Secretarit Jobs
(Search results - 1)Govt JobsJan 11, 2020, 10:33 AM IST
సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వాటిలో మిగిలిన ఉద్యోగాలతో పాటు నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ప్రస్తుత తాజా నోటిఫికేషన్‌కు కూడా వర్తిస్తాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.