Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Says Pm Modi

"
Our Constitution binds our diverse country, says PM Modi in ParliamentOur Constitution binds our diverse country, says PM Modi in Parliament

వంశపారంపర్య పార్టీలు ప్రజాస్వామ్యానికి చేటు: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మోడీ

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ సెంట్రల్ హల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు.  మనమంతా ఇక్కడ ఉన్నామంటే రాజ్యాంగ ఫలితమేనని ఆయన గుర్తు చేశారు.

NATIONAL Nov 26, 2021, 11:42 AM IST

Support given to vulnerable countries needs to be global, says PM ModiSupport given to vulnerable countries needs to be global, says PM Modi

2030 నాటికి 45 శాతానికి కార్భన్ తీవ్రత తగ్గించుకొంటాం: గ్లాస్గో సదస్సులో మోడీ

స్కాట్లాండ్‌లోని  గ్లాస్గోలో ప్రపంచ వాతావరణ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు రాత్రి ప్రసంగించారు.వాతావరణ మార్పులతో అభివృద్ది చెందుతున్న దేశాలకు  అన్యాయం జరుగుతుందన్నారు.

INTERNATIONAL Nov 1, 2021, 9:16 PM IST

Mahatma Gandhi's noble principles give strength to millions, says PM Modi on Gandhi JayantiMahatma Gandhi's noble principles give strength to millions, says PM Modi on Gandhi Jayanti

Mahatma Gandhi Jayanti : గాంధీజీ మహోన్నత ఆశయాలు లక్షలాది మందికి ఆదర్శనీయం.. నివాళులర్పించిన మోడీ..

"గాంధీ జయంతి నాడు.. పూజ్యులైన బాపుజీకి నమస్కరిస్తున్నాను. ఆయన మహోన్నత ఆశయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక లక్షలాది మందికి మార్గనిర్దేశనం చేస్తాయి, బలాన్ని ఇస్తాయి" అని మోదీ అన్నారు.

NATIONAL Oct 2, 2021, 9:23 AM IST

UPs Handling Of 2nd Covid Wave Unparalleled Says PM Modi In Varanasi lnsUPs Handling Of 2nd Covid Wave Unparalleled Says PM Modi In Varanasi lns

కరోనా కట్టడిలో యూపీ సర్కార్ పనితీరు అసమానమైంది: వారణాసిలో మోడీ

కరోనా తొలి వేవ్ సమయంలో యూపీలో  రోజుకు కనీసం 7,016 కేసులు నమోదయ్యాయి. రెండవ వేవ్ లో రోజూ 30 వేల కేసులు రికార్డయ్యాయి. అయినా కూడ ప్రస్తుతం కోవిడ్ ను కట్టడి చేసింది యోగి సర్కార్. దీంతో కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొందని రాష్ట్ర ప్రభుత్వాన్ని మోడీ అభినందించారు. 
 

NATIONAL Jul 15, 2021, 12:32 PM IST

Mann Ki Baat : Medical oxygen production in India has increased by over 10 times, says PM Modi lnsMann Ki Baat : Medical oxygen production in India has increased by over 10 times, says PM Modi lns

పదిరెట్లు పెరిగిన ఆక్సిజన్ ఉత్పత్తి: మన్‌కీ బాత్ లో మోడీ

విదేశాల నుండి క్రయోజనిక్ ట్యాంకర్లు, కాన్సంట్రేటర్లు దిగుమతి చేసుకోవడంతో పాటు దేశీయంగా కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో గతంలో రోజుకు 900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యం ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం 9500 మెట్రిక్ టన్నుకు పెంచామని మోడీ వివరించారు. గతంలో కంటే 10 రెట్లు ఆక్సిజన్ ఉత్పత్తి పెరిగిందని ఆయన తెలిపారు.
 

