Asianet News TeluguAsianet News Telugu
90 results for "

Schemes

"
sajjala ramakrishna reddy press meet explains govt schemessajjala ramakrishna reddy press meet explains govt schemes

సీఎం జగన్ 30 నెలల పాలన పూర్తి.. సవాళ్లను తట్టుకుంటూ మేనిఫెస్టోలోని హామీలను పూర్తి చేశారు: సజ్జల

కొత్త ఏడాది రాష్ట్ర ప్రజలకు శుభం చేకూరాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ఆకాంక్షించారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సేవకే పునరంకితం అయిందని తెలిపారు. 

Andhra Pradesh Jan 1, 2022, 3:19 PM IST

AP Cm jagan Gives one more chance left out eligible beneficiaries for govt schemesAP Cm jagan Gives one more chance left out eligible beneficiaries for govt schemes

అటువంటి వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు.. సీఎం వైఎస్ జగన్

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులై వివిధ కారణాలతో లబ్దిపొందని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టుగా ఏపీ సీఎం జగన్ (cm jagan) చెప్పారు. అర్హత ఉన్న సంక్షేమ పథకాల లబ్ది పొందని (eligible beneficiaries) 9,30,809 మందికి రూ.703 కోట్లను మంగళవారం నేరుగా వారి ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేశారు. 

Andhra Pradesh Dec 29, 2021, 2:46 PM IST

PM Svanidhi Scheme Under this centralgovernment will send rs10 thousand directly to your account just do this small workPM Svanidhi Scheme Under this centralgovernment will send rs10 thousand directly to your account just do this small work

ప్రధానమంత్రి స్వనిధి పథకం: కేంద్ర ప్రభుత్వం నేరుగా మీ ఖాతాకు రూ.10 వేలు పంపుతుంది, ఈ చిన్న పని చేస్తే చాలు

 సమాజంలోని వివిధ వర్గాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం(central government) అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దీని కింద ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు, ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఈ పథకాలలో ప్రధానమంత్రి స్వనిధి యోజన (pradanmantri swanidhi yojana)ఒకటి. దీని కింద వీధి వ్యాపారులు(street vendors), తోపుడు బండ్లు తదితరాలను ఏర్పాటు చేసుకునే వీధి వ్యాపారులకు రూ.10 వేలు రుణం ఇస్తారు.

business Dec 29, 2021, 2:24 PM IST

AP CM YS Jagan Releases Financial Assistance to beneficiariesAP CM YS Jagan Releases Financial Assistance to beneficiaries

సంక్షేమ పథకాల అమల్లో వివక్ష లేదు: ఏపీ సీఎం వైఎస్ జగన్


కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. తాజాగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2.86 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుందని సీఎం తెలిపారు. House sites సహా 16 పథకాలకు అర్హులైన లబ్ది పొందని వారికి నగదును అందచేస్తున్నామని సీఎం వివరించారు

Andhra Pradesh Dec 28, 2021, 11:36 AM IST

AP has one of the highest fiscal deficits, due to those two schemes Nirmala Sitharamans sensational remarksAP has one of the highest fiscal deficits, due to those two schemes Nirmala Sitharamans sensational remarks

ఆ పథకాలే ఏపీలో రెవెన్యూ లోటు పెరగడానికి కారణం.. నిర్మలా సీతారామన్

మంగళవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. 2015-16 తో పోలిస్తే 2016-17లో రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం ఉదయ్ స్కీం మార్గదర్శకాల ప్రకారం డిస్కంల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందుకు  ఖర్చు చేయడమే అని Nirmala Sitharaman చెప్పారు.  

Andhra Pradesh Dec 15, 2021, 8:21 AM IST

Social welfare pension hiked to Rs 2500 from january 1Social welfare pension hiked to Rs 2500 from january 1

వృద్ధులకు జగన్ సర్కార్ శుభవార్త.. పెన్షన్ పెంపు, జనవరి 1 నుంచి చేతికి రూ.2,500

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 1 నుంచి ఫించన్‌ను రూ.2,500కు పెంచుతున్నట్లు సర్కార్ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు రూ.2,250 ఇస్తోంది ప్రభుత్వం. డిసెంబర్ 21 సంపూర్ణ గృహ హక్కు పథకం కూడా ప్రారంభిస్తున్నట్లు సర్కార్ తెలిపింది. ఈ మేరకు మంగళవారం కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం జగన్‌ తన నిర్ణయాలను వెల్లడించారు.  

అలాగే, డిసెంబర్‌, జనవరిలలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రి అధికారులకు తెలియజేశారు. జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేస్తామని... ఈ పథకం ద్వారా అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ధి చేకూర్చనున్నట్లు జగన్ తెలిపారు. 45 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు మూడేళ్లలో ₹45వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే, జనవరిలోనే రైతు భరోసా సాయం అందజేయాలని  నిర్ణయించామని.. దీనికి సంబంధించిన  తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 

Andhra Pradesh Dec 14, 2021, 3:10 PM IST

Complaint over change of names of central schemes in AP .. Smriti Irani seeking detailsComplaint over change of names of central schemes in AP .. Smriti Irani seeking details

ఏపీలో కేంద్ర ప‌థ‌కాల పేర్ల మార్పుపై ఫిర్యాదు.. వివ‌ర‌ణ కోరిన స్మృతి ఇరానీ

కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలను ఏపీ ప్ర‌భుత్వం మారుస్తోందంటూ వ‌చ్చిన ఫిర్యాదుపై కేంద్రం సీరియ‌స్ అయ్యింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. త‌మ ప‌థ‌కాల‌కు కొత్త పేర్లు ఎలా పెడుతారంటూ ప్ర‌శ్నించారు. కేంద్రం నిధులు ఇస్తున్న ప‌థ‌కాల‌కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు పేర్లు పెట్టుకోవ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని తెలిపారు.
 

