Secundrabad
(Search results - 42)TelanganaJan 18, 2021, 4:00 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: సికింద్రాబాద్ కోర్టులో భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్
బోయిన్ పల్లి కిడ్నాప్ జరిగిన నుండి భార్గవ్ రామ్ పరారీలో ఉన్నాడు. భార్గవ్ రామ్ తో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డి, చంద్రహాస్, గుంటూరు శ్రీను, భార్గవ్ రామ్ కుటుంబసభ్యులు పోలీసులకు చిక్కకుండా ఉన్నారు.TelanganaJan 18, 2021, 2:47 PM IST
అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు: బెయిల్ తిరస్కరించిన కోర్టు
జీవిత కాలం శిక్షపడే కేసలు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు తేల్చి చెప్పింది. బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు రిటర్న్ చేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని అఖిలప్రియ న్యాయవాదులకు కోర్టు సూచించిందిTelanganaNov 19, 2020, 1:35 PM IST
సికింద్రాబాద్ లో టెక్కీ సుస్మిత ఆత్మహత్య
ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా ఏం జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Career GuidanceNov 14, 2020, 5:44 PM IST
సికింద్రాబాద్‌లో ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 28 వరకు తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని ఎఓసి సెంటర్లో ఈ నియామక ర్యాలీ జరుగుతుందని భారత సైన్యం తెలిపింది.
TelanganaSep 14, 2020, 2:22 PM IST
రైలు నిలయంలో 30 మందికి కరోనా: రెండు రోజుల కార్యాలయం మూసివేత
రైలు నిలయంలో పనిచేసే 30 మందికి కరోనా సోకడంతో వారంతా చికిత్స తీసుకొంటున్నారు. హోం క్వారంటైన్ కే పరిమితమయ్యారు.ఈ 30 మంది ఉద్యోగులతో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారనే విషయమై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.TelanganaAug 19, 2020, 11:06 AM IST
కంటోన్మెంట్ రోడ్డు మూసివేత: సుప్రీంకోర్టులో పిటిషన్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మిలటరీ అధికారుల ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రాంతం నుండి సఫిల్ గూడ, మల్కాజిగిరి, ఈసీఐఎల్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం ఉంది.
TelanganaJul 14, 2020, 4:05 PM IST
కోవిడ్ రూల్స్ బ్రేక్: మాస్క్ లేకుండా బోనాల ఉత్సవంలో పద్మారావు గౌడ్
ఎవరి ఇంట్లో వారే అమ్మవారికి బోనాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగంగా బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు భక్తులు లేకుండానే జరిగాయి.
TelanganaMay 31, 2020, 3:17 PM IST
హైద్రాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం
ఆదివారం నాడు మధ్యాహ్నం పాటు ఒక్కసారిగా వర్షం కురిసింది.ఇవాళ ఉదయం నుండి ఎండ లేదు. కానీ ఉక్కపోత ఎక్కువగా ఉంది. మధ్యాహ్ననికి వాతవరణం ఒక్క సారిగా మారింది.ఈదురుగాలులతో వర్షం ప్రారంభమైంది.
TelanganaMar 22, 2020, 9:46 AM IST
హైద్రాబాద్ టెక్కీకి కరోనాను ఇలా నయం చేశారు
బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే ఓ వ్యక్తి విధి నిర్వహణలో భాగంగా దుబాయ్ కు వెళ్లాడు. దుబాయ్ నుండి బెంగుళూరు మీదుగా ఆయన హైద్రాబాద్ కు వచ్చాడు. అతడికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు ఈ నెల 3వ తేదీన గుర్తించారు.
TelanganaMar 4, 2020, 11:32 AM IST
సికింద్రాబాద్‌లో టెక్కీకి కరోనా: స్కూళ్లకు సెలవులు
దుబాయ్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన టెక్కీకి కరోనా వ్యాది సోకింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఆయన పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా టెక్కీ దుబాయ్‌కు వెళ్లాడు. దుబాయ్‌లోనే ఆయనకు కరోనా వ్యాధి సోకిందని వైద్యులు గుర్తించారు.
TelanganaMar 3, 2020, 12:56 PM IST
కరోనా వైరస్ సోకిన టెక్కీ ఇల్లు ఇక్కడే: భయం గుప్పిట్లో సికింద్రాబాద్ కాలనీ
.
సికింద్రాబాద్‌కు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చాడు అతను. కరోనా వ్యాధి లక్షణాలు ఉండడంతో అతడిని గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. సాప్ట్ వేర్ ఇంజనీర్ సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.
Private JobsDec 25, 2019, 3:10 PM IST
సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ పోస్టులు...
సికింద్రాబాద్, ఆర్ కేపురం, ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో వివిధ టీచింగ్ పోస్టుల ఖలీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. టీచింగ్ పోస్టులకు సరైన అర్హతలు కలిగిన వారు ఆఫ్‌లైన్ పద్దతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ.
TelanganaNov 15, 2019, 12:57 PM IST
భర్త మాజీ భార్యను గేలిచేసిన మహిళ... అరెస్ట్
గతేడాది డిసెంబర్ లో సదరు మహిళ కుమారుడు చనిపోయాడు. దీంతో... ఆమెతో విడిపోయినప్పటికీ కొడుకు చనిపోవడంతో మాజీ భర్త ఆమె వద్దకు వెళ్లాడు. కొడుకు చనిపోయిన బాధలో ఉండటంతో ఓదార్చేందుకు ఆమెతో విజయవాడ వెళ్లి అక్కడే ఉంటున్నాడు.
JobsNov 14, 2019, 3:00 PM IST
SCR : సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు
సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
TelanganaNov 13, 2019, 6:59 AM IST
ముఖంపై పెప్పర్ స్ప్రే కొట్టి... రూ.30లక్షలు చోరీ
ఈ లావాదేవీలకు సంబంధించి రూ.30లక్షల నగదును తీసుకొని రోహిత్ నగల దుకాణానానికి చెందిన రూపారామ్ అనే వ్యక్తి నవకార్ నుంచి తన దుకాణానికి బయలుదేరాడు. ఈ క్రమంలో నవకార్ మొదటి అంతస్తు సెల్లార్ లో వేచి ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు రూపారామ్ పై పెప్పర్ స్ప్రే చల్లి అతని వద్ద ఉన్న నగదు సంచిని తీసుకొని ద్విచక్రవాహనంపై పరారయ్యారు.