Second Hand Cars
(Search results - 4)carsDec 10, 2020, 1:19 PM IST
4 లక్షల కన్నా తక్కువకే లభిస్తున్న వోక్స్వ్యాగన్, హ్యుందాయ్ కార్లు ఇవే..
మీ బడ్జెట్ 4 లక్షల రూపాయల కన్నా తక్కువ ఉంటే, ఈ ధర పరిధిలో లభించే కొన్ని బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనాలన్నీ బిజినెస్ సైట్ లో అమ్ముడవుతున్నాయి.
carsNov 13, 2020, 1:24 PM IST
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లపై దీపావళి డిస్కౌంట్ ఆఫర్.. ప్యాకేజీలు, వారెంటీలు కూడా..
వాహనాన్ని బట్టి కార్లపై 4 లక్షల వరకు తగ్గింపును అందిస్తుంది. దానికి తోడు కంపెనీ వినియోగదారులకు 1 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ప్రత్యేక వారంటీ ప్యాకేజీలను కూడా అందిస్తోంది.
carsAug 28, 2020, 3:55 PM IST
ఎంజి మోటర్స్ కొత్త బిజినెస్ ; ఇప్పుడు తక్కువ ధరకే కార్లను కొనోచ్చు..
దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ నిరంతరం పెరుగుతోంది. ఎంజీ మోటార్ ఇండియా కార్ల అమ్మకాలను పెంచడానికి సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం మొదలు పెట్టింది. తమ డీలర్‌షిప్‌లో మంచి ధరకు కార్లను విక్రయించవచ్చని కంపెనీ తెలిపింది.
carsJun 11, 2020, 12:01 PM IST
లాక్ డౌన్ ఎఫెక్ట్: సెకండ్ హ్యాండ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్...
కరోనా ‘లాక్ డౌన్’ వ్యక్తిగత వాహనాల వినియోగానికి ప్రాధాన్యం పెంచింది. ప్రాణాంతక కొవిడ్-19తో ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నందున వ్యక్తిగత వాహనాల కోసం డిమాండ్ ఎక్కువైందని కార్స్ 24 సర్వేలో తేలింది.