Seized  

(Search results - 64)
 • Foreign currency worth Rs 43 lakh found wrapped in perfume cans from Delhi airport Lung
  Video Icon

  NATIONAL18, Feb 2020, 1:28 PM IST

  సెంటు డబ్బా అనుకుని తెరిచి..షాక్ అయ్యారు...

  ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రూ .43 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 

 • smugling ,Delhi

  NATIONAL13, Feb 2020, 1:00 PM IST

  స్మగ్లింగ్ లో కొత్త పంథా.. వేరుశెనగగాయ విప్పితే రూ.45లక్షలు

  ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి వద్ద లగేజ్ చెక్ చేస్తుంటే.. అతని వద్ద  వండిన మాంసం ముక్కలు, వేరు శెనగలు, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. వాటిపై అనుమానంతో పరిశీలించి చూస్తే.. విదేశీ కరెన్సీ దొరకడం గమనార్హం.

 • condom

  Relations10, Feb 2020, 12:25 PM IST

  గర్భం వచ్చేస్తోంది... 90వేల కండోమ్ ప్యాకెట్లు సీజ్

  నిబంధనలకు విరుద్ధంగా, భద్రతకు ఆస్కారం లేని 90వేల కండోమ్ ప్యాకెట్లను బ్రిటన్ ప్రభుత్వం సీజ్ చేసింది. 2018, 2019 ఈ రెండేళ్ల కాలంలోనే వీటన్నింటినీ సీజ్ చేయడం గమనార్హం. 

 • తిన్నవెంటనే శృంగారంలో పాల్గొంటే త్వరగా అలిసిపోతారు. దీంతో శృంగారాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేయలేరు. ఒకవేళ లిమిట్‌గా తినేవారు, డైట్‌ ఫాలో అవుతున్న వారికైతే తిన్న తరువాతే శృంగారం మంచిది.

  NATIONAL30, Jan 2020, 12:27 PM IST

  182 మంది స్త్రీలతో సంబంధం.. రహస్యంగా వీడియోలు తీసి..

  ఆదిత్య, ఆనిష్ లు అమ్మాయిలకు గాలెం వేస్తారు. ప్రేమించామంటూ నమ్మిస్తారు. తాము చెప్పిన చోటుకి రావాలని వారికి చెబుతారు. వారి ప్రేమ నిజమని నమ్మిన యువతులు అక్కడికి రాగానే.. వారితో రొమాన్స్ చేస్తారు. అయితే... ముందుగానే అక్కడ కనిపించకుండా సీక్రెట్ గా కెమేరాలు ఏర్పాటు చేస్తారు.

 • undefined

  business17, Jan 2020, 10:48 AM IST

  దేశంలో దొంగ నోట్లు....అన్నీ 2000 వేల నోట్లే...

  నల్లధనాన్ని వెలికితీసేందుకు, ఉగ్ర నిధులను అరికట్టేందుకు రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోదీ సంచలన ప్రకటన చేశారు. ఆ లక్ష్యాన్ని మనం చేరుకున్నామా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు పట్టుబడిన నకిలీ (ఫేక్) నోట్లలో రూ.2000 విలువైన నోట్లు 56 శాతం కావడమే దీనికి నిదర్శనం. అందునా అత్యధికం గుజరాత్ రాష్ట్రంలోనే పట్టుబడటం గమనార్హం. 

 • RTA seized 17 Buses In Krishna District Vijayawada
  Video Icon

  Andhra Pradesh13, Jan 2020, 6:02 PM IST

  పండగపూట ప్రైవేటు బస్సుల దందా : ఆర్టీఏ దాడుల్లో బస్సుల సీజ్

  కృష్ణాజిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు దాడులు జరిపారు. 

 • chanda kochar

  business11, Jan 2020, 11:13 AM IST

  ఐసీఐసీఐ బ్యాంక్, మాజీ సీఈఓకి ఈడీ షాక్.​....ఇల్లు, ఆస్తులను....

  ఐసీఐసీఐ బ్యాంక్ మనీ ల్యాండరింగ్ కేసులో బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ సహా ఇతరులకు చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను  ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్​ఏ) కింద ముంబైలోని కొచ్చర్ నివాసంతోపాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్​కు చెందిన ఓ కంపెనీని అటాచ్​ చేసింది.
   

