Asianet News TeluguAsianet News Telugu
292 results for "

Secretariat

"
national green tribunal serious on telangana govt over secretariat demolitionnational green tribunal serious on telangana govt over secretariat demolition

సచివాలయం కూల్చివేత.. మా అనుమతి తీసుకోరా, తెలంగాణ సర్కార్‌పై ఎన్జీటీ ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వంపై (telangana govt) జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) (national green tribunal) మండిపడింది. కొత్తగా నిర్మించే సచివాలయం కోసం పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Telangana Nov 25, 2021, 8:50 PM IST

ap govt issues orders for biometric attendance system for employeesap govt issues orders for biometric attendance system for employees

బయోమెట్రిక్ త‌ప్ప‌నిస‌రి.. కార్యదర్శులదే బాధ్యత, ఉద్యోగుల హాజ‌రుపై ఏపీ స‌ర్కార్ ఆదేశాలు

ప్ర‌భుత్వ ఉద్యోగుల హ‌జ‌రుపై (employee attendance) ఏపీ స‌ర్కార్ (ap govt) దృష్టి పెట్టింది. స‌చివాల‌యంలో ఉద్యోగులంద‌రికి బ‌యోమెట్రిక్ హ‌జ‌రును త‌ప్ప‌ని స‌రిచేసింది. ఇప్ప‌టికే బ‌యోమెట్రిక్ (biometric) హ‌జ‌రుపై సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ మెమో జారీ చేసింది. 

Andhra Pradesh Nov 5, 2021, 4:58 PM IST

house keeping staff protest in andhrapradesh secretariathouse keeping staff protest in andhrapradesh secretariat

సెక్రటేరియట్ టాయిలెట్ లో కాలుజారి పడి హౌస్ కీపింగ్ వ్యక్తి మృతి... ఆందోళన చేపట్టిన సిబ్బంది... (వీడియో)

సచివాలయంలోని బాత్ రూంలో జారిపడిన కారణంగా చనిపోయారని Housekeeping staff అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్  కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ తో సచివాలయం ముందు హౌస్ కీపింగ్ సిబ్బంది అందోళనకు దిగారు. 

Andhra Pradesh Nov 3, 2021, 12:31 PM IST

village secretariat employee deceased in road accident at anantapurvillage secretariat employee deceased in road accident at anantapur

పెళ్లైన రెండు నెలలకే.. సెక్రటేరియట్ ఉద్యోగి.. నిండు జీవితాన్ని బలితీసుకున్న రోడ్డు ప్రమాదం..

రెండు నెలల క్రితం అతనికి చాపిరి తండాకు చెందిన ఝాన్సీతో వివాహం అయ్యింది. సోమవారం ఉదయం విధులకు వెళ్లిన రాజశేఖర్ నాయక్, వీఆర్వో అనుమతితో ద్విచక్ర వాహనం మీద కల్యాణ దుర్గంలోని ఆర్డీవో కార్యాలయానికి బయలుదేరారు. 

NATIONAL Nov 2, 2021, 1:27 PM IST

ap high court hearing on pil filed against grama and ward mahila samrakshana karyadarshiap high court hearing on pil filed against grama and ward mahila samrakshana karyadarshi

ఏపీ గ్రామ, వార్డు మహిళా పోలీసుల నియామకంపై పిల్: హైకోర్ట్ విచారణ, వారికి నోటీసులు

గ్రామ, వార్డ్ సచివాలయాలలో (village secretariat) మహిళా కార్యదర్శులను (women secretaries) పోలీసులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో (ap high court) మంగళవారం విచారణ జరిగింది. 

Andhra Pradesh Oct 26, 2021, 1:10 PM IST

ap cm ys jagan good news for secretariat employeesap cm ys jagan good news for secretariat employees

సచివాలయ ఉద్యోగులకు జగన్ దసరా కానుక.. ఆ సదుపాయం కల్పించేందుకు అంగీకారం

ఆంధ్రప్రదేశ్ (ap secretariat) సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ (hod office) ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy)  దసరా (dussehra) కానుక ప్రకటించారు. ఉచిత వసతి (free accommodation) సౌకర్యం పునరుద్ధరణకు జగన్ అంగీకారం తెలిపారు. 

Andhra Pradesh Oct 15, 2021, 7:49 PM IST

fire engulfed in west bengal CM office in kolkatafire engulfed in west bengal CM office in kolkata

సీఎం కార్యాలయంలో అగ్నిప్రమాదం.. స్పాట్‌కు మూడు అగ్నిమాపక యంత్రాలు

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం మంటలు చెలరేగాయి. కోల్‌కతాలోని తాత్కాలిక సచివాలయం నబన్నా బిల్డింగ్‌లోని 14వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. వెంటనే అధికారులు అప్రమత్తమవడంతో నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చాయి.

