Asianet News TeluguAsianet News Telugu
263 results for "

Search

"
Sanjeev Goenka Owned Lucknow Franchise Start Search For Right Name For Their Team in Lakhnawi StyleSanjeev Goenka Owned Lucknow Franchise Start Search For Right Name For Their Team in Lakhnawi Style

IPL 2022: పేరు మార్చి మళ్లీ కొత్తపేరు పెట్టమంటున్న ఐపీఎల్ నయా టీమ్.. ఆ పనిని వాళ్లకే వదిలేసిన లక్నో యాజమాన్యం

IPL 2022: వచ్చే ఐపీఎల్ లో గ్రాండ్ ఎంట్రీ కోసం చూస్తున్న లక్నో ఫ్రాంచైజీ ఆ మేరకు సర్వసన్నద్ధమవుతున్నది. భారీగా ఖర్చు పెట్టి కోచ్, కెప్టెన్ లను  దక్కించుకున్న ఆ జట్టు.. తాజాగా పేరు కోసం కూడా వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. 

Cricket Jan 3, 2022, 2:28 PM IST

They both searched the net for a part time job .. lost millions .. what happened ..?They both searched the net for a part time job .. lost millions .. what happened ..?

పార్ట్ టైం జాబ్ కోసం వారిద్దరు నెట్ లో సెర్చ్ చేశారు.. లక్షలు పోగొట్టుకున్నారు.. ఏం జరిగిందంటే.. ?

టెక్నాలజీ పెరుగుతోంది.పెరుగుతున్న టెక్నాల‌జీ వ‌ల్ల మోసాలు కూడా ఎక్కువ‌వుతున్నాయి. టెక్నాలజీని మంచి విష‌యాల తెలుసుకోవ‌డానికి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవ‌డానికి ఉప‌యోగించే వారికంటే.. చెడు దారిలో ఇత‌రుల‌ను మోసం చేయ‌డానికి ఉప‌యోగించే వారే ఎక్కువ‌వుతున్నారు. ముఖ్యంగా పెరిగిన టెక్నాల‌జీని మ‌నీ రిలేటెడ్ క్రైమ్స్ ను చేయ‌డానికి వాడుతున్న వారు ఈ మ‌ధ్య ఎక్కువ‌వుతున్నారు. ఈ త‌రహా మోసాల గురించి అవ‌గాహ‌న లేని వారు సుల‌భంగా మోసాల బారిన ప‌డి ల‌క్ష‌లు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి మోస‌మే హైద‌రాబాద్ ప‌రిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇద్ద‌రు వ్య‌క్తులు సైబ‌ర్ మోసాగాళ్ల వ‌ల‌ల చిక్కి డ‌బ్బులు పోగొట్టుకున్నారు. వారు పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చి ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చాయి. 
 

Telangana Dec 31, 2021, 2:19 PM IST

Goodbye 2021: These five cars most searched on Google this year see this listGoodbye 2021: These five cars most searched on Google this year see this list

ఇయర్ రౌండప్ 2021: ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఐదు కార్లు ఇవే..

 2021లో  కార్ల సేల్స్ ఆశించినంతగా లేకపోయాయిన, కానీ ఈ సంవత్సరం చాలా ఎస్‌యూ‌వి వాహనాలు (suv vehicles)లాంచ్ అయ్యాయి. అలాగే భారతదేశంలో ఎస్‌యూ‌వి సెగ్మెంట్ కూడా ఊపందుకుంది. కియా సెల్టోస్ భారతదేశంలో జనవరి నుండి నవంబర్ 2021 వరకు అత్యధికంగా సెర్చ్ చేసిన కారు, ప్రతి నెలా సగటున ఎనిమిది లక్షల మంది వ్యక్తులు గూగుల్ (google)లో శోధిస్తున్నారు.  

Automobile Dec 30, 2021, 3:24 PM IST

Virat Kohli tops in 2021 Most Searched Indian Male Celebrity in Google, follows Shah Rukh Khan, Salman KhanVirat Kohli tops in 2021 Most Searched Indian Male Celebrity in Google, follows Shah Rukh Khan, Salman Khan

షారుక్, సల్మాన్‌, అక్షయ్ కుమార్‌లను వెనక్కినెట్టిన విరాట్ కోహ్లీ... 2021 గూగుల్ సెర్చ్‌లో...

