Security Forces
(Search results - 19)NATIONALJan 4, 2021, 8:18 AM IST
ఆన్ లైన్ లో ఉగ్రవాదుల రిక్రూట్ మెంట్
ఉగ్రవాద సంస్థల్లో సానుభూతిపరులను చేర్చుకోవడానికి పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడ పన్నిందని తేలింది. సైబర్, మొబైల్ యాప్ ల సాయంతో ఉగ్రవాద సంస్థల్లో చేరిన 40 మంది సానుభూతిపరులను అరెస్టు చేయడంతో ఈ బండారం బయటపడింది.
NATIONALNov 20, 2020, 4:55 PM IST
26/11 కంటే భారీ విధ్వంసానికి కుట్ర: మోడీ అత్యున్నత సమావేశం
“నగ్రోటా” ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ కార్యదర్శి, ఉన్నత నిఘా సంస్థల అధిపతులతో సమీక్షా సమావేశం జరిగింది.
NATIONALNov 13, 2020, 5:16 PM IST
హద్దు మీరిన దాయాది: ధీటుగా జవాబిస్తోన్న భారత్.. ఏడుగురు పాక్ సైనికులు హతం
భారత్- పాక్ సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాయాది దేశం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో సరిహద్దుల్లోని ఆరుగురు చనిపోయారు. వీరిలో నలుగురు పౌరులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు.
NATIONALNov 1, 2020, 5:52 PM IST
NATIONALSep 9, 2020, 12:11 PM IST
కాశ్మీర్ లో ఇద్దరు అనుమానితుల అరెస్ట్: భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
శ్రీనగర్ వైపుగా ట్రక్కులో ఆయుధాలను తరలిస్తున్నారన్న ఖచ్చితమైన సమాచారం ఉండడంతో అప్రమత్తుమైన భద్రత బలగాలు ఆ ట్రక్కును చేజ్ చేసి పట్టుకున్నాయి. ట్రక్కులో ఆయుధాలను గుర్తించిన అధికారులు డ్రైవర్, ఆ ట్రక్కులో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
NATIONALAug 29, 2020, 8:52 AM IST
జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా.. వారి వద్ద నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
NATIONALAug 22, 2020, 3:43 PM IST
5గురు చొరబాటుదారులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు
తరన్ తారన్ జిల్లాలోని ఖేమ్ ఖరన్ బార్డర్ గుండా చొరబాటుదారులు భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నం చేస్తుండడంతో.... భద్రత బలగాలు వారిని గుర్తించి తుదముట్టించినట్టు బీఎస్ఎఫ్ పేర్కొంది.
NATIONALAug 12, 2020, 2:49 PM IST
ఛత్తీస్‌ఘడ్‌లో ఎదురుకాల్పులు: నలుగురు మావోల మృతి
జగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో నక్సల్స్, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నక్సల్స్ అక్కడికక్కడే మరణించినట్టుగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
NATIONALJun 29, 2020, 12:06 PM IST
జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్, ముగ్గురు టెర్రరిస్టులు మృతి: దోడా జిల్లాలో పూర్తైన ఉగ్రవాదుల ఏరివేత
హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ తో పాటు మరో ఇద్దరు తీవ్రవాదులు దక్షిణ కాశ్మీర్ లోని కుచుహోర్ లో జరిగిన ఆపరేషన్ లో మరణించారు. ఈ ఎన్ కౌంటర్ తో దోడా జిల్లాలోని జమ్మూ రీజియన్ లో ఉగ్రవాదులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టైందని పోలీసులు తెలిపారు.
NATIONALJun 21, 2020, 3:20 PM IST
జమ్మూలోని జదిబాల్‌లో ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల హతం
ఉగ్రవాదుల తల్లిదండ్రులను తీసుకొచ్చి లొంగిపోవాలని హెచ్చరించినా కూడ వారు ససేమిరా అన్నారు. దీంతో ఎన్ కౌంటర్ లో మరణించినట్టుగా కాశ్మీర్ ఇన్స్పెక్టర్ జనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
NATIONALJun 20, 2020, 1:28 PM IST
ఆయుధాలు సప్లై చేసే డ్రోన్ కూల్చివేత: సరిహద్దులో హైటెన్షన్
జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో బిఎస్ఎఫ్ అప్రమత్తమైంది. 19వ బెటాలియన్‌కు చెందిన సరిహద్దు భద్రత దళం పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దీన్ని కూల్చి వేసింది.
NATIONALMay 28, 2020, 9:53 AM IST
పుల్వామాలో ఉగ్రవాదుల భారీ కుట్రను ఛేదించిన భద్రత బలగాలు
కాశ్మీర్లో మారణహోమం సృష్టించడానికి ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను భద్రతా బలగాలు చేధించాయి. గతంలో భారత జవాన్ల కాన్వాయ్ పై దాడి చేసి అనేక మంది భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న పుల్వామా జిల్లాలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
NATIONALMay 6, 2020, 11:13 AM IST
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాది రియాజ్ నాయక్ అరెస్ట్
అతడిపై రూ. 12 లక్షల రివార్డు ఉన్నట్టుగా భద్రతా దళాలు ప్రకటించాయి. ఈ ప్రాంతంలోని టెర్రరిస్టు గ్రూపులకు రియాజ్ పెద్ద దిక్కుగా ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
INTERNATIONALNov 25, 2019, 7:20 AM IST
ఆఫ్ఘనిస్తాన్ లో కాల్పుల కలకలం..10మంది ఉగ్రవాదులు మృతి
ఈ కాల్పుల్లో తాలిబన్ కమాండర్ మవలావి ముబాషిర్ అలియాస్ మవలావీ అబీదాతోపాటు 10 మంది ఉగ్రవాదులు మరణించారు.
NATIONALSep 28, 2019, 3:00 PM IST
ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం; భారీగా ఆయుధాల పట్టివేత
భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. భీకరంగా సాగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాల ముందు ముష్కర మూక నిలవలేకపోయింది.