NATIONAL Oct 12, 2021, 5:03 PM IST

ap cm ys jagan key decision on do registrations in ward and village secretariatsap cm ys jagan key decision on do registrations in ward and village secretariats

వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. ఇకపై వార్డు, గ్రామ సచివాలయాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపింది. పారదర్శకత కోసమే గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. 

Andhra Pradesh Sep 23, 2021, 7:05 PM IST

ap cm ys jagan districts tour from Decemberap cm ys jagan districts tour from December

జనంలోకి జగన్.. డిసెంబర్ నుంచి జిల్లాల టూర్, గ్రామ సచివాలయాల తనిఖీ

కరోనా కారణంగా గడిచిన ఏడాదిన్నరగా క్యాంప్ కార్యాలయానికే పరిమితమైన ఏపీ సీఎం వైఎస్ జగన్ జనంలోకి వెళ్లబోతున్నారు. డిసెంబర్ నుంచి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు.  ప్రతి నెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్ అవుట్‌రిచ్ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం జగన్... స్పందన కార్యక్రమంలో తెలిపారు. 

Andhra Pradesh Sep 22, 2021, 5:22 PM IST

AP CMRF SCAM:ACB arrested four in CMRF scamAP CMRF SCAM:ACB arrested four in CMRF scam

AP CMRF SCAM :నలుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ

2014 నుండి ఏపీ రాష్ట్రంలో సీఆర్‌పీఎఫ్ స్కీమ్ లో అక్రమాలపై జగన్ సర్కార్ విచారణ చేస్తోంది. సీఆర్‌పీఎఫ్ పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చోటు చేసుకొందని అనుమానించిన ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ విషయమై ఏసీబీ అధికారులు ఆరు మాసాలుగా విచారణ చేస్తున్నారు.

Andhra Pradesh Sep 22, 2021, 4:43 PM IST

big scam in ap secretariat, acb investigation beginsbig scam in ap secretariat, acb investigation begins

ఏపీ సెక్రటేరియట్ లో భారీ స్కామ్.. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల గోల్ మాల్, గుట్టు రట్టు చేసిన ఏసీబీ.. !

ఈ కేసులో ప్రాథమికంగా ఆధారాలు లభించడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజా ప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh Sep 22, 2021, 2:05 PM IST

Sameer Sharma Appointed as the next CS of Andhra PradeshSameer Sharma Appointed as the next CS of Andhra Pradesh
Video Icon

The Week: కలకలం రేపుతున్న అత్యాచార ఘటనలు... నూతన సీఎస్ గా సమీర్ శర్మ

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 13, 2021, 12:23 PM IST

exams for village and ward volunteers in andhra pradeshexams for village and ward volunteers in andhra pradesh

వాలంటీర్లకు పరీక్షలు.. ఏపీ సర్కార్ నోటిఫికేషన్, ఉత్తీర్ణత సాధిస్తేనే

ఈ నెల 28 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది. ఈ  మేరకు పరీక్ష నిర్వహణపై నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. మొత్తం 100 మార్కులకు 40 మార్కులు వస్తేనే ప్రోబేషనరీకి అర్హులని ప్రభుత్వం  తెలిపింది

Andhra Pradesh Sep 10, 2021, 4:12 PM IST

farmers gheraoed karnals mini-secretariat in haryana, water cannons used against themfarmers gheraoed karnals mini-secretariat in haryana, water cannons used against them

హర్యానాలో రైతులపై భాష్పవాయు ప్రయోగం.. మినీ సెక్రెటేరియట్‌ను ఘెరావ్ చేసిన ఆందోళనకారులు

హర్యానాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కర్నాల్ జిల్లా అధికారులతో చర్చలు విఫలమైన తర్వాత వారు నమస్తే చౌక్ నుంచి మినీ సెక్రెటేరియట్‌కు మార్చ్ చేపట్టారు. బలవంతంగా మినీ సెక్రెటేరియట్‌లోకి ప్రవేశిస్తుండగా పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఎట్టకేలకు వారు మినీ సెక్రెటేరియట్‌ను ఘెరావ్ చేశారు.

NATIONAL Sep 7, 2021, 7:31 PM IST

telangana secretariat employees gets promotiontelangana secretariat employees gets promotion

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కేసీఆర్ కీలక నిర్ణయం, 120 మందికి ప్రమోషన్

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించింది. ఇందుకు సంబంధించిన దస్త్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆమోదముద్ర వేశారు

Telangana Sep 1, 2021, 7:04 PM IST