Seethara  

(Search results - 25)
 • ఎందుకంటే ఈ వ్యాసం రాసింది స్వయానా ఆర్ధిక మంత్రి భర్త పరకాల ప్రభాకర్ కాబట్టి. ఆర్ధిక మంత్రేమో ఒక పక్క ఆర్ధిక పరిస్థితి బాగుందంటూ, తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్ధిక ప్రగతి పథంలో దేశం దూసుకుపోతుందని చెబుతుంటే, ఇలా ఆమె భర్త ఆర్ధిక వ్యవస్థ దిగజారిందనడంతో ఈ వ్యాసం వివాదాస్పదమయ్యింది.

  Opinion15, Oct 2019, 12:33 PM IST

  భర్త పరకాల వ్యాఖ్యలు: నిర్మలా సీతారామన్ కు చిక్కులు?

  ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో నిన్న ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్థికంగా దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా కనీసం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదనేది ఈ వ్యాసం సారాంశం. ఇలా దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న అమర్త్య సేన్ నుండి మొదలు ఎందరో ఆర్థికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి కేవలం ఈ వ్యాసమే ఎందుకింత హైలైట్ అయ్యింది? 

 • Nirmala seetharaman cancelled press meet

  NATIONAL15, Oct 2019, 9:57 AM IST

  ఆర్థిక సంక్షోభం: భర్త విమర్శలకు నిర్మలా సీతారామన్ రిప్లై

  మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరకాల వ్యాఖ్యలకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. అయితే, సూటిగా ఆమె జవాబివ్వలేదు.

 • Syeraa First single

  ENTERTAINMENT23, Sep 2019, 4:16 PM IST

  సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

  ప్రస్తుతం మెగా అభిమానుల్లో సైరా మేనియా నెలకొని ఉంది. ఎక్కడ చూసినా సైరా చిత్రం గురించే చర్చించుకుంటున్నారు. కర్నూలు ప్రాంతానికి చెందిన తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర సైరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  

 • ram charan

  ENTERTAINMENT2, Sep 2019, 3:53 PM IST

  RRR అప్డేట్: సిద్దమవుతున్న మెగా పవర్ స్టార్

  టాలీవుడ్ లో సాహూ - సైరా చిత్రాల అనంతరం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం RRR. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్ మల్టీస్టారర్ వరల్డ్ వైడ్ గా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూందని చెప్పవచ్చు. 

   

 • Freedom
  Video Icon

  ENTERTAINMENT15, Aug 2019, 4:33 PM IST

  ఇండిపెండెన్స్ డే స్పెషల్: నరనరాన దేశభక్తిని నింపే తెలుగు సినిమాలు (వీడియో)

  ఈ రోజుల్లో దేశభక్తిని గురించి అందరికి  తెలిసేలా చేయగల సత్తా ఒక్క సినిమాకె ఉంది. వెండితెరపై అప్పుడప్పుడు జాతియా జెండాను చూపించి గర్వపడేలా చేసే సన్నివేశాలు ఎన్నో వస్తున్నాయి. అందులో మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్. ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టావు. అలంటి సినిమాలపై ఒక లుక్కేద్దాం..  

 • NATIONAL5, Jul 2019, 12:51 PM IST

  ఉర్ధూ కవిత్వంతో నిర్మలా బడ్జెట్ ప్రసంగం షురూ

  యకీన్ హో తో కోయి రాస్తా నికల్తా హై, హవా కీ ఓట్ భీ లే కర్ చరఘ్ జల్తా హై (విశ్వాసం ఉంటే మార్గం దొరుకుతుంది, గాలుల నుంచి కాపాడితే దీపం కూడా వెలుగులు విరజిమ్ముతుంది) అనే కవితా పంక్తులతో సీతారామన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

 • TDP MP Join BJP

  Andhra Pradesh25, Jun 2019, 10:13 AM IST

  అది గుదిబండనే, బిజెపి వ్యూహం ఇదే: జగన్ కూ తెలుసు

  ప్రత్యేక హోదాకు తాను కట్టుబడి ఉన్నానని, దాన్ని సాధించేందుకు ప్రయత్నం చేస్తానని జగన్ అంటున్నారు. నిజానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రత్యేక హోదా రాదనే విషయం స్ప,ష్టంగానే అర్థమైంది. అయినప్పటికీ కేంద్రంతో సఖ్యతతో ఉంటూనే ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నం చేస్తానని ఆయన చెబుతున్నారు. 

