School Teacher  

(Search results - 28)
 • মারণ ভাইরাস ঢুকল হাওড়ার বাগনানে, সংক্রমিত ক্যানসার আক্রান্ত মহিলা

  Andhra Pradesh11, Apr 2020, 12:58 PM

  స్కూల్ టీచర్ కి కరోనా... భయంలో స్టూడెంట్స్, అధికారుల అలర్ట్

  వేంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో..ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, వారి కుటుంబ సభ్యులను ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విశాఖ తరలించారు.

 • School Teacher Commits Suicide at KrishnaDistrict
  Video Icon

  Andhra Pradesh11, Mar 2020, 3:01 PM

  పెట్రోల్ పోసుకుని..స్కూలు టీచర్ అనుమానాస్పద మృతి...

  కృష్ణాజిల్లాలో కార్యంపుడి నాగమణి అనే మహిళా టీచర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.

 • undefined

  business5, Mar 2020, 5:28 PM

  పూణే టీచర్‌ను అభినందించిన ఆనంద్ మహీంద్రా....

  ఫిబ్రవరి 21న జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హై స్కూల్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమెకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది.

 • जिसके बाद एक बार फिर उसकी जमकर पिटाई हो गई।

  Andhra Pradesh18, Feb 2020, 8:58 AM

  పేద యువతులే అతని టార్గెట్... మాయ చేసి తాళి కట్టేస్తాడు!

  ఈ విషయంలో ఆమె అతనిని నిలదీసింది. దీంతో.. తీవ్రంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమెకు అబార్షన్ కూడా అయ్యింది. ఆ రోజు ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత నెలకు ఒకసారి రావడం ప్రారంభించాడు. 

 • undefined

  Districts8, Dec 2019, 7:07 PM

  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం... పరిస్థితి ఎలా వుందంటే: టీచర్ల ఆవేదన

  జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలకు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలన్ని నిర్ణయంపై ఎస్జీటి టీచర్లు స్పందించారు. 

 • Rape sister

  NATIONAL8, Dec 2019, 7:51 AM

  మధ్యప్రదేశ్‌లో దారుణం: స్కూల్‌ టీచర్‌పై గ్యాంగ్ రేప్

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. విధులు నిర్వహించుకొని ఇంటికి వస్తున్న మహిళా టీచర్ పై నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. 

 • guntur
  Video Icon

  Guntur30, Nov 2019, 7:19 PM

  video: విద్యార్థినిపై టీచర్ లైగింక వేధింపులు...తల్లిదండ్రుల ఆందోళన

  గుంటూరు జిల్లా క్రోసూరు మండలకేంద్రంలో విధులు నిర్వహించే ఓ ఉపాధ్యాయుడు విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  పాఠశాలలో చదువుకునే ఓ విద్యార్ధినిపై తరచూ సదరు ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్న స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలవద్ద ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయున్ని పట్టుకుని నిలదీయగా అతడు వారికి సమాధానం చెప్పకుండానే అక్కడినుండి వెళ్లిపోయాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
   

 • महिला को अकेली देखकर शमशीर ने उससे दोस्ती कर ली।

  Telangana24, Oct 2019, 9:35 AM

  సీరియల్స్ లో అవకాశం ఇస్తామని చెప్పి...

  సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నారాయణరాజు(44) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ... ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్ లో పెయింగ్ గెస్టుగా ఉంటున్నాడు. కొద్ది కాలం క్రితం సుమ అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని సినిమాలు, సీరియల్స్ డైరెక్టర్లు తనకు తెలుసు అని ఆమెను నమ్మించాడు.

 • undefined

  Jobs9, Sep 2019, 2:00 PM

  ఉద్యోగావకాశం.. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 8వేల పోస్టులు

  ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్టు, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌/కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా స్కూల్స్‌ ఇచ్చే ప్రకటనకు అనుగుణంగా తదుపరి నియామక ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.  

 • undefined

  Andhra Pradesh15, Aug 2019, 3:21 PM

  విద్యార్ధినులపై లైంగిక వేధింపులు: ఇద్దరు టీచర్ల అరెస్ట్

  వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు ఇద్దరు టీచర్లు.కంటికి రెప్పలా కాపాడుతూ విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వివ్యార్ధినులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది.

 • black magic

  NATIONAL7, Jul 2019, 1:15 PM

  దారుణం: నరబలికి సొంతకూతుర్ని సిద్దం చేసిన తల్లిదండ్రులు

  మరికొద్దిరోజుల్లో చంద్రుడిపై భారత్ రెండోసారి అడుగుపెట్టబోతోంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోంది. ఇలాంటి రోజుల్లో కూడా భారతదేశంలో క్షుద్రపూజలు, మూఢనమ్మకాలను ఇంకా నమ్మడం ఆశ్చర్యకరం. మంత్రగాళ్ల మాయలో పడి కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. 

 • kashmir

  NATIONAL3, Jul 2019, 2:07 PM

  విద్యార్ధి మెడపై గొడ్డలి.. చదవకపోతే నరుకుతానంటూ టీచర్ పైశాచికం

  ఓ పదేళ్ల విద్యార్ధిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా... టీచర్ పదునైన గొడ్డలిని బాలుడి మెడపై ఉంచి బెదిరిస్తున్నాడు.. నీ ప్రవర్తన మార్చుకోవాలి.. బాగా చదువుకోవాలి లేదంటే గొడ్డలితో నరుకుతానంటూ భయపెట్టాడు

 • arrest

  Telangana27, Jun 2019, 7:46 AM

  టీచర్ కి వేధింపులు.. ఆకతాయికి దేహశుద్ధి

  ప్రైవేటు స్కూల్ టీచర్ ని లైంగికంగా వేధించిన ఓ ఆకతాయికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు.

 • undefined

  NATIONAL3, May 2019, 8:49 PM

  మైనర్ బాలికపై మూడేళ్లుగా అత్యాచారం...కీచక టీచర్ అఘాయిత్యం

  తన వద్ద చదువుకునే విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ ఉపాద్యాయుడికి కామంతో కళ్లు మూసుకుపోయాయి. దీంతో అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు గత మూడేళ్లుగా బాలికతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. అయితే ఎలాగోలా చివరకు ఈ విషయం బయటపడి సదరు కీచక టీచర్ కటకటాలపాలయ్యాడు. ఈ అమానవీయ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 
   

 • flexi

  Telangana19, Apr 2019, 4:18 PM

  నిమిషం లేటైనా జీతం ఇస్తా: ప్రభుత్వ టీచర్ ఫ్లెక్సీ

  నల్గొండ జిల్లాలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేసిన పని పలువురి ప్రశంసలు పొందింది. ఏకంగా ఓ జాతియ దినపత్రికలో కూడ ఆయనను గురించి ఓ ప్రత్యేక కథనం కూడ ప్రచురించారు.