Scooters  

(Search results - 25)
 • undefined

  Bikes6, Feb 2020, 4:49 PM IST

  అదరగొడుతున్న పియాజియో రెండు కొత్త స్కూటర్లు...

  కొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 పియాజియో బారామతి ఫ్యాక్టరీలో ఈ స్కూటర్లును తయారు చేస్తారు. 2020 అక్టోబర్ నుండి డిసెంబరులో మధ్యలో వీటిని  ప్రారంభించాలని భావిస్తున్నారు.

 • bike

  Bikes29, Dec 2019, 3:12 PM IST

  ఈ దశాబ్దిలో బెస్ట్ బైక్స్.. స్కూటర్లు ఇవే..

  న్యూఢిల్లీ: దేశీయంగా టూ వీలర్ ఇండస్ట్రీని ఈ దశాబ్ది గణనీయ ప్రభావితం చేసింది. పలువురు భారతీయ మోటారు సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన బైక్స్, స్కూటర్స్ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నది. ఈ దశాబ్ది కాలంలో వివిధ టూ వీలర్స్ సంస్థలు విడుదల చేసిన కీలక బైక్స్, స్కూటర్లను ఒక్కసారి పరిశీలిద్దాం..

 • bs 6 bikes launched

  Bikes24, Dec 2019, 1:04 PM IST

  మార్కెట్లోకి రెండు కొత్త 160 సిసి స్కూటర్లు...

  వెస్పా, అప్రిలియా స్కూటర్లు ఇప్పుడు బిఎస్ 6 ప్రమాణాలతో  160 సిసి ఇంజిన్‌ తో రానుంది. ఇంతకు ముందు  కంటే ఎక్కువ శక్తి , ఇంకా ధరలో కూడా పెరుగుదల ఉంటుంది.ఇది పాత వెర్షన్‌ కంటే ఇప్పుడు ఇది రూ.10వేలు ఖరీదైనది. కొత్త బిఎస్ 6 వెస్పా 150 ఎస్ఎక్స్ఎల్ ధర రూ. 91,492  (ఎక్స్-షోరూమ్ పూణే) నుండి ప్రారంభమవుతుంది.

 • yamaha blue square show room launch

  Automobile13, Dec 2019, 1:45 PM IST

  యమహా ఫస్ట్ 'బ్లూ స్క్వేర్' ప్రీమియం కాన్సెప్ట్ షోరూమ్‌...

  యమహా కంపెనీ మొట్టమొదటి  బ్లూ స్క్వేర్ అవుట్‌లెట్ చెన్నైలో ప్రారంభించారు. రిటైల్ టీ బ్రాండ్ల ప్రీమియం శ్రేణి మోటారుసైకిల్, స్కూటర్లను రిటైల్ చేస్తుంది. ఇలాంటి మరో 100 అవుట్‌లెట్లను 2020లో  ప్రారంభించాలని కంపెనీ ఆలోచిస్తుంది.

 • hero motors limited

  Automobile13, Dec 2019, 10:22 AM IST

  మరో రెండు నెలల్లో హీరో మోటోకార్ప్​ 10 కొత్త మోడళ్లు..!

  కాలుష్య నియంత్రణ కోసం బీఎస్​-6 ప్రమాణాలకు అనుగుణంగా పాత మోడళ్లను ఆధునీకరించడంలో హీరోమోటార్స్ దూకుడు పెంచింది. మరో నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో మొత్తం 10 మోడళ్లకు కొత్త నిబంధనలకనుగుణంగా మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. బీఎస్​-6 ఉద్గార నియమాలతో తొలి మోడల్​ విక్రయాలను ఇదివరకే ప్రారంభించింది హీరో మోటార్స్.

 • Rahul Bajaj

  business8, Dec 2019, 5:50 PM IST

  చేతక్ టూ పల్సర్‌.. దటీజ్ రాహుల్ బజాజ్‌

  స్వదేశీ టెక్నాలజీ అంటే ఏమిటో లోకానికి చాటి చెప్పి, విదేశీ ఉత్పత్తులకు సవాల్ విసిరిన సత్తా ఆయన సొంతం. ఈ క్రమంలో ప్రభుత్వాలతోనూ పోరాడే మనస్తత్వం ఆయనది. ప్రత్యక్ష రాజకీయాలతో పెద్దగా సంబంధం లేకున్నా సమకాలీన పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశించడానికి ఏమాత్రం వెనకాడని ధైర్యశాలి ఆయన. 

 • okinova e bikes

  Automobile8, Nov 2019, 11:45 AM IST

  విపణిలోకి ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్...అతి తక్కువ ధరకే...

  ఒకినావా స్కూటర్స్ నుంచి విపణిలోకి ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-లైట్ వచ్చేసింది. దీని ధర రూ.59,990గా నిర్ణయించారు.  