Andhra Pradesh Dec 3, 2021, 9:35 PM IST

karnataka minister met with telangana minister talasani srinivas yadavkarnataka minister met with telangana minister talasani srinivas yadav

మంత్రి తలసానిని కలిసిన కర్ణాటక మంత్రి.. రాష్ట్ర సంక్షేమ పథకాలపై ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలించడానికి కర్ణాటక నుంచి మంత్రి సహా అధికార ప్రతినిధులు వచ్చారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలన పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మాసబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ కలిశారు.

Telangana Nov 24, 2021, 7:56 PM IST

hyderabad police arrested accused in frauding peoples by fake inestment schemeshyderabad police arrested accused in frauding peoples by fake inestment schemes

బైక్ స్కీమ్‌, మనీ డిపాజిట్‌ స్కీమ్‌లతో బురిడీ కొట్టించిన నిందితుల అరెస్టు.. ఎలా మోసం చేశారంటే..?

సూపర్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అంటూ డబ్బులు పెట్టుబడి పెడితే 100 రోజుల్లో రెట్టింపు చేసి ఇస్తామని, మొత్తం పేమెంట్ చేస్తా అంటే బైక్‌ను కేవలం 60శాతం ధరకే డెలివరీ చేస్తామని మోసపూరిత స్కీమ్‌లతో ప్రజలను మోసం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును పోలీసులు విచారిస్తున్నారు.
 

Telangana Nov 20, 2021, 5:19 PM IST

how to manage education fund for your childrens higher education these schemes will help you with benefitshow to manage education fund for your childrens higher education these schemes will help you with benefits

మీ పిల్ల‌ల పై చదువులకు ఎడ్యుకేషన్ ఫండ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి.. ? ఈ 3 స్కీలుల లాభాలు తెలుసుకోండి..

పిల్లల భవిష్యత్తుకు కోసం తల్లిదండ్రులు ఎంతో ఖర్చుచేస్తుంటారు. వారి వృతి, వ్యాపారం లేదా ఉద్యోగం ఏదైనాసరే ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఉన్న పిల్లల చదువు(education)కి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో కొందరు తల్లిదండ్రులు వారి పిల్ల‌ల చదువుపై ఎక్కువ దృష్టి పెడుతుంటారు. 

Jobs Nov 11, 2021, 5:10 PM IST

ys sharmila slams kcr says peoples struggling to liveys sharmila slams kcr says peoples struggling to live

దున్నపోతు మీద వానపడినట్లే.. కేసీఆర్‌లో చలనం లేదు.. మాకు ఒక్క అవకాశమివ్వండి: వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో ప్రజల జీవితాలు దుర్భరంగా ఉన్నా దున్నపోతు మీద వానపడినట్టే కేసీఆర్ చలనం లేదని అన్నారు. అందరికీ సొంత ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాల ఇవ్వడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని తెలిపారు.
 

Telangana Oct 30, 2021, 7:28 PM IST

Unable to pay fees, student ousted from classUnable to pay fees, student ousted from class
Video Icon

ప్రభుత్వం నిబంధనలు బేఖాతర్...ఫీజు కట్టలేదని విద్యార్థిని తరగతిలోకి రానివ్వని యాజమాన్యం...

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి విద్యార్థుల పై ఫీజుల విషయంలో వత్తిడి తీసుకుని వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో హెచ్చరించారు. 

Andhra Pradesh Oct 25, 2021, 11:22 PM IST

Petrol diesel taxes funding free meals vaccines and other schemes says Hardeep Singh PuriPetrol diesel taxes funding free meals vaccines and other schemes says Hardeep Singh Puri

పెట్రోల్, డీజిల్‌లపై పన్నులు.. కోవిడ్ టీకాలు, సంక్షేమ పథకాలకు నిధులు.. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ సమర్దన

పెట్రోల్, డీజిల్ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఇందన పన్నులను  తగ్గించాలన్న డిమాండ్ ప్రతిపక్ష  పార్టీల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర  పెట్రోలియం శాఖ  మంత్రి  హర్‌దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత  సంతరించుకున్నాయి.

NATIONAL Oct 23, 2021, 11:43 AM IST

YS sharmila padayatraYs Vijayamma praises YSR welfare schemesYS sharmila padayatraYs Vijayamma praises YSR welfare schemes

కాళేశ్వరం వైఎస్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చింది: వైఎస్ విజయమ్మ

ప్రజా ప్రస్థానం పేరుతో ఆనాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర ప్రభంజనం సృష్టించిందని ఆమె గుర్తు చేసుకొన్నారు. జనంతో మమేకమై ప్రజల హృదయాలకుYsr మరింత చేరువయ్యారని ఆమె చెప్పారు

Telangana Oct 20, 2021, 1:45 PM IST

kerala to follow andhra pradesh in agricultural reforms schemeskerala to follow andhra pradesh in agricultural reforms schemes

‘ఆంధ్రప్రదేశ్ బాటలో కేరళ.. ఏపీ విధానాలపై ఆ రాష్ట్ర సాగు మంత్రి అధ్యయనం’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏపీకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను స్టడీ చేస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఏపీ విధానాలను స్టడీ చేయాలని కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని ఏపీకి పంపినట్టు పేర్కొన్నారు.

Andhra Pradesh Oct 18, 2021, 4:36 PM IST