Sayesha Saigal
(Search results - 6)ENTERTAINMENTSep 16, 2019, 9:37 AM IST
శిరీష్ ప్రస్తావన రాగానే ఇబ్బంది పడిపోయాడు!
బందోబస్త్ సినిమా విడుదలకు సిద్ధమైంది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలో ఆర్య ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. అయితే లెక్క ప్రకారం ఆ పాత్రను అల్లు శిరీష్ చేయాలి. కానీ కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేక తప్పుకున్నాడు.
ENTERTAINMENTSep 13, 2019, 7:54 PM IST
ఆమె భర్త పక్కనే ఉండగా రొమాన్స్.. ఇబ్బందిపడ్డా.. సూర్య కామెంట్స్!
విలక్షణమైన నటనతో సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సూర్యకు మంచి మార్కెట్ ఉంది. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం కాప్పాన్. తెలుగులో బందోబస్త్ పేరుతో త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
ENTERTAINMENTFeb 14, 2019, 11:54 AM IST
ఆర్య, సాయేషా లవ్ ఎఫైర్ పై కార్తి కామెంట్స్!
తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు ఆర్య కానీ ఇటు సాయేషా కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు.
ENTERTAINMENTJan 8, 2019, 12:13 PM IST
స్టార్ హీరోతో అఖిల్ హీరోయిన్ లవ్ ఎఫైర్!
కోలివుడ్ అగ్ర హీరో ఆర్యతో హీరోయిన్ సాయేషా సైగల్ ప్రేమాయణం సాగిస్తుందని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. అక్కినేని అఖిల్ నటించిన మొదటి చిత్రం 'అఖిల్' తో హీరోయిన్ గా పరిచయమైంది సాయేషా సైగల్..
ENTERTAINMENTJul 13, 2018, 12:36 PM IST
రివ్యూ: చినబాబు
తమిళ హీరో కార్తి తన సినిమాలతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు. ఇక్కడి ప్రేక్షకులు కూడా కార్తి సినిమాలపై ఆసక్తి చూపుతుంటారు.
Jun 9, 2018, 3:26 PM IST
అఖిల్ హీరోయిన్ మాస్ డాన్స్ చూడండి(వీడియో)
అక్కినేని అఖిల్ నటించిన 'అఖిల్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయేషా సైగల్