 • bikes

  Automobile27, Oct 2019, 11:11 AM IST

  దీపావళి స్పెషల్: ‘ద్విచక్ర’ వాహనాల ఆఫర్ల వర్షం

  ద్విచక్ర వాహనాల తయారీ దారులు దీపావళి సందర్భంగా క్యాస్ డిస్కౌంట్లు, తక్కువ వడ్డీరేట్లపై ఈఎంఐలు, అందజేస్తున్నాయి. 110 సీసీ స్కూటర్లు మొదలు కమ్యూటర్స్ బైక్స్ నుంచి స్పోర్టీ అండ్ పవర్ ఫుల్ 200, 250 సీసీ మోటారు సైకిళ్ల వరకు రకరకాల ఆఫర్లు అందిస్తున్నాయి. 

 • motor cycles

  Automobile23, Oct 2019, 11:32 AM IST

  విదేశాలకు మోటారు సైకిళ్లు, స్కూటర్ల ఎగుమతులు....

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఎగుమతుల్లో మోటారు సైకిళ్లు, స్కూటర్ల సంస్థలకు ఊరట లభించింది. మోటారు సైకిళ్ల విభాగంలో నాలుగు శాతం ఎగుమతులు పెరిగాయి. మరోవైపు యుటిలిటీ, సెడాన్, హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లకు విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. 
   

 • honda

  Bikes8, Sep 2019, 11:58 AM IST

  ఏడు నెలల ముందే విపణిలోకి హోండా ‘యాక్టీవా 125ఎఫ్ఐ’.. 11న ఆవిష్కరణ

  నిర్దేశించుకున్న లక్ష్యానికి ఏడు నెలల ముందే బీఎస్-6 ప్రమాణాలతో కూడిన స్కూటీ తరహా స్కూటర్‌ ‘హోండా యాక్టీవా 125ఎఫ్ఐ’ని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ విడుదల చేస్తోంది. 

 • Okinawa

  News6, Sep 2019, 11:59 AM IST

  విపణిలోకి ఒకినామా విద్యుత్ స్కూటర్ ‘ప్రైజ్ ప్రో’.. ధరెంతంటే?

  ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్‌ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను  ఇండియాలో లాంచ్‌  చేసింది. దీని  ధరను రూ. 71,990గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్‌ బ్లాక్‌, గ్లాసీ స్పార్కిల్‌ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్‌ను తెచ్చామని ఒకినావా తెలిపింది.
   

 • hero

  Automobile20, Aug 2019, 10:55 AM IST

  విద్యుత్ వెహికల్స్‌లోకి హీరో.. విపణిలోకి ఆఫ్టిమా, ఎన్‌వైఎక్స్ఆర్

  విద్యుత్ వాహనాల రంగంలోకి హీరో మోటో కార్ప్ కూడా వచ్చి చేరింది. ఈ మేరకు ఆప్టిమా ఈఆర్, ఎన్‌వైఎక్స్ ఈఆర్ మోడళ్ల పేరిట రెండు నూతన స్కూటర్లను విపణిలో ఆవిష్కరించింది. 

 • undefined

  Bikes5, Aug 2019, 3:34 PM IST

  ఇంటి వద్దకే ‘హీరో’ బైక్స్

  ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ తన సేల్స్ పెంచుకోవడానికి వినూత్న పథకాలు అమలు చేస్తోంది. వినియోగదారుల ఇంటి వద్దకే బైక్‌లు, స్కూటర్లను డెలివరీ చేస్తోంది. 

 • Duster

  Automobile9, Jul 2019, 12:01 PM IST

  భారత విపణిలోకి రెనాల్ట్ ‘డస్టర్’.. బైక్, స్కూటర్ ధరలు పెంచిన హీరో


  భారత విపణిలోకి డస్టర్ అప్ డేటెడ్ వర్షన్ కారును ఆవిష్కరించిన రెనాల్ట్.. క్యాప్చర్, క్విడ్ మోడల్ కార్ల రీప్లేస్‌మెంట్‌పై రూ.లక్షకు పైగా మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. 

 • Piaggio

  Automobile5, Jun 2019, 10:48 AM IST

  పియాజియో స్టైలిష్ ఏప్రిలియా స్టార్మ్.. వెస్పా అర్బన్ క్లబ్ వేరియంట్

  ప్రముఖ వాహన తయారీ దిగ్గజం ‘పియా జియో’ మంగళ వారం రెండు సరి కొత్త స్కూటర్లను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఏప్రిలియా స్ట్రామ్‌-125, వెస్పా అర్బన్‌ క్లబ్‌ వేరియంట్‌ స్కూటర్‌ను సంస్థ హైదరాబాద్‌లో విడుదల చేసింది. కంపెనీ టూవీలర్స్‌ బిజినెస్‌ హెడ్‌ అశీష్‌ యక్మీ ఈ కొత్త వాహనాలను ఆవిష్కరించారు.