 • modi

  NATIONAL30, May 2019, 1:01 PM IST

  మోడీ కొత్త మంత్రులు వీరే: అమిత్ షా ఫోన్లు

  మోడీ కొలువులో కొత్తగా కొలువుదీరబోయే నాయకులకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఫోన్లు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రావాలని ఆయన చెబుతున్నారు. 

 • indra

  Telangana14, Apr 2019, 3:35 PM IST

  శ్రీసీతారామస్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న ఇంద్రకరణ్ రెడ్డి (ఫోటోలు)

  శ్రీసీతారామస్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (ఫోటోలు)

 • sitharam naik

  Telangana23, Mar 2019, 2:43 PM IST

  విషాదంలో ఎంపీ సీతారాం నాయక్ కుటుంబం...ఎర్రబెల్లి ఎదుట కన్నీటిపర్యంతం

  మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ను ఈ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్కనపెట్టిన విషయం తెలిసిందే. వివిధ కారణాల దృష్ట్యా అతడి స్థానంలో మరో గిరిజన నాయకురాలు మాలోతు కవిత కు అవకాశం కల్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దీంతో ఎంపీ సీతారాం నాయక్ తో పాటు కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. 

 • seethara

  ENTERTAINMENT20, Mar 2019, 7:24 PM IST

  ప్రభాస్ పాటకు మహేష్ డాటర్ క్లాసికల్ స్టెప్స్!

  మహేష్ గారాల కూతురు ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం  కామన్ గా మారింది. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడంలో గత కొంత కాలంగా బిజీగా ఉన్న సీతార ప్రభాస్ సినిమా పాటకు చిందులేసింది. బాహుబలి 2లోని కన్నా నిదురించారా అంటూ ప్రిన్స్ అభిమానులను తెగ ఆకర్షించింది. 

 • SEETHARA

  ENTERTAINMENT19, Feb 2019, 7:48 PM IST

  మహేష్ డాటర్.. క్లాసికల్ డ్యాన్స్

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల కూతురు సీతార సోషల్ మీడియాలో మరోసారి అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. చిన్నప్పటి నుంచి నాన్నతో పాటు సెలబ్రెటీ హోదా అందుకున్న ఈ చిన్నారి ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ తో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. 

 • tollywood

  ENTERTAINMENT29, Jan 2019, 8:19 PM IST

  మరో 'అల్లూరి సీతారామరాజు'.. ఏ ట్రూ వారియర్

  రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ వంటి యూత్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో... అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా "సీతారామరాజు" - ఏ ట్రూ వారియర్ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

 • sye raa

  ENTERTAINMENT29, Jan 2019, 4:01 PM IST

  సైరా సాంగ్స్ కింగ్.. సిరివెన్నెల!

  సైరా సినిమాతో రెడీ అవుతున్న మెగాస్టార్ కోసం అభిమానం లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సినిమా రిలీజ్ అనంతరం ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో గాని మెగాస్టార్ ని ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో కనుల నిండా వీలైనంత త్వరగా చూసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు

 • Chiranjeevi
  Video Icon

  ENTERTAINMENT29, Jan 2019, 11:42 AM IST

  సిరివెన్నెలను కలిసి అభినందించిన మెగాస్టార్ (వీడియో)

  సిరివెన్నెలకు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను కలిసి అభినందించారు. ఆయనతో సరదాగా చాలా విషయాలు పంచుకున్నారు.