Saurav Ganguly

(Search results - 11)

Sourav Ganguly and Nagma

Cricket9, Oct 2020, 5:57 PM

IPL 2020: సౌరవ్ గంగూలీ, నగ్మా మధ్య ఏం జరిగింది... ఆ ఎఫైర్ నిజమేనా...

క్రికెటర్లకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఓ వ్యక్తిని పెళ్లాడిన తర్వాత మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వంటివి క్రికెటర్ల జీవితాల్లోనూ జరిగాయి. అలా పెళ్లైన తర్వాత మరో మహిళతో వివాదాల్లో ఇరుక్కున్న వ్యక్తుల్లో భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ కూడా ఉన్నాడు. ‘దాదా’తో పాటు ఆ ఎఫైర్‌తో వార్తల్లో నిలిచిన క్రికెటర్లు వీరు...

సౌరవ్ గంగూలీ, హృతిక్ రోషన్

Cricket18, Sep 2020, 12:54 PM

‘దాదా’ బయోపిక్‌లో హృతిక్ రోషన్... గంగూలీ సలహా ఇది!

భారత క్రికెట్ గతిని మార్చేసిన కెప్టెన్లతో ‘దాదా’ సౌరవ్ గంగూలీ ఒకడు. ఒక్క విజయం కోసం ఆశగా ఎదురుచూసే పరిస్థితి నుంచి విదేశాల్లో విజయాలు సాధించే స్థాయికి టీమిండియా చేర్చిన ఘనత గంగూలీకే దక్కుతుంది.

డీసీ సారథి శ్రేయాస్ అయ్యర్

Cricket17, Sep 2020, 10:27 AM

ఆ ఇద్దరి వల్లే... ఈసారి చరిత్ర తిరగరాస్తాం... ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

ఎక్కువగా యువకులతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మంచి ఫాలోయింగ్ ఉంది. గత ఏడాది అంచనాలకు మించి రాణించిన ఢిల్లీ, ప్లే ఆఫ్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఈసారి ఐపీఎల్ రికార్డులన్నీ తిరగరాసి, టైటిల్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు డీసీ క్యాప్టెన్ శ్రేయాస్ అయ్యర్.

• সৌরভ গঙ্গোপাধ্যায় ও রোহিত শর্মার ছবি

CRICKET5, Sep 2019, 7:24 PM

ప్రపంచ స్థాయి ఓపెనర్ ని టీమిండియా కాదనుకుంటోంది : గంగూలీ

టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మకు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. వెస్టిండిస్ తో జరిగిన టెస్ట్ సీరిస్ లో అతన్ని ఆడించకపోవడాన్ని గంగూలీ తప్పుబట్టాడు.

• dhoni kedar dada

Specials1, Jul 2019, 9:10 PM

టీమిండియా ఆలౌటయినా ఇంత బాధ కలిగేది కాదు: ధోని ఇన్నింగ్స్ పై గంగూలీ

ప్రపంచ కప్ 2019 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు ఇంగ్లాండ్ ఓటమి రుచి చూపించింది. ఆతిథ్య జట్టు మొదట బ్యాటింగ్ లో రాణించి 337 పరుగులు చేసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది. దీంతో హేమాహేమీ బ్యాట్ మెన్స్ ను కలిగిన భారత జట్టు కూడా లక్ష్యఛేదనలో తడబడి కేవలం 306 పరుగులకే చేతులెత్తేసింది. చివరివరకు క్రీజులో ధోని, కేదార్ జాదవ్ లు వుండి కూడా వేగంగా పరుగులు సాధించలేక పోయారు. దీంతో 31 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలయ్యింది.

• Ganguly-Pant

CRICKET15, May 2019, 3:52 PM

టీమిండియా సెలెక్టర్ల పొరపాటు...కోహ్లీ సేనకు ప్రపంచ కప్‌ కష్టాలు: గంగూలీ

ప్రపంచ కప్ కోసం భారత జట్టును  ఎంపికచేసే విషయంలో సెలెక్షన్ కమిటీ పొరపాట్లు చేసిందని మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోపించారు. వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఇంగ్లాండ్ వేదికన జరగనున్న ప్రపంచ కప్ 2019 లో టీమిండియాపై ప్రభావం చూపనున్నాయన్నాడు. యువ కిలాడి రిషబ్ పంత్ కు ప్రపంచ కప్ ఆడే అవకాశమివ్వక పోవడం అతిపెద్ద పొరపాటుగా గంగూలీ అభివర్ణించాడు.

• undefined

CRICKET13, Apr 2019, 5:33 PM

మేం ఓడినా దాదా జట్టు గెలిచింది... గంగూలిపై షారుఖ్ అభిమానం

కోల్ కతా నైట్ రైడర్స్ సహ  యజమాని, ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ టీమిండియా, కెకెఆర్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఓవైపు తమ జట్టు ఓడిపోయిందని బాధపడుతూనే మరోవైపు గెలిచిన జట్టు తరపున గంగూలీ వుండటం ఆనందంగా వుందన్నాడు. ఇప్పటికే గంగూలీపై తన అభిమానాన్ని చాటుకున్ని షారుఖ్  మరోసారి దాన్ని బయటపెట్టుకున్నాడు.

• dada ganguly

CRICKET16, Mar 2019, 11:39 AM

టీమిండియాకు ఆ నాలుగే సమస్య... అందుకు అతడే పరిష్కారం: గంగూలి

ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సీరిస్ లలో టీమిండియా బ్యాటింగ్ వైపల్యం బయటపడింది. బ్యాటింగే ప్రధానాస్త్రంగా వరల్డ్ కప్ లో బరిలోకి దిగాలనుకున్న భారత జట్టు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆడిన వన్డే సీరిస్ లో మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమవడంతో టీమిండియా వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిని చవిచూసింది. అంతకుముందు జరిగిన రెండు వన్డేల్లో మిడిల్ ఆర్డర్ రాణించడంతో భారత జట్టు మంచి ఫలితాన్ని రాబట్టగలిగింది.

• ganguly sachin

CRICKET24, Feb 2019, 11:11 AM

సచిన్ పాక్‌తో ఆడాలంటున్నాడు...నేను ప్రపంచ కప్ గెలవాలంటున్నా: గంగూలీ

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దిగజారిని విషయం తెలిసిందే. ముఖ్యంగా మరికొద్దిరోజుల్లో జరగనున్న ప్రపంచ కప్ పై ఈ  ఉగ్రదాడి ప్రభావం పడింది. ఈ టోర్నీలో అత్యంత ఆదరణ కలిగిన భారత్-పాక్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడినట్లు తేలింది. దీంతో ప్రపంచ కప్ లో పాక్ తో జరిగే మ్యాచ్ ను భారత్ నిషేధించాలని మాజీలు, అభిమానులు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.