NATIONAL May 30, 2021, 2:01 PM IST

Assam Loves Football Has Shown Red Card To Congress says PM Modi kspAssam Loves Football Has Shown Red Card To Congress says PM Modi ksp

అసోం ఎన్నికలు: ఫుట్‌బాల్ ఆటతో పోలుస్తూ.. కాంగ్రెస్‌పై మోడీ సెటైర్లు

అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. గురువారం కొక్రఝార్‌లో పర్యటించిన ఆయన.. శాంతిభద్రతలు కల్పించే ఎన్డీఏకే ఇక్కడి ప్రజలు మరోసారి అధికారం కట్టబెడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Assam Elections 2021 Apr 1, 2021, 2:54 PM IST

over 10 percent covid 19 vaccine wastage in telangana and andhra pradesh says pm modi kspover 10 percent covid 19 vaccine wastage in telangana and andhra pradesh says pm modi ksp

కోవిడ్ వ్యాక్సినేషన్: 10 శాతం టీకా వృథా.. ఏపీ, తెలంగాణలపై మోడీ అసహనం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 10 శాతం పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ వృథా అయిందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

NATIONAL Mar 17, 2021, 6:06 PM IST

Nation was shocked to witness insult of tricolour on R-day says PM Modi lnsNation was shocked to witness insult of tricolour on R-day says PM Modi lns

త్రివర్ణ పతాకానికి అవమానం బాధించింది: మన్‌కీ బాత్ లో ప్రధాని మోడీ

ఎర్రకోట ఘటన దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం తనకు బాధకల్గించిందన్నారు. రానున్న రోజులను ఆశతో కొత్తదనంతో నింపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
 

NATIONAL Jan 31, 2021, 12:38 PM IST

Big Conspiracy Around Delhi to Confuse Farmers, Govt Ready to Clarify All Doubts, Says PM Modi lnsBig Conspiracy Around Delhi to Confuse Farmers, Govt Ready to Clarify All Doubts, Says PM Modi lns

రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: కొత్త వ్యవసాయ చట్టాలపై మోడీ


పలు దఫాలుగా కేంద్ర మంత్రులు రైతు సంఘాల నేతలతో చర్చంచారు. అయినా రైతు సంఘాల నేతలు మాత్రం వెనక్కు తగ్గలేదు.

NATIONAL Dec 15, 2020, 5:31 PM IST

Covid vaccine could be ready in next few weeks, says PM Modi - bsbCovid vaccine could be ready in next few weeks, says PM Modi - bsb

రాష్ట్రాలూ రెడీగా ఉండండి.. మరికొన్ని వారాల్లోనే వాక్సిన్‌.. : ప్రధాని మోదీ

మరికొన్ని వారాల్లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ తెలిపారు. ఒక్కసారి శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్‌ ప్రారంభిస్తామని, ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుందని పునరుద్ఘాటించారు. 

NATIONAL Dec 4, 2020, 4:07 PM IST

New trend: Opposition using rumours to misguide farmers, says PM MOdiNew trend: Opposition using rumours to misguide farmers, says PM MOdi

విపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయి: మోడీ

కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చినా పాత విధానాలు అమల్లో ఉంటాయని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆందోళన చేస్తున్న రైతులు కూడా భవిష్యత్తులో దీని వల్ల లబ్దిపొందుతారన్నారు. 

NATIONAL Nov 30, 2020, 6:12 PM IST

The world now knows that India will not compromise with its interests, says PM ModiThe world now knows that India will not compromise with its interests, says PM Modi

సైనికుల మధ్య ప్రధాని మోదీ దీపావళి..!

ప్రతి భారతీయుడి గుండెల్లో శౌర్యాన్ని నింపే విధంగా సైనికులు ఈ పోస్ట్‌లో తమ పరాక్రమాన్ని చూపారని మోదీ ప్రశంసించారు. 

NATIONAL Nov 14, 2020, 1:18 PM IST

Covid Situation In Maharashtra Worrying, Follow Safety Measures, says pm modiCovid Situation In Maharashtra Worrying, Follow Safety Measures, says pm modi

భారత్‌లో తగ్గుతున్న కేసులు: ముప్పు వెంటాడుతోందన్న మోడీ

భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతుండటంతో దేశ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ మహమ్మారిపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు ప్రధాని నరేంద్రమోడీ.

NATIONAL Oct 13, 2020, 2:56 PM IST

Farmers playing major role in Atmanirbhar Bharat, says PM Modi lnsFarmers playing major role in Atmanirbhar Bharat, says PM Modi lns

ఆత్మనిర్భర్ భారత్‌లో రైతులది కీలకపాత్ర: మన్ కీ బాత్ లో మోడీ

దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఆందోళనలకు దిగాయి.ఈ సమయంలో రైతుల గురించి మోడీ ప్రసంగించడం ప్రాధాన్యత సంతరించుకొంది. 

NATIONAL Sep 27, 2020, 11:51 AM IST