Sekhar Master  

(Search results - 9)
  • <p>Anchor Pradeep Machiraju Accepted Green India Challenge and Planted Saplings in Manikonda</p>
    Video Icon

    Entertainment28, Jul 2020, 4:47 PM

    హీరో రామ్ పోతినేనికి యాంకర్ ప్రదీప్ ఛాలెంజ్..

    మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్వీకరించాడు.

  • Roja and sekhar master

    News13, Mar 2020, 8:25 PM

    రోజా, శేఖర్ మాస్టర్ డాన్స్.. బాబోయ్ ఈ ట్రోల్స్ చూశారా!

    రోజా ప్రస్తుతం జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ నుంచి నాగబాబు నిష్క్రమించడంతో శేఖర్ మాస్టర్ తాత్కాలికంగా ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. ఇక ఉగాది స్పెషల్ గా ఓ ప్రత్యేక ప్రోగ్రాంని ప్లాన్ చేసారు. ఆ ప్రోగ్రాం పేరు 'పండగ సర్ పండగ అంతే'. 

  • rashmika

    News27, Jan 2020, 2:33 PM

    హీరోయిన్ రష్మికకి జానీ మాస్టర్ ఛాలెంజ్!

    ప్రముఖ యాంకర్ శ్రీముఖి గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జానీ మాస్టర్ గారు ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో మొక్కలు నాటడం జరిగింది.

  • mahesh

    News15, Jan 2020, 10:44 AM

    శేఖర్ మాస్టర్ కి మహేష్ బాబు ఆఫర్..!

    హిట్ టాక్ వచ్చినా.. చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలతో హల్చల్ చేస్తోంది. దీనిలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకుడు అనీల్ రావిపూడి.. మహేష్ కి చదివి వినిపించాడు. 

  • Nithin bishma movie

    News19, Dec 2019, 4:29 PM

    రోమ్ నగరంలో నితిన్, రష్మిక.. భీష్మ క్రేజీ అప్డేట్!

    యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

  • rakesh

    ENTERTAINMENT19, May 2019, 2:19 PM

    శేఖర్ మాస్టర్ పై అతడి గురువు సంచలన ఆరోపణలు!

    ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరిగా దూసుకుపోతున్నాడు శేఖర్ మాస్టర్. 

  • meena

    ENTERTAINMENT9, Apr 2019, 10:34 AM

    'జబర్దస్త్' షోలో నటి మీనా.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

    బుల్లితెర పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్' కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

  • sekhar master

    ENTERTAINMENT2, Mar 2019, 10:22 AM

    రాత్రిళ్లు ఫోన్ చేసి బూతులు తిట్టేవారు.. శేఖర్ మాస్టర్ కామెంట్స్!

    సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్. డాన్సర్ గా సినిమాలు చేస్తూనే.. కొన్ని షోలకు జడ్జిగా  వ్యవహరిస్తున్నారు. 

  • 2, Jul 2017, 4:52 PM

    'వైశాఖం' సినిమా చేయడం ఎంతో తృప్తినిచ్చింది-డాన్స్ మాస్టర్ శేఖర్ వి.జె.

    హరీష్‌ని హీరోగా పరిచయం చేస్తూ అవంతిక హీరోయిన్‌గా ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. డి.జె. వసంత్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. 'భానుమతి.. భానుమతి', 'కమాన్‌ కంట్రీ చిలకా..', 'ప్రార్థిస్తానే..', వైశాఖం టైటిల్‌ సాంగ్‌.. ఇలా అన్ని పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ చిత్రం పోస్టర్స్‌, ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సోషల్‌ మీడియాలో 'వైశాఖం' థీమ్‌ టీజర్‌కి 31 లక్షల 50 వేలు వ్యూస్‌ క్రాస్‌ చేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌తో ఇంటర్వ్యూ విశేషాలు...