Saudi  

(Search results - 59)
 • Saudi doctor

  Coronavirus World29, Mar 2020, 3:31 PM IST

  కరోనా వైరస్: కన్న కొడుకుని దగ్గరకు తీసుకోలేక డాక్టర్ కన్నీరు, వీడియో వైరల్!

   టీ నుంచి వచ్చిన డాక్టర్ తన కొడుకుని దగ్గరకు తీసుకోలేక ఏడుస్తున్న సీన్ మన గుండెలను కూడా పిండేయడం ఖాయం. సౌదీలో తీసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. 

 • कोरोना की वजह से मस्जिदों में नमाज बंद कर दी गई है।

  Coronavirus World25, Mar 2020, 9:51 AM IST

  సౌదీలో తొలి కరోనా మరణం... ప్రభుత్వం అలర్ట్

  ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సౌదీ సర్కార్ అన్నీ చర్యలు చేపట్టింది. 21 రోజుల పాటు కర్ఫ్యూ, అంతర్జాతీయ విమానాల రాకపోకల నిలిపివేత, మసీదులు, స్కూల్స్, మాల్స్, రెస్టారెంట్స్‌లను మూసివేసింది. అలాగే ఉమ్రా తీర్థయాత్రను ఏడాది పొడవునా రద్దు చేసింది.

 • undefined

  NATIONAL18, Mar 2020, 11:20 AM IST

  కరోనా ఎఫెక్ట్: 14 రోజుల పాటు స్వీయ నిర్భంధంలో సురేష్ ప్రభు

   

   జీ-20  సదస్సుకు భారత్ తరపున బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు హాజరయ్యారు.  ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు తాను హాజరు కాబోనని సురేష్ ప్రభు  రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. 

   

 • Husband of Hyderabad woman requests Centre to rescue her from Jeddah
  Video Icon

  NATIONAL11, Mar 2020, 10:30 AM IST

  నా భార్యను రక్షించండి..ఓ భర్త ఆవేదన...

  ఉద్యోగం పేరుతో తన భార్యను సౌదీకి అక్రమంగా పంపించారని, ఆమెను అక్కడినుండి విడిపించాలంటూ హైదరాబాద్ కు చెందిన లక్ష్మయ్య భారత ప్రభుత్వానికి అభ్యర్థన పెట్టుకున్నాడు.

 • undefined

  business9, Mar 2020, 4:03 PM IST

  కరోనా ఎఫెక్ట్: అరేబియా సముద్రంలో యుద్ధం... భారీగా తగ్గనున్న చమురు ధరలు

  అరేబియా సముద్రంలో చమురు మార్కెట్ కోసం యుద్ధం మొదలైంది. రష్యాను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి సౌదీ అరేబియా వ్యూహాత్మకంగా భారీగా ఉత్పత్తిని పెంచింది. కానీ దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత్ అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి.

 • saudi fighterjet

  INTERNATIONAL16, Feb 2020, 7:25 AM IST

  సౌదీ వైమానికదాడి: 31 మంది పౌరుల మృతి


   సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్ పై విమానాలతో దాడికి దిగాయి. జెట్ విమానాన్ని కూల్చడంతో 31 మంది పౌరులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి కూడ ఈ విషయాన్ని ధృవీకరించింది.

   

 • undefined

  INTERNATIONAL24, Jan 2020, 11:47 AM IST

  కేరళ నర్స్ కి కరోనా వైరస్.... సౌదీకి కూడా పాకేసింది..

  ప్రస్తుతం ఆమెకు సౌదీలోని అసీర్ నేషనల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ట్రీట్మెంట్ పొందుతున్న బాధిత నర్సు.. ఆరోగ్యం క్రమంగా  మెరుగుపడుతున్నట్లు కేంద్ర మంత్రి గురువారం ఓ ట్వీట్ లో తెలిపారు. 