 • Police arrest three for transporting gutkha, At Kanchikacherla
  Video Icon

  Andhra Pradesh9, Jan 2020, 8:12 AM IST

  Video : కారులో గుట్కా ప్యాకెట్లు...అరెస్టు చేసిన పోలీసులు...

  కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారులో కారులో అక్రమంగా నిషేధిత గుట్కాను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను, కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 • undefined

  business2, Jan 2020, 10:46 AM IST

  విజయ్ మాల్యా ఆస్తుల వేలానికి... కోర్టు గ్రీన్ సిగ్నల్

  బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఎగవేసి, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్​ మాల్యా ఆస్తులను వేలం వేయడానికి ముంబైలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక కోర్టు మార్గం సుగమం చేసింది. జప్తు చేసిన ఆస్తులును బ్యాంకులు వినియోగించు కోవడానికి అనుమతించింది. ఈ ఆదేశాలపై అప్పీల్ సుకునేందుకు వీలుగా ఉత్తర్వుల అమలుపై ఈ నెల 18 వరకు స్టే విధించింది.
   

 • Drunk and drive

  Telangana1, Jan 2020, 2:44 PM IST

  నూతన సంవత్సరం వేళ... భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

  మూడు కమిషనరేట్‌ల పరిధిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుఝాము వరకు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 

 • Ganja smugling at Tadepalli Lotus Hotel
  Video Icon

  Andhra Pradesh25, Nov 2019, 5:00 PM IST

  video news : లోటస్ హోటల్ దగ్గర గంజాయి స్వాధీనం

  తాడేపల్లి లోటస్ హోటల్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. స్విప్ట్ కారులో ఉన్న 2 కేజీల 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం   చేసుకున్నారు. కారులో ఉన్న హైదరాబాద్ కు చెందిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. వీరిపై   కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

 • Police seize explosive material from vehicle In Krishna district, 3 arrested
  Video Icon

  Vijayawada25, Nov 2019, 10:57 AM IST

  video news : పోలీసుల కళ్లుగప్పి...ఆటోలో అక్రమంగా...

  కృష్ణాజిల్లా, తిరువూరు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేసిన పోలీసులకు ఆటోలో పేలుడు పదార్థాలు జిలిటెన్ స్టిక్స్, సేఫ్టీ ఫుజ్, డిటోనేటర్లు లభించాయి. వీటిని అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.

 • Conistable Involved in Ganja smuggling case, Aressted at Gannavaram
  Video Icon

  Andhra Pradesh18, Nov 2019, 12:00 PM IST

  Video news : గంజాయి స్మగ్లింగ్ చేస్తూ...పట్టుబడి..పారిపోయి...

  గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టై కోర్టుకు తరలిస్తుండగా తప్పించుకు పారిపోయిన కానిస్టేబుల్ పడాల్ ని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 • police

  Karimanagar11, Nov 2019, 3:58 PM IST

  పిడిఎస్ రైస్ అక్రమ రవాణా పై ఉక్కు పాదం

  అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 350 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 26 మందిని అరెస్ట్ చేసిన రామగుండo  టాస్క్ ఫోర్సు పోలీసులు  వాటి విలువ సుమారు 8,75,000 లక్షలు ఉంటుందని తెలియజేశారు. 
   

 • Vigilance Attack on Rice Mills Visakhapatnam
  Video Icon

  Andhra Pradesh7, Nov 2019, 6:54 PM IST

  video news : పురుగుపట్టిన రేషన్ బియ్యం...పట్టివేత...

  విశాఖ జిల్లా, పెద్దిపాలెం గ్రామంలో రైస్ మిల్ పై మున్సిపల్ కమీషనర్ ఆనంద్ తనిఖీలు నిర్వహించారు. పారిశుధ్య ప్రమాణాలు పాటించకుండా మిల్లులో బియ్యం నిల్వలు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ విభాగం ఈ తనిఖీలు చేపట్టింది. 270 క్వింటాళ్లు  బియ్యాన్ని సీజ్ చేశారు.