Search results - 67 Results
 • SBI education loan

  Career Guidance23, Apr 2019, 5:52 PM IST

  SBI ఎడ్యుకేషన్ లోన్ పొందడం ఎలా?

  పేద, మధ్య తరగతి ప్రజలు ఉన్నత చదువులు చదవాలంటే ఇటీవల కాలంలో చాలా కష్టంగా మారింది. చదవాలనే కోరిక, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు చాలా మంది పేద, మధ్య తరగతికి చెందిన కుటుంబాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నాయి.

 • jet airways

  business16, Apr 2019, 11:25 AM IST

  జెట్ ఎయిర్‌వేస్ షట్‌డౌన్?: 20వేల సిబ్బంది భవిష్యత్ ప్రశ్నార్థకం

  బ్యాంకర్లు తేల్చేశారు. బిడ్లు ఆకర్షణీయంగా ఉంటే తప్పఅదనంగా రూ.1500 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధంగా లేమని జెట్ ఎయిర్‌వేస్ సంస్థ యాజమాన్య ప్రతినిధులకు చెప్పేశారు. దీంతో మంగళవారం జెట్ ఎయిర్‌వేస్ బోర్డు అత్యవసరంగా సమావేశమవుతోంది. 

 • jet airways

  business15, Apr 2019, 2:57 PM IST

  మోడీజీ ఆదుకోండి: జెట్ పైలట్ల మొర, నిధుల కోసం ఎస్బీఐకి..

  సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎవర్‌వేస్‌ మనుగడ కోసం వెంటనే రూ.1,500 కోట్లు విడుదల చేయాలంటూ జెట్ ఎయిర్‌వేస్ కోరినట్లు ట్రేడ్ యూనియన్ ఏవిటేర్స్ గిల్డ్ సోమవారం తెలిపింది. మరోవైపు 20వేల మంది సంస్థ ఉద్యోగులను కాపాడాలంటూ  1,100 పైలట్లు సభ్యులు గల ఈ ట్రేడ్ యూనియన్ ప్రధాని నరేంద్ర మోడీకి మొరపెట్టుకుంది. 

 • sbi po jobs

  Bank Jobs15, Apr 2019, 10:12 AM IST

  ఎస్బీఐలో 2000 పీఓ జాబ్స్: 22లోగా అప్లై చేయండి

  ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్పీఐ) 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల(పీఓ) భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకే కాకుండా ఫైనల్ ఇయర్ లేదా సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులకు కూడా పరీక్ష రాసుకునే అవకాశం కల్పించింది.

 • jet airways

  business14, Apr 2019, 5:46 PM IST

  జెట్ ఎయిర్‌వేస్‌కు మరో దెబ్బ: రేపటి నుంచి 1,100 మంది పైలట్ల సమ్మె

  పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో షాక్ తగిలింది. సోమవారం నుంచి దాదాపు 1000 మంది పైలట్లు సమ్మె బాట పట్టనున్నారు. 

 • Naresh Goyal

  business13, Apr 2019, 2:13 PM IST

  పీకల్లోతు కష్టాల్లో జెట్‌ఎయిర్‌వేస్: రేసులో నరేశ్ గోయల్, ఎతిహాద్

  జెట్ ఎయిర్వేస్ సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది. పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న ఈ విమానయాన సంస్థ కేవలం 14 సర్వీసులు మాత్రమే నడుపుతుండటంతో అంతర్జాతీయ హోదా రద్దు చేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్, ఎతిహాద్ కూడా బిడ్లు దాఖలు చేశాయి.

 • sbi atm

  business13, Apr 2019, 1:32 PM IST

  ఎస్బీఐ ఏటీఎం కార్డ్ విత్‌డ్రా లిమిట్, ఛార్జీలు మీకు తెలుసా?

  ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ద్వారా వినియోగదారులు రోజుకు రూ. 40,000 వరకు డ్రా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అయితే రూ. 75,000 వరకు చేయవచ్చు. ఈ మేరకు బ్యాంక్ కార్పొరేట్ వెబ్‌సైట్ sbi.co.inలో పేర్కొంది. 