 • jagan and trump politics

  Opinion9, Jan 2020, 2:43 PM IST

  ప్రతికార చర్యలు: ట్రంప్, వైఎస్ జగన్ సేమ్ టు సేమ్

  ఇరాన్ కి, అవతల అల్లంత దూరాన ఉన్న అమెరికాకు మధ్య యుద్ధం అని వినబడుతుంటే...ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం ఏమిటి అని ఆశ్చర్యపడకండి. ట్రంప్ ప్రస్తుతం ఇరాన్ తో కయ్యానికి కాలుదువ్వడానికి, అసలు ఈ ఉద్రిక్త పరిస్థితులకు ఆద్యం పడింది 2018లో ట్రంప్ తీసుకున్న ఒక అనాలోచిత రాజకీయ ప్రతీకార చర్య.  

 • crude oil price jumps

  business9, Jan 2020, 1:33 PM IST

  ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం... ఇండియాని భయపెడుతున్న చమురు ధరలు

  ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. కొనసాగింపుగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి.  

 • donald trump

  INTERNATIONAL9, Jan 2020, 12:50 PM IST

  ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు: సున్ని షియాల మధ్య జాతి వైరం దీనికి కారణం

  ప్రపంచమంతా కూడా ఇరు దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులు తగ్గాలని కోరుకుంటున్నారు. మధ్యప్రాచ్యంలో ఏర్పడ్డ యుద్ధ మేఘాల వల్ల చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.  మనదేశంలో ఆ ప్రభావం వల్ల చమురు రేట్లు పెరగడమే కాకుండా షేర్ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. 

 • suicide

  INTERNATIONAL23, Dec 2019, 6:04 PM IST

  జర్నలిస్టు హత్య కేసులో ఐదుగురికి మరణశిక్ష

  ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ అరేబియా కోర్టు సోమవారం ఐదుగురికి మరణశిక్ష విధించింది. 

 • reliance and aaramco shares

  business22, Dec 2019, 11:14 AM IST

  ముకేశ్ అంబానీకి గట్టి షాక్ ఇచ్చిన కేంద్రం...

  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి గట్టి షాక్ తగులనున్నది. రిలయన్స్ సంస్థలో 25 శాతం వాటాను సౌదీ చమురు సంస్థ ఆరామ్ కోకు విక్రయించాలన్స ముకేశ్ అంబానీ నిర్ణయానికి కేంద్రం అడ్డుకట్ట వేసినట్లు సమాచారం. 

 • saudi aramco for auction

  business18, Nov 2019, 1:02 PM IST

  1.5%కే 1.71 లక్షల కోట్ల డాలర్లు: సౌదీ ఆరామ్క్ ఐపీఓ రికార్డులు

  సౌదీ అరేబియా చమురు సంస్థ సౌదీ ఆరామ్కో ప్రకటించిన ఇన్షియల్ పబ్లిక్ ఇష్యూ విలువ 1.71 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. తొలుత ఐదు శాతం షేర్లను విక్రయించి రూ.2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుతానికి 1.5 శాతం షేర్లు మాత్రమే అమ్మకానికి పెట్టారు.  

 • petrol company in dubai

  business4, Nov 2019, 12:13 PM IST

  ఇక లాంఛనమే ఐపీఓకు సౌదీ ఆరామ్‌కో.. వచ్చే నెల్లో లిస్టింగ్

  అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్ కో లాంఛనంగా ఐపీవోకు వెళ్లనున్నది. 2016లోనే ప్రయత్నించినా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ నెల తొమ్మిదో తేదీన వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. వచ్చేనెలలో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నది.
   

 • rupay card

  business30, Oct 2019, 1:36 PM IST

  సౌదీలోనూ చకచకా దూసుకెళ్తున్న మన ‘రూపే’కార్డు...

  తొలుత మనదేశం వరకే పరిమితం అనుకున్న ‘రూపే’ కార్డు సరిహద్దులు దాటి విదేశాలకు చకచకా దూసుకెళుతోంది. తాజాగా సౌదీ అరేబియాలో ఎంటరైంది. పలు అంతర్జాతీయ సంస్థలతో జట్టు కట్టడం ద్వారా తన పలుకుబడి పెంచుకున్న రూపే.. మున్ముందు అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనున్నది.