విరాట్ కోహ్లీ క్రేజ్‌కి మరో ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. ఇంతకుముందులా పరుగుల ప్రవాహం రాకపోయినా, రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోకపోయినా విరాట్ కోహ్లీ ఫాలోయింగ్, క్రేజ్, స్టార్ ఇమేజ్ మాత్రం తగ్గడం లేదు...

Cricket Dec 23, 2021, 10:49 AM IST

jabardasth varsha and immanuel caught in drunk and drive searchjabardasth varsha and immanuel caught in drunk and drive search

డ్రంక్ అండ్ డ్రైవ్ లో హైదరాబాద్ పోలీసులకు పట్టుబడిన జబర్దస్త్ లవ్ బర్డ్స్ వర్ష, ఇమ్మానియేల్

జబర్దస్త్ లవ్ బర్డ్స్ వర్ష, ఇమ్మానియేల్ హైదరాబాద్ లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికారు. కారులో ప్రయాణిస్తున్న వీరిద్దరికి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించారు. దీనితో వర్ష, ఇమ్మానియేల్ అడ్డంగా బుక్ అయ్యారు. 

Entertainment Dec 20, 2021, 1:32 PM IST

police searching speeding for cheddi gang in andhra pradeshpolice searching speeding for cheddi gang in andhra pradesh

చెడ్డీ గ్యాంగ్ తో ఆ ప్రమాదం లేదు.. అపోహలే.. గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు...

gujarat రాష్ట్రంలోని చాహోత్ జిల్లా నుంచి చెడ్డి గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించింది.  గత పది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ సంచరిస్తుంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు, kerala రాష్ట్రాల్లో తరచూ ఈ గ్యాంగ్ దోపిడీలు చేస్తుంటారని తెలిపారు. కేవలం రాత్రి సమయాల్లోనే నివాసాల మధ్య తిరుగుతూ చోరీలు చేయటమే వీరి లక్ష్యమని అని వివరించారు.
 

Andhra Pradesh Dec 11, 2021, 11:29 AM IST

Soundarya desperately search for Karthiks family in todays Karthika deepam serial episodeSoundarya desperately search for Karthiks family in todays Karthika deepam serial episode

Karthika Deepam: వంట పని చేస్తున్న వంటలక్క, డాక్టర్ బాబు.. కన్నీళ్లు పెట్టుకుంటున్న హిమ, సౌర్య?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

Entertainment Dec 11, 2021, 9:38 AM IST

AP CID Searches On Retired IAS officer Lakshmi Narayana HouseAP CID Searches On Retired IAS officer Lakshmi Narayana House

చంద్రబాబు వద్ద పనిచేసిన మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు..

మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణ (Lakshminarayana ) ఇంట్లో ఆంధ్రప్రదేశ్ సీఐడీ (AP CID) అధికారులు సోదాలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్ష్మీ నారాయణ.. ఆయన వద్ద పనిచేశారు. 
 

Andhra Pradesh Dec 10, 2021, 11:57 AM IST

Google Year in Search 2021 What's the Most Google Search In India?Google Year in Search 2021 What's the Most Google Search In India?

గూగుల్ సెర్చ్ 2021: భారతదేశంలో అత్యధికంగా ఈ సంవత్సరం దేని గురించి ఎక్కువగా వెతికారో తెలుసా ?

న్యూఢిల్లీ : మొబైల్, ల్యాప్‌టాప్ అండ్ కంప్యూటర్‌లు ఆధిపత్యం చెలాయించే ఈ ఆధునిక యుగంలో యూజర్లు గూగుల్ సెర్చ్(google search) చేయడం సర్వసాధారణం. పిల్లల మెటీరియల్ నుండి స్పేస్ సైన్స్ వరకు ఏదైనా సబ్జెక్ట్‌కి గూగుల్ వెన్నెముక్కగా ఉంటుంది. ఇంటర్నెట్(internet) మీరు సెర్చ్ చేసిన కంటెంట్ గురించి ప్రపంచంలోని మొత్తం సమాచారాన్ని మైక్రో సెకన్లలో అందిస్తుంది.

