Sebi  

(Search results - 13)
 • SEBI decision on corporate posts

  business14, Jan 2020, 11:50 AM IST

  ముకేశ్‌ అంబానీకి ఊరట... కార్పొరేట్ సంస్థల.. విభజన రెండేళ్లు వాయిదా...

  భారతీయ కార్పొరేట్ సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓ పదవుల విభజన గడువును సెబీ 2022 వరకు పెంచింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో రెండేళ్ల పాటు చైర్మన్, ఎండీ పదవుల విభజన నిర్ణయం అమలును వాయిదా వేయాలని సీఐఐ, ఫిక్కీ తదితర సంస్థల అభ్యర్థన మేరకు సెబీ అంగీకరించింది.

 • mutual funds new record

  business26, Dec 2019, 11:45 AM IST

  మ్యూచువల్ ఫండ్స్ చరిత్రలో కొత్త రికార్డు...అదనంగా 4 లక్షల కోట్లు...

  మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ చరిత్రలో ఈ ఏడాది ఒక రికార్డు నమోదు కానున్నది. సెబీ చర్యలతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ బలపడి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీంతో 2019లో మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లోకి అదనంగా రూ.4 లక్షల కోట్లు వచ్చి చేరతాయని అంచనా వేస్తున్నారు.
   

 • karvy and sebi final decision

  business5, Dec 2019, 11:20 AM IST

  కార్వీపై బ్యాంకుల ఊరటకు ‘శాట్’నో...సెబీ వద్దకే వెళ్లండి

  కార్వీ స్టాక్ బ్రోకింగ్​ లైసెన్స్ నిలిపివేతపై సెక్యూరిటీస్ అపీలేట్ ట్రైబ్యునల్ స్పందించింది. డిసెంబర్​ 6లోగా ఈ విషయంపై ఎన్​ఎస్​ఈ ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మరోవైపు 'కార్వీ' షేర్లను ఖాతాదారులకు బదిలీ చేయాలన్న ఎన్​ఎస్​డీఎల్​ నిర్ణయాన్ని సవాల్ చేసిన ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ఇండ్ బ్యాంకులకు, బజాజ్​ఫైనాన్స్​ సంస్థకు ట్రైబ్యునల్‌లో చుక్కెదురైంది.ఇక ట్రేడింగ్ పై నిషేధం విషయమై శుక్రవారం కల్లా తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్ఎస్ఈని శాట్ ఆదేశించింది. 

 • karvy sebi orders for new issues

  business4, Dec 2019, 11:48 AM IST

  సెబీ ఆదేశాలు నిలిపివేత.. కార్వీ క్లయింట్ల షేర్ల బదిలీపై ‘శాట్’

  ఆర్థిక సేవల సంస్థ కార్వీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సంస్థ క్లయింట్లకు షేర్ల బదిలీని అప్పిలేట్ ట్రిబ్యునల్ శాట్‌ నిలిపివేసింది. బుధవారం తుది ఆదేశాలు జారీ చేయనున్నది.దాంతో 83వేల మంది (దాదాపు 90%) ఖాతాదారులకు కార్వీ తాకట్టు పెట్టుకున్న షేర్లను ఎన్‌ఎస్‌డీఎల్‌ తిరిగి బదిలీ చేసింది.

 • karvy and sebi in losses

  business3, Dec 2019, 9:18 AM IST

  కార్వీకి దెబ్బమీద దెబ్బ: ‘పవర్ ఆఫ్ అటార్నీ’ వాడకానికి ‘సెబీ’ నో

  బహుళ సేవల సంస్థ ‘కార్వీ’కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వాటాదారుల పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను వాడుకునేందుకు మార్కెట్ రెగ్యులేటర్ ‘సెబీ’ నిరాకరించింది. మరోవైపు కార్వీ ఇన్ఫోటెక్.. కేఫిన్ టెక్నాలజీగా మారిపోయింది. ఎన్ఎస్డీఎల్ తన పరిధిలోని ‘కార్వీ’ ఖాతాదారుల సొమ్మును వారి ఖాతాలో జమ చేసింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థను ట్రేడింగ్ నుంచి నిషేధిస్తున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. 

