Save Nallamala  

(Search results - 14)
 • bhuma akhilapriya

  Districts3, Oct 2019, 7:55 PM

  ప్రజలే ముఖ్యం.. అవసరమైతే గంగుల నానితో భేటీ: భూమా అఖిలప్రియ

  పార్టీలకతీతంగా యురేనియం పై యుద్ధం చేద్దామన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. కర్నూల్ జిల్లా  రుద్రవరం మండలం లో జరుగుతున్న యురేనియం తవ్వకాలను  పార్టీలకు అతీతంగా అడ్డుకుందామని ఆమె పిలుపునిచ్చారు

 • పవన్ కళ్యాణ్ - ఆల్ పచినో, రాబర్ట్ డీ నీరో, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సావిత్రిలంటే పవన్ కి ఎంతో అభిమానం.

  Andhra Pradesh29, Sep 2019, 10:59 AM

  యురేనియం మైనింగ్ పై ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ కళ్యాణ్

  ఆళ్లగడ్డ దగ్గర యాదవడలో జరుగుతున్న యురేనియం డ్రిల్లింగ్ పనుల ఫోటోను పోస్టు చేసి ఏమిటిది అని ప్రశ్నించారు? దీనికి జగన్ సర్కారు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. 

 • Pawn - Revanth Reddy

  Telangana18, Sep 2019, 9:23 PM

  సెల్ఫీకి పవన్ అవకాశం ఇవ్వలేదనే..: సంపత్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

  మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సెల్ఫీ దిగేందుకు సంపత్ కుమార్ కు అవకాశం ఇవ్వలేదని, ఆ కోపాన్ని తనపై చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 • చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్

  Andhra Pradesh18, Sep 2019, 2:34 PM

  ఎందుకు తీసేశారు: ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్ పై పవన్ కల్యాణ్ మండిపాటు

  తమ పార్టీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్ పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. నిస్సహాయుల పక్షాన నిలబడడమే తప్పా అని ఆయన అడిగారు. వాటిని ఎందుకు నిలిపేశారో అర్థం కావడం లేదని అన్నారు.

 • pawan kalyan with vh

  Telangana18, Sep 2019, 8:40 AM

  పవన్ కల్యాణ్ తో దోస్తీపై నిరసన: హీరోను చేయడమేమిటని ప్రశ్న

  సేవ్ నల్లమల పేరు మీద యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిర్వహించిన అఖిల పక్ష భేటీకి నేతలు వెళ్లడంపై తెలంగాణ కాంగ్రెసులో అసమ్మతి వ్యక్తమవుతోంది. సంపత్ కుమార్ తెలంగాణ నేతలను నిలదీశారు.

 • Pawn - Revanth Reddy

  Telangana17, Sep 2019, 7:00 AM

  సేవ్ నల్లమల: తనవేమీ చిల్ల రాజకీయాలు కావన్న పవన్ కల్యాణ్

  యురేనియం తవ్వకాలకు వ్యతిరేకం్గా జరిగిన అఖిల పక్ష సమావేశం తర్వాత జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. సేవ్ నల్లమల ఉద్యమానికి ఊతం ఇస్తూ అడవులను ధ్వంసం చేస్తే సహించబోమని అన్నారు.

 • kcr pawan

  Telangana16, Sep 2019, 6:09 PM

  సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ ను తిప్పికొట్టిన కేసీఆర్ వ్యూహం

  యురేనియం తవ్వకాలపై తెలంగాణలోని ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమం లేవదీయడం ద్వారా తెలంగాణ సిఎం కేసీఆర్ చిక్కుల్లో పడేద్దామని తలచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పరిస్థితి ఎదురుతిరిగింది. ఆయన ప్రయత్నాన్ని కేసీఆర్ తిప్పికొట్టారు.

 • undefined

  Telangana16, Sep 2019, 5:47 PM

  సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ పై మంత్రి శ్రీనివాస గౌడ్ కామెంట్

  సేవ్ నల్లమల పేరుతో తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి పూనుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పై తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యురేనియం తవ్వకాలపై ఆయన బిజెపి, కాంగ్రెసులపై నిందలు మోపారు.

 • Nadendla Manohar-VH

  Telangana16, Sep 2019, 7:20 AM

  సేవ్ నల్లమల: రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొనే నేతలు వీరే...

  సేవ్ నల్లమలలో యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవ తీసుకుని అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొంటారు.

 • విస్తరణలో మంత్రివర్గంలోకి తీసుకుని కేటీ రామారావుకు డిప్యూటీ సిఎం హోదా ఇవ్వాలని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వంపై కూడా ఆయన పట్టు సాధించడానికి వీలవుతుందని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి పార్టీపై కేటీఆర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించినట్లుగానే డిప్యూటీ సిఎంగా నియమించి ఆయన ప్రభుత్వ బాధ్యతలను అప్పగించాలని కేసీఆర్ అనుకున్నట్లు తెలుస్తోంది.

  Telangana15, Sep 2019, 3:49 PM

  నాకు 66 ఏళ్లే.. మరో రెండు సార్లు నేనే సీఎం: అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యలు

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్‌దే అధికారమని.. నాకు 66 ఏళ్లేనని, మరో పదేళ్లు సీఎంగా చేయలేనా అంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను సీఎం చేస్తానని.. నాకు ఆరోగ్యం బాగోలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 • ప్రజలకు పారదర్శకమైన సేవలు అందేలా కొత్త చట్టాన్ని రూపొందించినట్టుగా కేటీఆర్ చెప్పారు. చట్టాలు అమలు కావాలంటే పాలకులకు చిత్తశుద్ది అవసరమన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  Telangana15, Sep 2019, 11:19 AM

  యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు: తేల్చేసిన కేటీఆర్

  నల్లమలలో యురేనియం తవ్వకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
   

 • mahesh babu

  ENTERTAINMENT13, Sep 2019, 2:30 PM

  సేవ్ నల్లమల.. మహేష్ బాబు ఎందుకంత సైలెన్స్?

  ప్రస్తుతం తెలంగాణ నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున రగడ మొదలవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ప్రాణవాయువైన నల్లమల్ల అడవులను హరించే ప్రయోగాలు చేయవద్దంటూ సేవ్ నల్లమల్ల యాష్ ట్యాగ్ తో సినీ తారలు కొంతమంది వారి మద్దతును తెలియజేస్తున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 

 • anasuya

  ENTERTAINMENT13, Sep 2019, 10:33 AM

  ఎలా అనుమతిస్తున్నారు సార్ ఇదంతా..? అనసూయ ఫైర్!

  టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నకు అనసూయ క్షమాపణలు చెప్పారు. ఆయన్ని తెలంగాణ అటవీశాఖ మంత్రి అనుకొని ఆమె యురేనియం ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. మొత్తానికి అసలు విషయం తెలుసుకున్నారు.
   

 • Vijay Devarakonda

  ENTERTAINMENT12, Sep 2019, 3:52 PM

  పవన్ తర్వాత విజయ్ దేవరకొండ సెటైర్స్.. ఏం పీకుతాం దానితో!!

  తెలుగు రాష్ట్రాల్లో నల్లమల అడవులు పర్యావరణానికి తలమానికంగా ఉన్నాయి. ప్రస్తుతం నల్లమల అడవులకు, అక్కడ నివసిస్తున్న చెంచులు, వన్య ప్రాణాలు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు వాటిల్లే చర్యలు జరుగుతున్నాయి. తెలంగాణాలో నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్న సంగతి తెలిసిందే.