
వేటు: సెలెక్టర్లతో సంజయ్ బంగర్ దురుసు ప్రవర్తన
చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సరన్‌దీప్ సింగ్, గంగన్ ఖోడా, జతిన్ పారాజపే పాల్గొనగా.. మరో సభ్యుడు దేవాంగ్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వీరంతా కలిసి బంగర్ ని కాదని.... విక్రమ్ రాథోర్ ని ఎంపిక చేశారు. కాగా... బంగర్ ని ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని ఓ ప్రముఖ పత్రిక ఇటీవల ప్రచురించింది.