 • Naresh Goyal

  business12, Apr 2019, 10:44 AM IST

  జెట్ ఎయిర్‌వేస్‌ దక్కించుకునే పనిలో నరేశ్ గోయల్! ‘టాటా’ ఆసక్తి

  ఆర్థిక సంక్షోభంతో చిక్కుకున్న జెట్‌ ఎయిర్వేస్‌ యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం తీసేసుకున్నది. అయితే దాని నిర్వహణకు సామర్థ్యం గల బిడ్డర్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దాదాపు 26 ఏళ్ల పాటు సంస్థను నడిపిన సామర్థ్యం గల జెట్‌ మాజీ ప్రమోటర్‌ నరేశ్‌ గోయల్‌ సైతం దానిపై మళ్లీ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

 • SBI Clerk Recruitment

  Bank Jobs12, Apr 2019, 10:10 AM IST

  ఎస్బీఐ భారీ రిక్రూట్‌మెంట్: 8,653 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

  నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) లేదా క్లర్క్ రిక్రూట్‌మెంట్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

 • SBI

  business10, Apr 2019, 12:22 PM IST

  నేటి నుంచే చౌకగా ఎస్బీఐ హోం లోన్స్

  ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) హోం లోన్స్‌పై వడ్డీరేటు నేటి నుంచి స్వల్పంగా తగ్గనుంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రేపో రేటును పావుశాతం తగ్గించడంతో.. ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు ఖాతాదారులకు అందిస్తున్నాయి.

 • Jet Airways

  business9, Apr 2019, 11:37 AM IST

  ‘జెట్ ఎయిర్వేస్’ టేకోవర్‌పై లుఫ్తాన్సా, సింగపూర్ ఫోకస్

  ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జెట్‌ ఎయిర్వేస్ ‘టేకోవర్’ కోసం ఆరు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం బిడ్లను ఆహ్వానించింది. 
   

 • jet airways

  business8, Apr 2019, 10:39 AM IST

  జెట్ ఎయిర్‌వేస్ టేకాఫ్ అవుతుందా: జూన్ దాటితే దివాళా ప్రక్రియే?

  బ్యాంకర్ల దరి చేరిన జెట్ ఎయిర్వేస్ కథ సుఖాంతం అవుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దాని నిర్వహణకు ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం రూ.1500 కోట్లు విడుదల చేసింది. 

 • British government sigh for Vijay Malya extradition treaty

  business4, Apr 2019, 3:12 PM IST

  విజయ్‌ మాల్యాకు మరిన్ని చిక్కులు... 2.58 లక్షల పౌండ్ల సీజ్ కు ఎస్బీఐ అనుమతి

  విజయ్ మాల్యా లండన్‌లో విలాస జీవితం గడుపుతున్నాడని ఎస్బీఐ తరఫు న్యాయవాది యునైటెడ్ కింగ్ డమ్ కోర్టులో వాదించారు. ఆయన ఐసీఐసీఐ బ్యాంక్ యూకే పీఎల్పీ ఖాతా నుంచి 2.58 లక్షల పౌండ్లను సీజ్ చేసేందుకు అనుమతించాలని లండన్ కోర్టును ఎస్బీఐ అభ్యర్థించింది.
   

 • business1, Apr 2019, 3:52 PM IST

  ఎంక్యాప్‌లో బిగ్గెస్ట్ గెయినర్ ఎస్బీఐ.. కానీ టాప్‌లో రిలయన్సే

  గత ఆర్థిక సంవత్సరం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఎస్బీఐ భారీగా లబ్ది పొందింది. టాప్ -10 సంస్థలు రూ.57,402.93 కోట్లకు చేరాయి. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, హిందూస్థానీ యునీ లివర్, ఎస్బీఐ లబ్ధి పొందాయి. టీసీఎస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ భారీగా నష్టపోయాయి. 

 • jet airways

  business1, Apr 2019, 11:03 AM IST

  జెట్‌ ఎయిర్వేస్‌ తాత్కాలిక సారథి పుర్వార్‌!


  ఎట్టకేలకు ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నది. నరేశ్ గోయల్ నుంచి సంస్థను టేకోవర్ చేసుకున్న బ్యాంకుల కన్సార్టియం... జెట్ ఎయిర్వేస్ తాత్కాలిక మేనేజ్మెంట్ కమిటీ సారథిగా ఎస్బీఐ మాజీ చైర్మన్ ఏకే పుర్వార్, సలహా సంస్థగా ఎస్బీఐ క్యాపిటల్ ను నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సమ్మె హెచ్చరిక చేసిన పైలట్లు కాస్త నెమ్మదించారు. సంస్థ యాజమాన్యం కూడా కాసింత ఓర్చుకోవాలని అభ్యర్థించింది.