 • karvy sebi statements

  business28, Nov 2019, 11:16 AM IST

  ‘కార్వీ’ది ఎప్పుడూ ఇల్లీగల్ స్టయిలే.. అందుకే: సెబీ చీఫ్‌

  కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తాము మునుపెన్నడూ అనుమతించని లావాదేవీలు జరిపిందని సెబీ చైర్మన్ అజిత్ త్యాగి తెలిపారు. మదుపర్ల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.. వినియోగదారుల షేర్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై  ఇటీవల ఆ సంస్థ కార్యకలాపాలను సెబీ నిలిపివేసింది. 

 • karvy company in loss

  business27, Nov 2019, 11:50 AM IST

  అమ్మో కార్వీ!! సంక్షోభం నుంచి కోలుకుంటుందా?!!

  ఖాతాదారుల షేర్లను దారి మళ్లించి అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలపై కార్వీ స్టాక్ బ్రోకింగ్, ట్రేడింగ్ సేవలపై సెబీ ఆంక్షలు విధించింది. కార్వీ వాదన వినిపించేందుకు 21 రోజుల గడువు ఇచ్చినా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో యంగ్ అండ్ ఎర్నెస్ట్ సంస్థ ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేపట్టనుండటం ఈ సంస్థకు ఒకింత కష్టకాలమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంస్థను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించడానికి కార్వీ గ్రూప్ యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
   

 • l&t

  business25, Jun 2019, 10:08 AM IST

  మైండ్‌ట్రీలో బిగిసిన ఎల్&టీ పట్టు: నలందాతో 48కి చేరువలో ఇన్‌ఫ్రా మేజర్ షేర్


  మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’పై ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ పట్టు బిగిస్తోంది. నలందా క్యాపిటల్ షేర్ల కొనుగోలుతో ఎల్ అండ్ టీ వాటా 48 శాతానికి దగ్గరవుతోంది. మొత్తం 66 శాతం వాటా కైవసంతో యాజమాన్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ఎల్ అండ్ టీ వ్యూహం. 

 • sun farma

  business19, Jan 2019, 11:11 AM IST

  కుప్పకూలిన సన్ ఫార్మా షేర్లు...రెండు రోజుల్లోనే రూ.8,735 కోట్లు హాంఫట్

  దేశీయ ఔషధ దిగ్గజం ‘సన్‌ ఫార్మా’కు విజిల్ బ్లోయర్ (ప్రజా వేగు) సెగ బాగానే తగిలింది. కేవలం రెండు రోజుల్లో 14.27 శాతం నష్టపోయిన సన్ ఫార్మా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తద్వారా సంస్థ మార్కెట్‌ విలువలో రూ.8736 కోట్ల కోత పడింది. ప్రమోటర్ల అక్రమాలపై సెబీకి మరో ఫిర్యాదు అందినట్లు వార్తలు రావడం వల్లే దుష్ప్రచారం చేస్తున్నారని సెబీకి లేఖ రాసిన సన్ ఫార్మా.. ఆ వార్తా కథనంలోని విషయాలతో సంబంధం లేదని ఎక్స్ఛేంజీలకు స్పష్టం చేసింది. తమ సంస్థకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఈ విషయమై జోక్యం చేసుకోవాలని సెబీని చైర్మన్‌ అజయ్‌ త్యాగిని సన్‌ ఫార్మా ఆ లేఖలో కోరింది. ఈ కుట్రలో కొన్ని మీడియా సంస్థల, వ్యక్తుల పాత్ర ఉందని ఈ విషయమై పూర్తిగా విచారణ జరపాలని కోరింది.

 • undefined

  26, May 2018, 11:04 AM IST

  చందా కొచ్చర్ కి సెబీ నోటీసులు

  ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌కు మార్కెట్ల నియంత్రణ