Technology Dec 9, 2021, 7:03 PM IST

police searching in shilpa chowdary residence in hyderabadpolice searching in shilpa chowdary residence in hyderabad

shilpa chowdary Case: శిల్పా చౌదరి ఇంట్లో పోలీసుల సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను వందల కోట్ల మేర మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి ఇంట్లో పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు

Telangana Dec 4, 2021, 3:31 PM IST

Google Error: Google service stalled in many countries users are getting error messageGoogle Error: Google service stalled in many countries users are getting error message

అప్పట్లో ఫేస్ బుక్, ట్విట్టర్.. నేడు గూగుల్.. చాలా దేశాల్లో నిలిచిపోయిన గూగుల్ సర్వీస్..

సెర్చ్ ఇంజన్ సైట్  గూగుల్ (Google) సర్వీస్ లో ఈరోజు అంటే డిసెంబర్ 1న ఎర్రర్(error) ఏర్పడింది.  దీంతో చాలా మంది యూజర్ల్లు గూగుల్ లో సెర్చ్ చేయలేకపోయారు అలాగే గూగుల్ న్యూస్ ఫీడ్‌లు అప్ చేయలేకపోయారు. డౌన్‌డిటెక్టర్ అంతరాయాన్ని ట్రాక్ చేసే సైట్ గూగుల్ షట్‌డౌన్‌ను కూడా ధృవీకరించింది. 

Technology Dec 1, 2021, 12:18 PM IST

police searching for sandhya convention md sridhar raopolice searching for sandhya convention md sridhar rao

బెయిల్‌‌పై వచ్చి అజ్ఞాతంలోకి.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కోసం పోలీసుల గాలింపు

చీటింగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన అనంతరం కనిపించకుండా పోయారు. 

Telangana Nov 26, 2021, 8:03 PM IST

117 pending traffic challans on activa honda bike in hyderabad117 pending traffic challans on activa honda bike in hyderabad

Traffic challans: అయ్యా బాబోయ్.. హోండా యాక్టివాపై ఏకంగా 117 చలాన్లు.. డేటా చూసి షాక్ తిన్న పోలీసులు..

హైదరాబాద్‌లో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు (hyderabad traffic police) ఓ బైక్‌పై ఉన్న చలాన్లు (traffic challans) చూసి షాక్ తిన్నారు. ఆ బైక్‌పై 10, 20 కూడా కాదు.. ఏకంగా 117 చలాన్లు ఉన్నాయి. అతని చలాన్ల డేటాను బయటకు తీసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. 

Telangana Nov 16, 2021, 5:28 PM IST

Aryan Khan Google Keywords: Has Google deleted keywords related to 'Aryan Khan' why suggestions are not coming in searchAryan Khan Google Keywords: Has Google deleted keywords related to 'Aryan Khan' why suggestions are not coming in search

గూగుల్ సెర్చ్: 'ఆర్యన్ ఖాన్'కి సంబంధించిన కీవర్డ్స్ గూగుల్ నిజంగానే తొలగించిందా..?

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (shahrukh khan)కుమారుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. డ్రగ్స్ కేసు(drugs case)లో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన సంగతి మీకు తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తరువాత బాలీవుడ్ లో పెద్ద దుమారం  చెలరేగింది. రాజకీయ పార్టీలు కూడా దీనిని తీవ్రంగా ఆరోపించాయి. 

Technology Oct 19, 2021, 6:59 PM IST

Huzurabad Bypoll:  Police conducted a search on harish gangula vehiclesHuzurabad Bypoll:  Police conducted a search on harish gangula vehicles

Huzurabad Bypoll: మంత్రులు హరీష్, గంగులను సైతం వదలని పోలీసులు

హుజురాబాద్ ఉపఎన్నికల నేపద్యంలో నియోజవర్గాన్ని అష్టదిగ్బందనం చేసిన పోలీసులు మంత్రులను సైతం వదిలిపెట్టకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు.  

Telangana Oct 5, 2021, 4:52 PM IST