Seerath Kapoor  

(Search results - 5)
  • police case filed on Rana Daggubati's Krishna and his Leela moviepolice case filed on Rana Daggubati's Krishna and his Leela movie

    EntertainmentJun 28, 2020, 11:36 AM IST

    రానా సినిమా మీద సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు

    `కృష్ణ అండ్‌ హిజ్‌లీల` సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని హీరోయిన్లకు హిందూ దేవతల పేర్లు పెట్టడంతో వాళ్లు మితిమీరి రొమాంటిక్‌ సీన్స్‌లో నటించటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రాకేష్‌ అనే వ్యక్తి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

  • seerath kapoor hot instagram photosseerath kapoor hot instagram photos

    NewsFeb 28, 2020, 12:29 PM IST

    సీరత్ కపూర్ స్కిన్ షో (వైరల్ ఫొటోస్)

    రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ కి పాజిటివ్ ఎంట్రీ ఎందుకున్న హాట్ బ్యూటీ సీరత్ కపూర్. ఈ నార్త్ బ్యూటీ లక్కేమిటో గాని అందాల ఆరబోత ఎంత హద్దులు దాటినా అవకాశాలు దక్కడం లేదు. 

  • seerath kapoor latest hot photosseerath kapoor latest hot photos

    ENTERTAINMENTMar 15, 2019, 2:35 PM IST

    సొగసులతో మత్తెక్కిస్తోన్న సీరత్ కపూర్!

    సొగసులతో మత్తెక్కిస్తోన్న సీరత్ కపూర్

  • okka kshanam movie reviewokka kshanam movie review

    Dec 28, 2017, 1:50 PM IST

    "ఒక్క క్షణం" మూవీ రివ్యూ రేటింగ్

    విభిన్నమైన కథలని ఎంచుకుంటూ.. మంచి సినిమాలు తీయాలనే ధోరణితో ముందుకెళ్తున్నాడు మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్. టైగ‌ర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి వైవిధ్య‌మైన సినిమాల‌ను డైరెక్ట్ చేసిన విఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడు. ఆనంద్‌, శిరీష్ ల కాంబినేషన్ లో వచ్చిన ఒక్క క్ష‌ణం ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.